బీచ్‌లో బుల్లి నిక్కరులో శ్రీ సత్య షో: టైట్ టాప్‌లో అంతా కనిపించేలా!
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు కూడా అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై తెగ సందడి చేస్తోన్నారు. తద్వారా యమ పాపులర్ అవడంతో పాటు మరిన్ని అవకాశాలను దక్కించుకుంటోన్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ శ్రీ సత్య ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ భామ.. ఆ తర్వాత సీరియళ్లలో నటించి పేరు తెచ్చుకుంది. ఇక, బిగ్ బాస్ షోతో మరింత హైలైట్ అయింది. ఇక, శ్రీ సత్య సోషల్ మీడియాలో యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

మిస్ ఆంధ్రా.. రామ్ చిత్రంతో
అచ్చ తెలుగు అమ్మాయి శ్రీ సత్య నటిగా మారడానికి ముందే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. అప్పుడే మిస్ ఆంధ్రాగా గెలిచి సత్తా చాటింది. దీంతో ఆమెకు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అప్పుడే ఏకంగా 'నేను శైలజ' సినిమాలో రామ్ పోతినేని లవర్‌గా చేసింది. ఆ తర్వాత 'గోదావరి నవ్వింది', 'లవ్ స్కెచ్' చిత్రాల్లో నటించింది.

సీరియల్ నటిగా ఫుల్ ఫేమస్
నటిగా పరిచయమైన తర్వాత శ్రీ సత్య చాలా కాలం పాటు వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే 'ముద్ద మందారం' సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా ప్రవేశించింది. ఆ తర్వాత 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' వంటి సీరియల్స్‌లో నటించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిల్మ్‌లను కూడా చేసిన శ్రీ సత్య యమ ఫేమస్ అయింది.

బిగ్ బాస్ షోతో క్రేజ్ రెట్టింపు
వరుసగా సినిమాలు, సీరియళ్లు, షోలు చేస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న శ్రీ సత్యకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం వచ్చింది. ఇందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడుతూ ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది. ఇలా ఫినాలే వీక్ వరకూ వచ్చి ఎలిమినేట్ అయింది.

బీబీ జోడీ నిరాశ... ఆ ఆఫర్లు
బిగ్ బాస్‌లో చివరి మెట్టుపై బోల్తా పడిన శ్రీ సత్య.. ఈ షో పుణ్యమా అని మరింత క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు అవకాశాలు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలే ముగిసిన 'బీబీ జోడీ' అనే డ్యాన్స్ షోలో మెహబూబ్‌కు జంటగా చేసింది. ఇందులో వీళ్లు ఫినాలే వరకూ వచ్చారు. ఇక, ఇప్పుడు శ్రీ సత్య సీరియల్, సినిమాల ఆఫర్లను అందుకుంటోంది.

అందులో మాత్రం యాక్టివ్
కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు, సీరియళ్లు, షోలు చేస్తూ కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా దూసుకుపోతోన్న.. శ్రీ సత్య సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ రచ్చ చేస్తోంది.

గ్లామర్ షోతో మాయ చేస్తూ
మామూలుగా ఎంతో పద్దతిగా కనిపించే శ్రీ సత్య.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును యమా రెచ్చగొడుతోంది. ఈ మధ్య కాస్త డోస్ పెంచేసి మరీ రెచ్చిపోతోంది. ఫలితంగా తన క్రేజ్ పెంచుకోవడంతో పాటు ఈ బ్యూటీ ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

బుల్లి నిక్కరులో సత్య రచ్చ
తెలుగు అమ్మాయి శ్రీ సత్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బీచ్‌లో బుల్లి నిక్కరు వేసుకుని విపరీతంగా హాట్ చేస్తోంది. అలాగే, టైట్ టాప్‌లో బాడీ మొత్తం కనిపించేలా ఘాటుగా ఫోజులిస్తూ కుర్రకారును యమా రెచ్చగొడుతోంది. ఫలితంగా శ్రీ సత్య షేర్ చేసిన ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది.


Click it and Unblock the Notifications











