Siri Hanumanth: స్లీవ్‌లెస్ డ్రెస్సులో బిగ్ బాస్ సిరి హొయలు.. లెగ్స్ అందాలు చూపిస్తూ పోజులు

సీరియళ్లు, వెబ్ సిరీసుల ద్వారా పేరు ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా వస్తుంది. ఎందుకుంటే ఆ షోకు ఉన్న క్రేజ్ అలాంటిది. అందుకే అప్పటివరకు ఎన్ని సినిమాలు, సీరియళ్లు చేసన రాని పేరు ఈ ఒక్క షోలో ఆకట్టుకుంటే వస్తుంది. అలా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ముద్దుగుమ్మే సిరి హన్మంత్. యూట్యూబ్ లో ఎంతో కాలంగా షార్ట్ ఫిల్మ్, సిరీసులు చేసిన ఈ బోల్డ్ బ్యూటి బిగ్ బాస్ లో పాల్గొనడం ద్వారా సూపర్ ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ వయ్యారి తాజాగా ఘాటుగా పిక్స్ షేర్ చేసి అట్రాక్ట్ చేసింది.

టెలివిజన్ రంగంలో:తన స్మైల్ తో ఆకట్టుకునే ముద్దుగుమ్మ సిరి హన్మంత్ కెరీర్ ఆరంభంలో ఓ యూట్యూబ్‌ చానెల్‌లో ఒక రిపోర్టర్‌గా పని చేసింది. అక్కడ క్లిక్ అయిన ఈ బ్యూటి కొన్ని న్యూస్‌ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసి ఆకట్టుకుంది. అలా పాపులర్ అయిన ఈ భామ బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టింది. టెలివిజన్ రంగంలో పలు సీరియళ్లలో నటించింది.

Bigg Boss Fame Siri Hanumanth Stunning Looks In Sleeveless Dress

సినిమాల్లోనూ:'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది గ్లామరస్ సుందరి సిరి హన్మంత్. ధారవాహికల్లో చక్కటి నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సాధించుకుంది. బుల్లితెర రంగంలో నటిగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలోనే సిరి హన్మంత్ 'ఇద్దరి లోకం ఒక్కటే', 'ఒరేయ్ బుజ్జిగా' వంటి సినిమాల్లోనూ నటించి అలరించింది.

Bigg Boss Fame Siri Hanumanth Stunning Looks In Sleeveless Dress

స్పెషల్ వీడియోస్:సినిమాలు, సీరియళ్లు మాత్రమే కాకుండా 'మరపురాని ప్రేమకథ', 'దట్', '4 డేస్ విత్ సిరి', 'లవ్ అండ్ డౌట్' వంటి వెబ్ సిరీస్‌లలో నటించి అట్రాక్ట్ చేసింది బోల్డ్ బ్యూటి సిరి హన్మంత్. ఇవే కాకుండా కొన్ని స్పెషల్ మ్యూజిక్ ఆల్బమ్స్‌, స్పెషల్ వీడియోలు చేసి మంచి క్రేజ్ పెంచుకుంది బ్యూటిఫుల్ సిరి హన్మంత్.

Bigg Boss Fame Siri Hanumanth Stunning Looks In Sleeveless Dress

ఐదో సీజన్ లో:అయితే సిరి హన్మంత్ చేసిన ఈ వెబ్ సిరీస్ లు, స్పెషల్ వీడియాలో యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. దీంతో ఆమె మరింతగా పాపులర్ అయింది. ఈ పాపులారిటీతోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. 2021లో సెప్టెంబర్ 5న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌లోకి సిరి ఎంట్రీ ఇచ్చింది.

Bigg Boss Fame Siri Hanumanth Stunning Looks In Sleeveless Dress

మళ్లీ ఒక్కటై:బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన అతికొద్దిమందిలో ముద్దగుమ్మ సిరి హన్మంత్ కూడా ఉంది. కానీ ఈ షోలో పార్టిస్ పేట్ చేసిన యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో చనువు కారణంగా తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది. దీంతో ఆమె ప్రియుడు శ్రీహాన్ తో మనస్పర్థలు ఏర్పడ్డాయి. కానీ తర్వాత వాళ్లు మళ్లీ ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఓటీటీ సిరీసులతో బిజీగా మారింది సిరి.

Bigg Boss Fame Siri Hanumanth Stunning Looks In Sleeveless Dress

మత్తెక్కేలా చూస్తూ:సోషల్ మీడియాలో ఈ మధ్య తెగ యాక్టివ్ గా ఉంటూ హాట్ షో చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది బిగ్ బాస్ భామ సిరి హన్మంత్. తాజాగా షేర్ చేసిన ఫొటోలలో వివిధ రంగులతో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్సులో కుర్చీలో, కింద కూర్చుని, నిల్చుని వివిధ రకాలుగా పోజులిచ్చింది. వీటిలో మత్తెక్కేలా చూస్తూనే తన లెగ్స్, షోల్డర్ అందాలను ఎక్స్ పోజ్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ కాగా నెటిజన్లు ఆమె అందాన్ని పొగుడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X