నాభి అందాలతో బిగ్ బాస్ సిరి ఓవర్ ఎక్స్‌పోజింగ్.. ప్యాంట్ కిందకు జరిపి మరి చూపిస్తూ!
బుల్లితెరపై విశేషమైన ఆదరణ పొందింది బిగ్ బాస్. ఈ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలుగా మారారు. అలాంటి వారిలో ఒకరే గ్లామరస్ బ్యూటి సిరి హన్మంత్. యూట్యూబ్ లో సుధీర్ఘకాలంగా హడావిడి చేసిన సిరి హన్మంత్ బిగ్ బాస్ ద్వారా తెగ పాపులర్ అయిపోయింది.
ఆమె ప్రియుడు శ్రీహాన్ తో కలిసి అనేకమైన వెబ్ సిరీస్ లలో నటించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఘాటైన ఫొటోలు పెడుతూ హాట్ టాపిక్ అవుతోంది.

సీరియళ్లతో: బ్యూటిఫుల్ భామ సిరి హన్మంత్ మొదట్లో ఒక రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసి ఆకట్టుకుంది. అలా పాపులర్ అయిన ఈ చిన్నది ఆ తర్వాత బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది.

సినిమాల్లోనూ: సీరియళ్లలో చక్కటి నటనతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ సిరి హన్మంత్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. బుల్లితెర రంగంలో నటిగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే సిరి హన్మంత్ 'ఇద్దరి లోకం ఒక్కటే', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాల్లోనూ నటించి అలరించింది. అంతేకాకుండా 'మరపురాని ప్రేమకథ', 'దట్', '4 డేస్ విత్ సిరి', 'లవ్ అండ్ డౌట్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది.

ఐదో సీజన్‌లోకి: సీరియళ్లు, వెబ్ సిరీస్, సినిమాలతోపాటు కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్, స్పెషల్ వీడియోలు చేసి మంచి క్రేజ్ పెంచుకుంది. బ్యూటిఫుల్ సిరి హన్మంత్. ఈ వెబ్ సిరీస్ లు, స్పెషల్ వీడియాలో యూట్యూబ్ లో ట్రెండ్ కూడా అయ్యాయి. దీంతో ఆమె మరింతగా వైరల్ అయింది. 2021లో సెప్టెంబర్ 5న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లోకి ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇచ్చింది.

మరో యూట్యూబర్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన అతికొద్దిమందిలో ముద్దగుమ్మ సిరి హన్మంత కూడా ఉంది. గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రారంభంలోనే తన ఆటతీరుతో కెప్టెన్‌గా ఎంపికైన ఈ బ్యూటి తర్వాత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా గుర్తింపు తెచ్చుకుని తెగ హైలైట్ అయింది. ఇందులో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కూడా పార్టిస్ పేట్ చేశాడు.

ఇమేజ్ డ్యామేజ్: సిరి హన్మంత్ ఆటతీరులో పర్వాలేదనిపించినా వ్యవహార శైలితో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తూ హైలెట్ అయ్యేది. అయితే ఆమె ముఖ్యంగా షన్నూతో ఫ్రెండ్షిప్ అని చెప్పి.. హగ్గులు ఇవ్వడం.. ముద్దులు పెట్టడం.. పక్కనే పడుకోవడం.. అలగడం వంటివి చేస్తూ ఉండేది. దీంతో ఆమె ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన విషయం తెలిసిందే.

నాభి అందాలు: ఇటీవలే పులి మేక వెబ్ సిరీసుతో అలరించిన సిరి హన్మంత్ సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ అలరిస్తోంది. పింక్ కలర్ టాప్, చిరిగిన బ్లూ జీన్స్ వేసుకుని దర్శనం ఇచ్చిన ముద్దుగుమ్మ సిరి హన్మంత్ తన నడుము అందాలను ఘాటుగా చూపించింది. అలాగే ప్యాంట్ కిందకు ఉంచి తన నాభి అందాలను సూపర్ హాట్ గా ఎక్స్ పోజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











