సరయు రాయ్ ఎద అందాల జాతర: చీర కొంగును పక్కకు జరిపి మరీ!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు భారీ స్థాయిలో ఫేమస్ అయిపోయారు. తద్వారా అటు బుల్లితెరపైనో.. ఇటు వెండితెర మీదో అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ బ్యూటీ సరయు రాయ్ ఒకరు. యూట్యూబ్‌లో హాట్ వీడియోలు చేసుకుంటూ వెలుగులోకి వచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

తద్వారా ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సరయు రాయ్ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అడల్ట్ వీడియోలతో సెన్సేషన్

అడల్ట్ వీడియోలతో సెన్సేషన్

సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో సరయు రాయ్ సందడి చేస్తోందన్న విషయం తెలిసిందే. అందులో ఎన్నో వివాదాస్పదమైన అంశాలపై ప్రస్తావిస్తూ ఆమె వీడియోలను రూపొందిస్తోంది. మరీ ముఖ్యంగా బోలెడన్ని బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంది. దీంతో సరయు వీడియోకు భారీ రెస్పాన్స్ దక్కుతుంటుంది. ఫలితంగా ఆమె సెన్సేషన్ అయిపోయింది.

వివాదాలు.. అయినా తగ్గట్లేదు

వివాదాలు.. అయినా తగ్గట్లేదు

యూట్యూబ్‌లో సరయు రాయ్ చేసే వీడియోలకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. అదే సమయంలో ఇవి కొన్ని వివాదాలకు కూడా కారణం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సీత అనే పేరుతో చేసిన వీడియో ఎన్నో గొడవలు తెచ్చింది. అలాగే, ఇటీవలే ఓ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు సరయుపై కేసు పెట్టారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లింది.

బిగ్ బాస్ ఎంట్రీ.. ఫస్ట్ వీక్ షాక్

బిగ్ బాస్ ఎంట్రీ.. ఫస్ట్ వీక్ షాక్

సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయిన బోల్డు బ్యూటీ సరయు రాయ్ గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో ఆమె వ్యవహరించే తీరు వల్ల మంచి కంటెంట్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఈ అమ్మడు మొదటి వారమే ఎలిమినేట్ అయింది. కానీ, తన క్రేజ్‌ను మాత్రం ఈ అమ్మడు మరింతగా పెంచుకుంది.

ఓటీటీ సీజన్‌లో... మళ్లీ నిరాశ

ఓటీటీ సీజన్‌లో... మళ్లీ నిరాశ

బిగ్ బాస్ ఐదో సీజన్‌లో మొదటి వారమే ఎలిమినేట్ అయిన సరయు రాయ్.. ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి ఎంటరైంది. ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరు, డేరింగ్ గేమ్‌తో ఆకట్టుకుంది. అంతేకాదు, వ్యవహార శైలిలోనూ మార్పులు చేసుకుంది. ఫలితంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కానీ, ఐదో వారంలో ఈమె ఎలిమినేటై మళ్లీ నిరాశనే ఎదుర్కొంది.

సోషల్ మీడియాలో సందడిగా

సోషల్ మీడియాలో సందడిగా

సరయు రాయ్‌కు గుర్తింపు రావడానికి ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఆమె ఇందులోనే ఎప్పుడూ రచ్చ చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ తరచూ ట్రెండింగ్ అవుతోంది.

హాట్ ట్రీట్‌తో రచ్చ చేస్తోంది

హాట్ ట్రీట్‌తో రచ్చ చేస్తోంది

సరయు రాయ్ సోషల్ మీడియాలో ఎంతో కాలంగా హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ బోల్డు బ్యూటీ తరచూ అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇంటర్నెట్‌ను ఊపేసేలా వ్యవహరిస్తూ తెగ హైలైట్ అవుతోంది.

హాట్ సెల్ఫీని వదిలిన భామ

హాట్ సెల్ఫీని వదిలిన భామ

సరయు రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. ఇందులో ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా క్లీవేజ్ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూ కనిపించింది. ఫలితంగా ఈ అమ్మడి ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో సరయు షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. తద్వారా ఇది బాగా వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X