బిగ్ బాస్ సరయు ఓవర్ ఎక్స్‌పోజింగ్: స్లీవ్‌లెస్ జాకెట్‌లో దగ్గరగా చూపిస్తూ!
ఈ దశాబ్ద కాలంలోనే అటు బుల్లితెర, ఇటు వెండితెర పరిశ్రమల్లోకి తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్లకు కూడా సరైన గుర్తింపును ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో బోల్డు బ్యూటీ సరయు రాయ్ ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ భామ.. యాక్టింగ్ పరంగా కంటే సోషల్ మీడియా వల్ల యమ ఫేమస్ అయింది. అడల్ట్ కంటెంట్ వీడియోలతో సంచలనంగా మారింది. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఇక, తాజాగా సరయు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరే ఓ లుక్కేయండి మరి!
అప్పుడే పరిచయమైన సరయు:సరయు రాయ్ 2016లో వచ్చిన 'తొలి పరిచయం' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా యాక్టింగ్ ఫీల్డులోకి వచ్చింది. ఆ తర్వాత 'కార్‌పూల్' అనే షార్ట్ ఫిల్మ్‌తో ఫేమస్ అయింది. అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి 'నిన్నే పెళ్లాడతా' సహా కొన్ని సీరియళ్లలో నటించింది. ఈ క్రమంలోనే చాలా సినిమాల్లోనూ సరయు యాక్టింగ్ చేసింది. కానీ, ఆమెకు మాత్రం సరైన గుర్తింపు రాలేదు.

బూతు వీడియోలు.. కేస్ పెట్టినా:సినిమాలు చేసినా ఫేమస్ కాని సరయు రాయ్ సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో తనదైన వీడియోలతో సందడి చేస్తోంది. అందులో అడల్ట్ కంటెంట్‌తో పాటు బూతులు మాట్లాడుతూ ఆమె వీడియోలను చేస్తోంది. దీంతో సరయు వీడియోకు భారీ రెస్పాన్స్ దక్కుతుంటుంది. అంతేకాదు, ఈ వీడియోలతో వివాదాలూ చెలరేగాయి. ఓ సమయంలో ఆమెపై కేసు కూడా నమోదైంది.
బిగ్ బాస్ నుంచి రెండు ఆఫర్లు:యూట్యూబ్ వీడియోలతో సంచలనంగా మారిపోయిన సరయు రాయ్ బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి ఎంటరైంది. ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరు, డేరింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. అయినప్పటికీ ఊహించని విధంగా బయటకు వచ్చింది.

నిఖిల్‌తో రచ్చ.. ఫుల్ బిజీగానే:గతంలో ఎన్నో చిత్రాల్లో నటించిన ఫేమస్ కాని సరయు రాయ్.. గత ఏడాది వచ్చిన '18 పేజెస్' మూవీలో నిఖిల్ ఫ్రెండ్‌గా ఫుల్ లెంగ్త్ రోల్‌ను చేసింది. అంతేకాదు, ఇందులో తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తుతోన్నాయి. ఇలా ఇప్పటికే సరయు ఎన్నో సినిమాలకు సైన్ చేసింది. అందులో కొన్నింటిని కంప్లీట్ చేసేసింది.
సోషల్ మీడియాలో సందడిగా:సోషల్ మీడియా వల్లే సరయు రాయ్ ఫేమస్ అయిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ అమ్మడు ఇందులోనే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

గ్లామర్ షోతో రెచ్చగొడుతోంది:సోషల్ మీడియాలో ఎన్నో ఏళ్లుగా సరయు రాయ్ తెగ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బోల్డు బ్యూటీ తరచూ గ్లామర్ షో చేస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఇందులో భాగంగానే తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను ఊపేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
సరయు లేటెస్ట్ ఫొటో వైరల్:హాట్ బ్యూటీ సరయు రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో క్లీవేజ్ షో చేస్తూ సెల్ఫీ తీసుకుంది. ఫలితంగా ఈ అమ్మడి ఎద అందాలు కనిపించీ కనిపించకుండా కుర్రాళ్లను ఊరిస్తున్నాయి. దీంతో సరయు షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. బాగా వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











