బాగా తెగించిన బిగ్ బాస్ సరయు: క్లోజప్‌లో చూపిస్తూ ఖతర్నాక్ సెల్ఫీ

తెలుగు బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ లోకల్ అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు దొరికేవి కాదు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఎంతో మంది బ్యూటీలు తమదైన రీతిలో రచ్చ చేస్తున్నారు. అలాంటి వారిలో బోల్డు లేడీ సరయు రాయ్ ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ పిల్ల.. ఘాటు వీడియోలతో సెన్సేషన్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి వెళ్లడంతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ షోతో సరయు కాక రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ సెల్ఫీని షేర్ చేసింది అది మీరే చూడండి!

సీరియళ్లలో నటించినా:2016లో వచ్చిన 'తొలి పరిచయం' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా సరయు రాయ్ యాక్టింగ్ కెరీర్ మొదలెట్టింది. ఆ తర్వాత 'కార్‌పూల్' అనే షార్ట్ ఫిల్మ్‌తో బాగా ఫేమస్ అయింది. అనంతరం బుల్లితెరపైకి ప్రవేశించి 'నిన్నే పెళ్లాడతా' సహా కొన్ని సీరియళ్లలో నటించింది. ఈ క్రమంలోనే సరయు చాలా సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. కానీ, గుర్తింపు మాత్రం రాలేదు.

Bigg Boss Fame Sarayu Roy Stunning Selfie Shakes Internet

అడల్డ్ వీడియోలతోనూ:చాలా కాలం పాటు నటిగా కెరీర్‌ సాగించిన తర్వాత సరయు రాయ్ సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో బోల్డు వీడియోలతో సెన్సేషన్‌గా మారింది. అందులో అడల్ట్ కంటెంట్‌తో పాటు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ రచ్చ చేసింది. దీంతో సరయు వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ వీడియోలతో వచ్చిన వివాదాలతో సంచలనంగా మారింది.

బిగ్ బాస్‌లో రెండుసార్లు:సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన తర్వాత సరయు రాయ్ బిగ్ బాస్ ఐదో సీజన్‌ ఆఫర్ అందుకుంది. కానీ, మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఆ తర్వాత వచ్చిన ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మాత్రం ఆమె చక్కని ఆటతీరు, డేరింగ్ గేమ్‌తో మెప్పించింది. అయినప్పటికీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది.

Bigg Boss Fame Sarayu Roy Stunning Selfie Shakes Internet

ఆ సినిమాతో మరింతగా:చాలా సినిమాలు చేసినా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన సరయు రాయ్.. '18 పేజెస్' మూవీలో నిఖిల్ ఫ్రెండ్‌గా కీలక పాత్రలో కనిపించింది. అంతేకాదు, ఇందులో తనదైన యాక్టింగ్‌తో మెప్పించింది. దీంతో ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి. ఇలా ఇప్పటికే సరయు ఎన్నో సినిమాల్లో నటిస్తోంది. అలాగే, కొన్ని సిరీస్‌లలోనూ భాగం అయిపోతోంది.

అందులోనే ఎప్పుడూ:సోషల్ మీడియా వల్లే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న సరయు రాయ్.. సుదీర్ఘ కాలం నుంచి ఇందులోనే ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. తద్వారా తన అభిమానులను అలరిస్తోంది.

Bigg Boss Fame Sarayu Roy Stunning Selfie Shakes Internet

బాడీ షోతో కవ్వింపులు:సరయు రాయ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హడావిడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ బోల్డు లేడీ తరచూ గ్లామర్ షో చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. దీంతో సరయు రాయ్ తరచూ సెన్సేషన్ అవుతోంది.

సరయు సెల్ఫీ వైరల్‌:హాట్ లేడీ సరయు రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఘాటు ఫొటోను వదిలింది. ఇందులో ఆమె క్లీవేజ్ షో చేస్తూ దర్శనమిచ్చింది. అంతేకాదు, క్లోజప్‌ షాట్‌లో టాప్ అందాలు కనిపించేలా ఫోజు కొట్టింది. దీంతో ఈ అమ్మడి క్లీవేజ్ బాగా హైలైట్ అవుతోంది. దీంతో సరయు షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌‌‌ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X