గ్లామర్ షోలో లైన్ క్రాస్ చేసిన శ్రీ సత్య.. మైండ్ కంట్రోల్ తప్పే ఫోజులతో!

తెలుగు బుల్లితెర రంగంలో ఎంతో మంది లోకల్ అమ్మాయిలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఇలా ఎంతో మంది భామలు హైలైట్ అయ్యారు. అందులో క్యూట్ లేడీ శ్రీ సత్య ఒకరు. సినిమాల ద్వారా ప్రయాణం మొదలు పెట్టిన ఈ చిన్నది.. ఆ తర్వాత సీరియళ్లలోకి వచ్చి ఫుల్ పాపులర్ అయింది.

అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శ్రీ సత్య యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని బోల్డు ఫొటోలు వదిలింది. వాటిని మీరే చూడండి!

Bigg Boss Fame Sri Satya Gorgeous Looking Photos Viral

అందంతో రామ్ సినిమాలో: అచ్చ తెలుగు అమ్మాయి శ్రీ సత్య మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అందులో అందంతో మాయ చేసిన ఈ చిన్నది.. మిస్ ఆంధ్రాగా ఎంపికైంది. దీంతో ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అలా చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. ఆ తర్వాత 'నేను శైలజ' సినిమాలో రామ్‌కు లవర్‌గా చేసింది. ఆ తర్వాత 'గోదావరి నవ్వింది', 'లవ్ స్కెచ్' మూవీలు చేసింది.

Bigg Boss Fame Sri Satya Gorgeous Looking Photos Viral

వరుస సీరియళ్లతో ఫేమస్: ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా శ్రీ సత్యకు గుర్తింపు రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె 'ముద్ద మందారం' సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఆ తర్వాత 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' వంటి సీరియల్స్‌తో మెప్పించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిల్మ్‌ల్లోనూ నటించి శ్రీ సత్య తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫేమస్ అయింది.

Bigg Boss Fame Sri Satya Gorgeous Looking Photos Viral

బిగ్ బాస్‌తో క్రేజ్ రెట్టింపు: ఒకవైపు సినిమాలు, మరోవైపు సీరియళ్లు చేస్తూ దూసుకుపోతోన్న శ్రీ సత్య.. బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో మెప్పించింది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. ఇలా ఫినాలే వీక్ వరకూ వచ్చి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయింది.

Bigg Boss Fame Sri Satya Gorgeous Looking Photos Viral

ఆ షో తర్వాత ఖాళీగానే: బిగ్ బాస్ షో పుణ్యమా అని శ్రీ సత్యకు క్రేజ్ భారీగా పెరిగింది. దీంతో ఆమెకు ఎన్నో ఆఫర్లు కూడా లభించాయి. ఇలా కొద్ది రోజుల క్రితమే 'బీబీ జోడీ' అనే డ్యాన్స్ షోలో మెహబూబ్‌కు జంటగా అలరించింది. ఇందులో వీళ్లు ఫినాలే వరకూ వచ్చారు. దీని తర్వాత శ్రీ సత్య వరుసగా టూర్లకు వెళ్తోంది. కానీ, పెద్ద పెద్ద ఆఫర్లను మాత్రం అందుకోవడంలో విఫలం అవుతూనే ఉంటోంది.

అందులో సందడి చేస్తూ: సుదీర్ఘ కాలంగా వరుసగా సినిమాలు, సీరియళ్లు, షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ కెరీర్ పరంగా తనదైన రీతిలో ముందుకు సాగుతోన్నా.. శ్రీ సత్య మాత్రం సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకోవడం ద్వారా ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది.

Bigg Boss Fame Sri Satya Gorgeous Looking Photos Viral

గ్లామర్ షోతో కవ్విస్తోంది: తెలుగు బుల్లితెరపై ఎంతో పద్దతిగా కనిపించే శ్రీ సత్య.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతూ రచ్చ లేపుతోంది. ముఖ్యంగా తరచూ హాట్ హాట్ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తన రేంజ్‌ను పెంచుకోవడంతో పాటు ఫ్యాన్స్‌ను కూడా బాగా ఖుషీ చేస్తోంది.

Bigg Boss Fame Sri Satya Gorgeous Looking Photos Viral

శ్రీ సత్య బోల్డ్ పిక్స్ వైరల్: తెలుగు అమ్మాయి శ్రీ సత్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు స్లీవ్‌లెస్ టాప్‌లో దుప్పట్టా తీసేసి మరీ గ్లామర్ షో చేస్తోంది. ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ ఘాటుగా ఫోజులిచ్చి కుర్రాళ్లను కవ్విస్తోంది. ఫలితంగా శ్రీ సత్య షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X