Don't Miss!
- Sports
U19 Women’s T20 World Cup Final: టాస్ గెలిచిన భారత్.. ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!
- News
ఏపీలోని ఆలయాలపై రమణ దీక్షితులు సంచలన ట్వీట్- డిలెట్
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Lifestyle
కూల్ డ్రింక్స్ తాగితే పురుషుల్లో జుట్టు రాలుతుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఓ ఇంటిదైన సావిత్రక్క.. బిగ్‌బాస్ గ్యాంగ్ హల్చల్.. సోషల్ మీడియాలో వైరల్
తెలంగాణ యాస, కట్టుతో ఫేమస్ అయింది శివజ్యోతి.. ఆమె ఎవరని అడుగుతారా? ఏంటి.. అదేనండి మన సావిత్రక్క. బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ అందరి మనసులను గెలుచుకుని.. సావిత్రి నుంచి శివజ్యోతిగా తన సొంత బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ విషయం అప్పట్లో తెగ హల్చల్ చేసింది. సావిత్రి అనేది తమ బ్రాండ్ అని అది పేరు కాదని మీడియా చానెల్ వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేయడం.. అప్పటి నుంచి శివజ్యోతి జ్యోతక్కగా మారిపోయింది. అదంతా వేరే విషయనుకోండి. తాజాగా శివజ్యోతికి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది. ఓ కొత్తింటిని కొనడంతో శివజ్యోతి మొహంలో ఆనందం తాండవిస్తోంది. గృహ ప్రవేశ వేడుకను కూడా అంగరంగ వైభవంగా జరిపించింది. ఓ సారి ఆ కథేంటో చూద్దాం.

బిగ్‌బాస్ షోతో ఫేమస్..
అప్పటికే
తీన్మార్
వార్తలతో
సావిత్రిగా
ఫుల్
ఫేమస్
అయిన
శివజ్యోతి..
బిగ్‌బాస్
షోతో
మరింత
దగ్గరైంది.
అయితే
నిత్యం
ఏడుస్తూనే
ఉండటంతో
ఓ
దశ
దాటాక
వీక్షకులకు
విసుగు
పుట్టింది.
అయితే
ఆటలు
ఆడే
సమయంలో
ఆమె
ప్రదర్శించే
స్ఫూర్తికి
అందరూ
ఫిదా
అయ్యారు.
అందుకే
ఆమె
టాప్
6గా
నిలిచింది.

అందరితోనూ కలివిడిగా..
శివజ్యోతి దాదాపు అందరితోనూ స్నేహంగానే ఉంది. అయితే శివజ్యోతితో స్నేహం చేసిన వారు వెంట వెంటనే ఎలిమినేట్ కావడం ఆశ్చర్యం. అషూ రెడ్డి, రోహిణి, రవికృష్ణ, హిమజ, అలీ రెజా ఇలా ప్రతీ ఒక్కరూ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మళ్లీ రీ ఎంట్రీ అలీ రెజా వచ్చాడులేండి.

బయటకు వచ్చాక ఫుల్ క్రేజ్
బిగ్‌బాస్ హౌస్‌లో పాతాళగంగలా పేరు తెచ్చుకున్న శివజ్యోతి.. బయటకు వచ్చాక ఫుల్ బిజీగా అయిపోయింది. తనకు వచ్చిన పనిలోనే మళ్లీ మరో మీడియా చానెల్ ఇస్మార్ట్ వార్తలు చెబుతోంది. తాజాగా బిగ్‌బాస్ గ్యాంగ్ మళ్లీ కలిసి హల్చల్ చేసింది. శివజ్యోతి కొత్త ఇంటిని కొనడంతో అందరూ అక్కడికి చేరి హంగామా చేశారు.
Recommended Video


కొత్తింట్లో హౌస్‌మేట్స్..
శివజ్యోతి
హైద్రాబాద్‌లో
కొత్త
ఇంటిని
కొనుగోలు
చేసింది.
గృహ
ప్రవేశ
వేడుకకు
అలీ
రెజా
ఆయన
భార్య,
వరుణ,
వితికా,
రవికృష్ణ,
హిమజ
ఇలా
అందరూ
పాల్గొన్నారు.
వీరంతా
కలిసి
చేసిన
సందడి,
దిగిన
ఫోటోలు
సోషల్
మీడియాలో
వైరల్
అవుతున్నాయి.