బిగ్ బాస్ సరయు అందాల ఊచకోత: క్లోజప్ షాట్‌లో కొసరి కొసరి చూపిస్తూ!
ఒకప్పుడు తెలుగు అమ్మాయిలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలంటే ఎన్నో రకాల పరిమితులు, ఇబ్బందులు ఉండేవి. కానీ, ఇప్పుడు మాత్రం ఎంతో మంది భామలు ఈ రంగంలో సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ సరయు రాయ్ ఒకరు. సోషల్ మీడియా వల్ల సెన్సేషన్ అయిన ముద్దుగుమ్మ.. తనదైన శైలి వీడియోలతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించింది. ఆ తర్వాత సినిమాల్లోనూ సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే సరయు.. తాజాగా ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. మరి ఆలస్యం లేకుండా ఆ పిక్‌ను చూసేయండి!
ముందుగా బుల్లితెరపైనే:సరయు రాయ్ 2016లో వచ్చిన 'తొలి పరిచయం' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత 'కార్‌పూల్' అనే షార్ట్ ఫిల్మ్‌తో బాగా ఫేమస్ అయింది. అనంతరం బుల్లితెరపైకి ప్రవేశించి 'నిన్నే పెళ్లాడతా' సహా కొన్ని సీరియళ్లలో నటించింది. ఈ క్రమంలోనే సరయు చాలా సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. కానీ, వీటిలో మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

బూతు వీడియోల రచ్చ:ఎన్నో ఏళ్ల నుంచి గ్లామర్ ఫీల్డులో ఉన్నా సరయు రాయ్‌కు గుర్తింపు రాలేదు. కానీ, సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో బోల్డు వీడియోలతో సెన్సేషన్‌గా మారింది. అందులో అడల్ట్ కంటెంట్‌తో పాటు బూతులు మాట్లాడుతూ రచ్చ చేసింది. దీంతో సరయు వీడియోకు భారీ రెస్పాన్స్ లభిస్తోంది. అంతేకాదు, ఈ వీడియోలతో వచ్చిన వివాదాలతో కేసు కూడా అయింది.
బిగ్ బాస్ డబుల్ చాన్స్:బోల్డు కంటెంట్‌తో రూపొందే వీడియోలతో సెన్సేషన్ అయిన సరయు రాయ్ బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి వచ్చింది. ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరు, డేరింగ్ గేమ్‌తో మెప్పించింది. అయినప్పటికీ ఊహించని విధంగా ఔట్ అయిపోయింది.

నిఖిల్ చాన్స్ ఇవ్వగానే:కెరీర్ ఆరంభంలోనే పలు సినిమాల్లో నటించిన సరయు రాయ్.. గత ఏడాది వచ్చిన '18 పేజెస్' మూవీలో నిఖిల్ ఫ్రెండ్‌గా కీలక పాత్రలో కనిపించింది. అంతేకాదు, ఇందులో తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు లభిస్తున్నాయి. ఇలా ఇప్పటికే సరయు ఎన్నో సినిమాలు చేస్తోంది. అలాగే, కొన్ని సిరీస్‌లలోనూ భాగం అవుతోంది.
ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ:సోషల్ మీడియా ద్వారా సెన్సేషన్ అయిన సరయు రాయ్.. సుదీర్ఘ కాలం నుంచి ఇందులోనే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. తద్వారా తన అభిమానులను ఓ రేంజ్‌లో అలరిస్తూ ముందుకు సాగుతోంది.

గ్లామర్ షోతో కాక రేపేలా:సోషల్ మీడియాలో సరయు రాయ్ ఏ రేంజ్‌లో హల్చల్ చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ బోల్డు లేడీ తరచూ గ్లామర్ షో చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తన అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో సరయు రాయ్ తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
సరయు ఫొటో వైరల్‌గా:బోల్డు భామ సరయు రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను వదిలింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ దర్శనమిచ్చింది. అంతేకాదు, క్లోజప్ షాట్‌లో టాప్ అందాలు కనిపించేలా ఫోజిచ్చింది. దీంతో ఈ అమ్మడి క్లీవేజ్ పార్ట్ బాగా హైలైట్ అవుతోంది. దీంతో సరయు షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











