పరువాల గేట్లు ఎత్తేసిన సరయు: ముందుకు పడుకుని మరీ ఎద అందాల ప్రదర్శన
గతంలో కంటే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది టాలెంట్ ఉన్న అమ్మాయిలు బయటకు వచ్చారు. తద్వారా ఫేమస్ అవడంతో పాటు ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ సరయు రాయ్ ఒకరు. అడల్ట్ కంటెంట్ వీడియోలతో సెన్సేషన్ అయిన ఈ భామ.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల మరింత క్రేజ్ తెచ్చుకుంది. దీంతో సినిమాల్లోనూ ఛాన్స్‌లు పెట్టేస్తూ తెగ హడావిడి చేస్తోంది. అదే సమయంలో సరయు సోషల్ మీడియాలోనూ హడావిడి చేస్తూ.. తాజాగా ఓ పిక్ వదిలింది. అది మీరే చూడండి!

బూతు వీడియోలతో రచ్చ
సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో సరయు రాయ్ తనదైన వీడియోలతో సందడి చేస్తోందన్న విషయం తెలిసిందే. అందులో అడల్ట్ కంటెంట్‌తో పాటు బూతులు మాట్లాడుతూ ఆమె వీడియోలను చేస్తోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతోంది. దీంతో సరయు వీడియోకు భారీ రెస్పాన్స్ దక్కుతుంటుంది. ఫలితంగా ఆమె క్రేజ్ భారీగా పెరిగింది.

కేస్ అయినా తగ్గట్లేదుగా
సరయు రాయ్ యూట్యూబ్‌లో చేసే వీడియోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అదే సమయంలో ఇవన్నీ కొన్ని వివాదాలకు కూడా కారణం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సీత అనే పేరుతో చేసిన వీడియో ఎన్నో గొడవలు తెచ్చింది. అలాగే, గత ఏడాది ఓ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు సరయుపై కేసు పెట్టారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది.

బిగ్ బాస్‌లో రెండు సార్లు
సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన సరయు రాయ్ బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి ఎంటరైంది. ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరు, డేరింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. అయినప్పటికీ ఊహించని విధంగా ఐదో వారంలో ఈమె బయటకు వెళ్లిపోయింది.

నిఖిల్ మూవీ.. ఫుల్ బిజీ
సరయు రాయ్ గత ఏడాది వచ్చిన '18 పేజెస్' మూవీలో నిఖిల్ ఫ్రెండ్‌గా ఫుల్ లెంగ్త్ రోల్‌ను చేసింది. అంతేకాదు, ఇందులో తనదైన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వెల్లువెత్తుతోన్నాయి. ఇలా ఇప్పటికే సరయు ఎన్నో సినిమాలకు సైన్ చేసింది. అందులో కొన్నింటిని పూర్తి చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో ఆమె పేరు ఈ మధ్య మారుమ్రోగుతోంది.

అందులో యమ యాక్టివ్
సరయు రాయ్ పాపులర్ అవడానికి సోషల్ మీడియాలో చేసే సందడే కారణం అని అందరికీ తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆమె ఇందులోనే ఎప్పుడూ రచ్చ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.

అప్పుడప్పుడూ ఊరిస్తూ
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో సరయు రాయ్ తెగ హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బోల్డు బ్యూటీ తరచూ అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను ఊపేస్తూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

సరయు హాట్ పిక్ వైరల్
బోల్డు బ్యూటీ సరయు రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుకు పడుకుని మరీ క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడి ఎద అందాలు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. దీంతో సరయు షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. బాగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











