Don't Miss!
- News
IT Hub: భార్యను చంపేసి విమానంలో రౌండ్స్, ఎన్ని సిటీలు తిరుగుతావురా ?, టెక్కీ తిక్క కుదిరింది, ఢమాల్!
- Sports
ఒకే బంతికి 16 పరుగులు.. ఆస్ట్రేలియా పేసర్ చెత్త రికార్డు!
- Finance
Indian IT in US: అమెరికాలో భారతీయుల అగచాట్లు.. 60 రోజులే డెడ్ లైన్ !!
- Lifestyle
పురుషులు ఎదుర్కొనే శీఘ్ర స్కలన సమస్యలకు కొన్ని సింపుల్ హోం రెమెడీస్!
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!
అప్పటి కంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ బ్యూటీలు కూడా బాగానే హడావిడి చేస్తున్నారు. అందం, అభినయంతో చక్కగా అలరిస్తూ.. వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో బ్యూటిఫుల్ నటి శ్రీ సత్య ఒకరు. సీరియల్ నటిగా సత్తా చాటిన ఈ భామ.. బిగ్ బాస్ షో పుణ్యమా అని ఓ రేంజ్‌లో క్రేజ్‌ను పెంచుకుని వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే శ్రీ సత్య తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

అలా ఎంట్రీ.. వరుస ఆఫర్లు
నటిగా పరిచయం అవడానికి ముందే శ్రీ సత్య మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో తనదైన అందంతో మెప్పించిన ఈ బ్యూటీ.. మిస్ ఆంధ్రాగా గెలిచి సత్తా చాటింది. ఆ తర్వాత ఏకంగా రామ్ పోతినేని నటించిన 'నేను శైలజ' సినిమాలో కీలక పాత్రతో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత 'గోదావరి నవ్వింది', 'లవ్ స్కెచ్' చిత్రాల్లో నటించింది.
జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!

సీరియల్ నటిగా పాపులర్
సినిమా నటిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీ సత్య చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగింది. ఈ క్రమంలోనే 'ముద్ద మందారం' సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలో కూడా శ్రీ సత్య కనిపించింది.

బిగ్ బాస్ ఎంట్రీతో ఫేమస్
చిన్న చిన్న ఛాన్స్‌లతో కెరీర్‌ను సాగిస్తోన్న శ్రీ సత్యకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడుతూ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. అయితే, మధ్యలో కొన్ని గొడవల కారణంగా ఆమెకు చెడ్డపేరు కూడా వచ్చింది.
బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

షోలో సత్తా.. ఆఫర్లు పట్టేసి
బిగ్ బాస్ షోలో మంచి, చెడ్డ పేర్లు తెచ్చుకున్నా శ్రీ సత్య ఫినాలేలో కూడా అడుగు పెట్టింది. కానీ, ఊహించని విధంగా ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఇక, ఈ షో వల్ల ఆమె రెమ్యూనరేషన్‌ను భారీగానే తీసుకుందని ప్రచారం జరిగింది. అలాగే, బిగ్ బాస్ షో పుణ్యమా అని శ్రీ సత్యకు ఇప్పటికే బుల్లితెరపై, వెండితెరపై ఎన్నో అవకాశాలు దక్కినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో బిజీగా
గతంలో వరుసగా సినిమాలు, సీరియళ్లు చేసినా.. ఈ మధ్య కాలంలోనూ తనదైన శైలిలో సత్తా చాటుతోన్నా.. శ్రీ సత్య సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ రచ్చ చేసేస్తోంది.
నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

గ్లామర్ ట్రీట్‌తో హైలైట్‌గా
గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా శ్రీ సత్య సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును ఉర్రూతలూగిస్తూ వస్తోంది. ఫలితంగా తన క్రేజ్ పెంచుకోవడంతో పాటు నిత్యం వార్తల్లోనే నిలుస్తూ బాగా హైలైట్ అవుతోంది.

శ్రీ సత్య హాట్ పిక్స్ వైరల్
క్యూట్ హీరోయిన్ శ్రీ సత్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బాత్రూంలో ఘాటుగా ఫోజులిస్తూ కుర్రకారును కవ్విస్తోంది. అంతేకాదు, తన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో శ్రీ సత్య అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ రెస్పాన్స్ వచ్చి వైరల్‌గా మారిపోయాయి.