మళ్లీ గేట్లు లేపేసిన బిగ్ బాస్ శ్రీ సత్య: అవి కూడా విప్పేయ్ అంటూ!

సాధారణంగా ఏ భాషకు చెందిన సినీ ఇండస్ట్రీలో అయినా లోకల్ అమ్మాయిలు ఎక్కువగానే కనిపిస్తారు. కానీ, తెలుగులో మాత్రం అది పూర్తిగా భిన్నంగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు భామలు ఆఫర్లను అందుకుంటున్నారు. అందులో క్యూట్ లేడీ శ్రీ సత్య ఒకరు.

చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. సీరియల్ నటిగా ఫుల్ ఫేమస్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో క్రేజ్ పెంచుకుంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీ సత్య.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

Bigg Boss Fame Sri Satya Good Looking Photos Viral

మిస్ ఆంధ్రా.. రామ్ లవర్‌: తెలుగు అమ్మాయి శ్రీ సత్య ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో ఎన్నో బ్రాండ్లకు పని చేయడంతో పాటు అందాల పోటీల్లోనూ పాల్గొంది. అలా ఓ సారి మిస్ ఆంధ్రాగా అయింది. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అప్పుడే 'నేను శైలజ' సినిమాలో రామ్‌కు లవర్‌గా చేసింది. ఆ తర్వాత 'గోదావరి నవ్వింది', 'లవ్ స్కెచ్' మూవీల్లో నటించింది.

Sri Satya Trendy Photos

ఆ సీరియళ్లతో ఫుల్ క్రేజ్: చాలా సినిమాల్లో నటించినా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన శ్రీ సత్య 'ముద్ద మందారం' సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఆ తర్వాత 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' వంటి సీరియల్స్‌లో నటించి అలరించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిల్మ్‌ల్లోనూ నటించింది. తద్వారా శ్రీ సత్య తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే గుర్తింపు తెచ్చుకుంది.

Sri Satya Saree Photos

బిగ్ బాస్‌తో మరింతగానే: వరుసగా సినిమాలు, సీరియళ్లు చేస్తున్న సమయంలోనే శ్రీ సత్య బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో మెప్పించింది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. ఇలా ఫినాలే వీక్ వరకూ వచ్చి మిడ్ వీక్ ఎలిమినేషన్ అవడంతో ఆమె జర్నీ ముగిసింది.

జోడీ.. ట్రిప్స్.. నో ఆఫర్స్: బిగ్ బాస్ షో కారణంగా శ్రీ సత్యకు ఫాలోయింగ్, పేరు బాగా పెరిగాయి. దీంతో ఆమెకు ఎన్నో ఆఫర్లు కూడా వచ్చాయి. ఇలా కొద్ది రోజుల క్రితమే 'బీబీ జోడీ' అనే డ్యాన్స్ షోలో మెహబూబ్‌కు జంటగా చేసింది. ఇందులో వీళ్లు ఫినాలే వరకూ వచ్చారు. దీని తర్వాత శ్రీ సత్య వరుసగా టూర్లకు వెళ్తోంది. కానీ, పెద్ద పెద్ద ఆఫర్లను మాత్రం అందుకోవడంలో ఇబ్బంది పడుతూనే ఉంది.

Bigg Boss Telugu Sri Satya

సోషల్ మీడియాలో బిజీ: చాలా కాలంగా వరుసగా సినిమాలు, సీరియళ్లు, షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా తనదైన రీతిలో ముందుకెళ్తోన్నా.. శ్రీ సత్య మాత్రం సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకోవడం ద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

Sri Satya Latest Pics

శ్రీ సత్య డోస్ పెంచి మరీ: సాధారణంగా శ్రీ సత్య సీరియళ్లలోనైనా, సినిమాల్లోనైనా ఎంతో డీసెంట్ రోల్స్‌లోనే కనిపించింది. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ముఖ్యంగా తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. బిగ్ బాస్ తర్వాత అయితే డోస్ పెంచేసి మరీ రచ్చ లేపుతోంది. ఫలితంగా శ్రీ సత్య తరచూ ట్రెండింగ్‌లోనే నిలుస్తోంది.

Sri Satya Latest Pics

అందాల వల.. విప్పేయ్: శ్రీ సత్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు జాకెట్ విప్పేసి మరీ గ్లామర్ షో చేస్తోంది. ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ ఘాటుగా ఫోజులిచ్చి కుర్రాళ్లను కవ్విస్తోంది. ఫలితంగా శ్రీ సత్య షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. కొందరైతే అవి కూడా విప్పేయ్ అంటూ సత్యను తెగ ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X