For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సరయు రాయ్ ఎద అందాల ప్రదర్శన: మరీ ఇలా టెంప్ట్ చేస్తుందేంటి!

  |

  సోషల్ మీడియా వల్ల తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు వెలుగులోకి వచ్చారు. తద్వారా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ హవాను చూపిస్తున్నారు. అందులో బోల్డు బ్యూటీగా పేరొందిన సరయు రాయ్ ఒకరు. అడల్ట్ కంటెంట్ వీడియోలతో ఫేమస్ అయిన ఈ చిన్నది.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల మరింత క్రేజ్ తెచ్చుకుంది. దీంతో సినిమాల్లోనూ ఛాన్స్‌లు పెట్టేస్తూ తెగ హడావిడి చేస్తోంది. అదే సమయంలో సరయు సోషల్ మీడియాలోనూ యమ హల్చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ పిక్స్ వదిలింది. అవి మీకోసమే!

  అలాంటి వీడియోలతో క్రేజ్

  అలాంటి వీడియోలతో క్రేజ్

  సరయు రాయ్ సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో సందడి చేస్తోంది. అందులో ఎన్నో వివాదాస్పదమైన అంశాలపై ప్రస్తావిస్తూ అడల్ట్ కంటెంట్‌తో ఆమె వీడియోలను చేస్తోంది. మరీ ముఖ్యంగా బోలెడన్ని బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతోంది. దీంతో సరయు వీడియోకు భారీ రెస్పాన్స్ దక్కుతుంటుంది. ఫలితంగా ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

  Dhamaka Twitter Review: ధమాకాకు అలాంటి టాక్.. అసలైందే మైనస్‌గా.. రవితేజ మూవీ హిట్టా? ఫట్టా?

  వివాదాలు వచ్చిన తగ్గట్లేదు

  వివాదాలు వచ్చిన తగ్గట్లేదు

  యూట్యూబ్‌లో సరయు రాయ్ చేసే వీడియోలకు భారీ స్పందన వస్తోంది. అదే సమయంలో ఇవన్నీ కొన్ని వివాదాలకు కూడా కారణం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సీత అనే పేరుతో చేసిన వీడియో ఎన్నో గొడవలు తెచ్చింది. అలాగే, ఇటీవలే ఓ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు సరయుపై కేసు పెట్టారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లాల్సి వచ్చింది.

  రెండు సార్లు బిగ్ బాస్‌ షోలో

  రెండు సార్లు బిగ్ బాస్‌ షోలో

  సోషల్ మీడియాలో సంచలనం అయిన సరయు రాయ్ గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది వచ్చిన ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి ఎంటరైంది. ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరు, డేరింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. అయినా ఐదో వారంలో ఈమె ఎలిమినేట్ అయింది.

  సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన

  18 పేజెస్‌లో ఫుల్ లెంగ్త్‌లో

  18 పేజెస్‌లో ఫుల్ లెంగ్త్‌లో

  ఈ మధ్య కాలంలో సరయు రాయ్ వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడామె నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన '18 పేజెస్' మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్‌ను చేసింది. ఆ చిత్రం నేడే విడుదల కాబోతుంది. ఇక, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సరయు చిత్ర యూనిట్‌తో కలిసి తెగ సందడి చేసింది. దీంతో ఆమె క్రేజ్ మరింతగా పెరుగుతోంది.

  సోషల్ మీడియాలో సందడి

  సోషల్ మీడియాలో సందడి

  సరయు రాయ్‌ ఫేమస్ అవడానికి ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఆమె ఇందులోనే ఎప్పుడూ రచ్చ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

  స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్‌ కూడా పైకి లేపేసి మరీ!
  https://telugu.filmibeat.com/heroine/actress-anushka-sharma-fabulous-photos-goes-viral-115700.html

   హాట్ షోతో రచ్చ చేస్తోంది

  హాట్ షోతో రచ్చ చేస్తోంది

  సోషల్ మీడియాలో ఎంతో కాలంగా సరయు రాయ్ తెగ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బోల్డు బ్యూటీ తరచూ అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను ఊపేయడంతో పాటు తరచూ వార్తల్లో నిలుస్తోంది.

   సరయు హాట్ పిక్స్ వైరల్

  సరయు హాట్ పిక్స్ వైరల్

  తాజాగా సరయు రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా క్లీవేజ్ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ అమ్మడి ఎద అందాలు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. దీంతో సరయు షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కి వైరల్‌గా మారిపోయాయి.

  English summary
  Bigg Boss Telugu 5 Contestant Sarayu Roy Roy Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X