అందాల అడ్డుతెర తీసిన శ్రీ సత్య: ఊరించే ఫోజులతో అరాచకంగా!

శ్రీ సత్య.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అస్సలు పరిచయమే అవసరం లేని పేరిది. అంతలా ఈ అమ్మాయి సుదీర్ఘ కాలంగా ఎన్నో సీరియళ్లలో తనదైన నటనతో అలరిస్తూ వెళ్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈమె క్రేజ్ రెట్టింపు అయింది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో ముందుకు సాగిపోతోంది. ఇలా ఇప్పటికే ఈ అమ్మడు కొన్ని సినిమా ఆఫర్లను కూడా అందుకుంది. ఇక, సోషల్ మీడియాలో ఎంతో సందడి చేస్తూ ఉండే శ్రీ సత్య.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? అవి మీరే చూడండి!

రామ్ లవర్‌గా.. ఆ మూవీల్లో:లోకల్ అమ్మాయి శ్రీ సత్య నటి కావడానికి ముందే మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే మిస్ ఆంధ్రాగా గెలిచింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అప్పుడే ఏకంగా 'నేను శైలజ' సినిమాలో రామ్‌కు లవర్‌గా నటించింది. ఆ తర్వాత 'గోదావరి నవ్వింది', 'లవ్ స్కెచ్' మూవీలు చేసింది.

Bigg Boss Fame Sri Satya Gorgeous Looking in Latest Photos

సీరియల్ నటిగా పాపులర్:సినిమా నటిగా శ్రీ సత్య ఎన్నో రకాల ఆఫర్లను దక్కించుకుంది. ఆ తర్వాత 'ముద్ద మందారం' సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా అడుగు పెట్టేసింది. ఆ తర్వాత 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిల్మ్‌లను కూడా చేయడంతో శ్రీ సత్య తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది.

బిగ్ బాస్‌తో ఫుల్ హైలైట్‌:ఒకవైపు సినిమాలు, మరోవైపు సీరియళ్లు చేస్తూ బిజీగా గడుపుతోన్న శ్రీ సత్య బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో అలరించింది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇలా ఫినాలే వీక్ వరకూ వచ్చి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయింది.

Bigg Boss Fame Sri Satya Gorgeous Looking in Latest Photos

మరో బీబీ షో.. ట్రిప్‌లతో:బిగ్ బాస్ షో పుణ్యమా అని శ్రీ సత్యకు ఫాలోయింగ్, పేరు బాగా పెరిగాయి. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయి. ఇలా కొద్ది రోజుల క్రితం ముగిసిన 'బీబీ జోడీ' అనే డ్యాన్స్ షోలో మెహబూబ్‌కు జంటగా చేసింది. ఇందులో వీళ్లు ఫినాలే వరకూ వచ్చారు. దీని తర్వాత మాత్రం శ్రీ సత్య డల్ అయింది. అయితేనేం తరచూ హాలీడే ట్రిప్‌లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది.

Bigg Boss Fame Sri Satya Gorgeous Looking in Latest Photos

అందులో ఫుల్ యాక్టివ్‌గా:నటిగా వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు, షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా దూసుకుపోతోన్న.. శ్రీ సత్య సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ పెంచుకుంటోంది.

Bigg Boss Fame Sri Satya Gorgeous Looking in Latest Photos

ఈ మధ్యన డోస్ పెంచి:సీరియళ్లలో కానీ, సినిమాల్లో కానీ ఎంతో పద్దతిగా కనిపించే శ్రీ సత్య.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రెచ్చిపోతోంది. ఇక, ఈ మధ్య కాలంలో కాస్త డోస్ పెంచేసి మరీ రచ్చ లేపుతోంది. ఫలితంగా తన క్రేజ్ పెంచుకోవడంతో పాటు ఈ బ్యూటీ సెన్సేషన్‌గా మారుతోంది.

Bigg Boss Fame Sri Satya Gorgeous Looking in Latest Photos

శ్రీ సత్య క్లీవేజ్ షో వైరల్:అచ్చ తెలుగు అమ్మాయి శ్రీ సత్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు డీప్ నెక్ డ్రెస్ వేసుకుని ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తోంది. ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ ఘాటుగా ఫోజులిచ్చి కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఫలితంగా శ్రీ సత్య షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. ఇవన్నీ బాగా వైరల్‌ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X