హాట్ షోలో గీత దాటిన బిగ్ బాస్ శ్రీ సత్య: పైటను పక్కకు జరిపి మరీ!

చూపు తిప్పుకోకుండా చేసే అందం.. అదిరిపోయే నటన, డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది క్యూట్ లేడీ శ్రీ సత్య. గ్లామర్‌తో మాయ చేస్తోన్న ఈ చిన్నది.. బుల్లితెరపై వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే గత ఏడాది బిగ్ బాస్ షోలో పాల్గొని తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. దీంతో మరిన్ని అవకాశాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. అలాగే, శ్రీ సత్య సోషల్ మీడియాలోనూ యమ సందడి చేసేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

మిస్ ఆంధ్రాగా.. రామ్‌ లవర్‌గా

మిస్ ఆంధ్రాగా.. రామ్‌ లవర్‌గా

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ సత్య మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. తర్వాత ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే మిస్ ఆంధ్రాగా గెలిచి సత్తా చాటింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అప్పుడే ఏకంగా 'నేను శైలజ' సినిమాలో రామ్ పోతినేని లవర్‌గా నటించింది. ఆ తర్వాత 'గోదావరి నవ్వింది', 'లవ్ స్కెచ్' చిత్రాలను చేసింది.

బుల్లితెరపై వరుస సీరియళ్లు

బుల్లితెరపై వరుస సీరియళ్లు

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీ సత్య చాలా కాలం పాటు వరుస ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే 'ముద్ద మందారం' సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా అడుగు పెట్టింది. ఆ తర్వాత 'నిన్నే పెళ్లాడుతా', 'అత్తారింట్లో అక్కాచెల్లెలు', 'త్రినయని' సీరియల్స్‌లో నటించింది. అలాగే, కొన్ని షార్ట్ ఫిల్మ్‌లను కూడా చేసిన శ్రీ సత్య పాపులర్ అయింది.

బిగ్ బాస్ ఆఫర్.. ఫుల్ ఫేమస్

బిగ్ బాస్ ఆఫర్.. ఫుల్ ఫేమస్

సినిమాలు, సీరియళ్లు చేస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్తోన్న శ్రీ సత్యకు బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అలాగే టాస్కుల్లోనూ చక్కగా ఆడుతూ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. అంతేకాదు, ఫినాలేలోకి సైతం అడుగు పెట్టింది.

సత్తా చాటేసి.. జోడీగా సందడి

సత్తా చాటేసి.. జోడీగా సందడి

బిగ్ బాస్ షోలో శ్రీ సత్య ఫినాలే వీక్‌ మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఇక, ఈ షో వల్ల ఆమె రెమ్యూనరేషన్‌ను భారీగానే తీసుకుందని ప్రచారం జరిగింది. అలాగే, బిగ్ బాస్ షో పుణ్యమా అని శ్రీ సత్యకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు 'బీబీ జోడీ' షోలో మెహబూబ్‌కు జంటగా చేస్తోంది. ఇందులో వీళ్లు టైటిల్ ఫేవరెట్లుగా సత్తా చాటుతోన్నారు.

సోషల్ మీడియాలో హడావిడి

సోషల్ మీడియాలో హడావిడి


ఒకవైపు సినిమాలు, మరోవైపు సీరియళ్లు, ఇంకోవైపు షోలు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. శ్రీ సత్య సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ హడావిడి చేసేస్తోంది.

హాట్ షోతో మైమరపిస్తోందిగా

హాట్ షోతో మైమరపిస్తోందిగా

చూడ్డానికి ఎంతో క్యూట్‌గా కనిపించే శ్రీ సత్య.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షో చేస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును యమా రెచ్చగొడుతోంది. ఈ మధ్య కాస్త డోస్ పెంచేసి మరీ రెచ్చిపోతోంది. ఫలితంగా తన క్రేజ్ పెంచుకోవడంతో పాటు ఈ బ్యూటీ ఇంటర్నెట్‌నే షేక్ చేసేస్తోంది.

శ్రీ సత్య క్యూట్ పిక్స్ చక్కర్లు

శ్రీ సత్య క్యూట్ పిక్స్ చక్కర్లు

తెలుగు నటి శ్రీ సత్య తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు మేకప్ రూంలో చీర కొంగును పక్కకు జరిపి మరీ క్లీవేజ్ షో చేస్తూ ఘాటుగా ఫోజులిచ్చింది. ఫలితంగా ఈ ఫొటోల్లో శ్రీ సత్య ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు భారీ రెస్పాన్స్ దక్కడంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X