బిగ్ బాస్ సరయు క్లోజప్ సెల్ఫీ.. అక్కడే ఫోకస్ అయ్యేలా ఘాటుగా!

గతంలో కంటే ఇప్పుడు గ్లామర్ ఫీల్డులో తెలుగు అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా ఇప్పుడు చాలా మంది భామలు సినిమాల్లోనో, టీవీలోనో కనిపిస్తూ సందడి చేస్తోన్నారు. అందులో బోల్డు లేడీ సరయు రాయ్ ఒకరు. నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ముందే యూట్యూబర్‌గా సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. అడల్డ్ కంటెంట్‌తో మరింత హైలైట్ అయింది. ఫలితంగా ఇప్పుడు వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. దానిపై మీరే లుక్కేయండి మరి!

షార్ట్ ఫిల్మ్ నుంచి సీరియళ్లు:2016లో వచ్చిన 'తొలి పరిచయం' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా సరయు రాయ్ నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత 'కార్‌పూల్' అనే షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి 'నిన్నే పెళ్లాడతా' సహా కొన్ని సీరియళ్లను చేసింది. ఈ క్రమంలోనే సరయు చాలా సినిమాల్లోనూ నటించింది. కానీ, ఆమెకు మాత్రం ఆశించిన రీతిలో దక్కలేదు.

Bigg Boss Fame Sarayu Roy Fabulous Looking Selfie Viral

బోల్డు వీడియోలతో ఫేమస్:చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా పాపులర్ కాలేకపోయిన సరయు.. సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో బోల్డు వీడియోలతో సందడి చేస్తోంది. అందులో అడల్ట్ కంటెంట్‌తో పాటు బూతులు మాట్లాడుతూ రెచ్చిపోతోంది. దీంతో సరయు వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు, ఈ వీడియోలతో వివాదాలూ వచ్చాయి. ఓ సమయంలో ఆమెపై కేసు కూడా ఫైల్ అయింది.

బిగ్ బాస్‌లోనే రెండు సార్లు:అడల్ట్ కంటెంట్ వీడియోలతో హైలైట్ అయిన సరయు రాయ్ బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి ఎంటరైంది. ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరు, డేరింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. అయినప్పటికీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది.

Bigg Boss Fame Sarayu Roy Fabulous Looking Selfie Viral

నిఖిల్‌తో ఫన్.. అవకాశాలు:ఆరంభంలో చాలా చిత్రాల్లో నటించిన ఫేమస్ కాని సరయు రాయ్.. గత ఏడాది వచ్చిన '18 పేజెస్' మూవీలో నిఖిల్ ఫ్రెండ్‌గా ఫుల్ లెంగ్త్ రోల్‌ను చేసింది. అంతేకాదు, ఇందులో తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు ఫుల్‌గా వస్తున్నాయి. ఇలా ఇప్పటికే సరయు ఎన్నో సినిమాలు చేస్తోంది. అలాగే, సిరీస్‌లకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Bigg Boss Fame Sarayu Roy Fabulous Looking Selfie Viral

సోషల్ మీడియాలో యాక్టివ్:సోషల్ మీడియా వల్లే క్రేజ్‌ను సొంతం చేసుకున్న సరయు రాయ్.. సుదీర్ఘ కాలం నుంచి ఇందులోనే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. తద్వారా తన అభిమానుల సంఖ్యను మరింతగా పెంచుకుంటోంది.

Bigg Boss Fame Sarayu Roy Fabulous Looking Selfie Viral

అప్పుడప్పుడూ వదులుతూ:సరయు రాయ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ బోల్డు బ్యూటీ తరచూ గ్లామర్ షో చేస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఇందులో భాగంగానే తన అందాలను చూపిస్తూ రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో సరయు రాయ్ తరచూ హాట్ టాపిక్ అవుతోంది.

Bigg Boss Fame Sarayu Roy Fabulous Looking Selfie Viral

సరయు క్లోజప్ సెల్ఫీ వైరల్:బోల్డు బ్యూటీ సరయు రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ సెల్ఫీ తీసుకుంది. అంతేకాదు, సూర్యుడి కిరణాలు టాప్ అందాలపై పడేలా ఫోజిచ్చింది. దీంతో ఈ అమ్మడి క్లీవేజ్ పార్ట్ బాగా ఫోకస్ అవుతోంది. దీంతో సరయు షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌‌ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X