హాట్ షోతో షాకిచ్చిన బిగ్ బాస్ శ్వేత: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో లోపలివి కనిపించేలా!
గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇక్కడి అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు కనిపించేవి కాదు. కానీ, ఇప్పుడు మాత్రం లోకల్ బ్యూటీలు కూడా ఎంతో మంది ఈ రంగంలో సందడి చేస్తోన్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేం శ్వేత వర్మ ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన ఈ చిన్నది.. ఎన్నో మూవీల్లో నటించింది. కానీ, బిగ్ బాస్ షో కారణంగానే పాపులర్ అయింది. అప్పటి నుంచి మరింతగా ఆఫర్లను అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలోనూ శ్వేత వర్మ సందడి చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!
అలా ఎంట్రీ.. ఎన్నో సినిమాలు:హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందు శ్వేత వర్మ మోడలింగ్ రంగంలో తనదైన మార్కును చూపించింది. ఈ క్రమంలోనే ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. అప్పుడే 'గ్యాంగ్ ఆఫర్ గబ్బర్ సింగ్' అనే చిత్రంతో ఆమె నటిగా ఎంటరైంది. దీని తర్వాత వరుసగా 'కల్యాణ వైభోగమే', 'లవ్ చేయాలా వద్దా', 'పనిలేని పులిరాజు', 'సంజీవనీ' వంటి సినిమాల్లో నటించింది.

హీరోయిన్‌గానూ సత్తా చాటింది:కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన శ్వేత వర్మ.. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి చాలా సినిమాల్లో నటించింది. అందులో పెద్దగా ఏమీ సక్సెస్ కాలేదు. కానీ, నటన పరంగా ఆమెకు మంచి మార్కులు తెచ్చిపెట్టాయి. సుదీర్ఘమైన ఆమె కెరీర్‌లో 'విష్ యూ హ్యాపీ బ్రేకప్', 'పచ్చీస్', 'ముగ్గురు మొనగాళ్లు', 'మాడ్', 'నెగెటివ్' వంటి చిత్రాలు మంచి పేరును తెచ్చాయి.
బిగ్ బాస్ షోతో మరింతగా క్రేజ్:నటిగా మారినప్పటి నుంచి వరుసగా చాలా సినిమాలు చేసినా.. శ్వేత వర్మకు రావాల్సిన బ్రేక్ మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు వచ్చిన బిగ్ బాస్ ఆఫర్ ఆమె కెరీర్‌కు బాగా ప్లస్ అయింది. ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన శ్వేత.. అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ క్రేజ్ పెంచుకుంది.

వరుస ఆఫర్లు.. అది హైలైట్‌గా:బిగ్ బాస్ షోతో అందరి దృష్టినీ ఆకర్షించిన శ్వేత వర్మ.. దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం యమ బిజీగా మారిపోయింది. ఇప్పటికే ఆమె ఎన్నో సినిమాల్లో భాగం అయింది. అందులో ఓటీటీలో వచ్చిన 'రాణి' అనే సినిమా ఆకట్టుకుంది. ఇక, 'నిన్నే పెళ్లాడతా' సహా పలు వెబ్ సిరీస్‌లు చేసింది. ఇలా కొంత కాలంగా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా తీసుకు వెళ్తోంది.
సోషల్ మీడియాలో ఫుల్ బిజీ:సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే సోషల్ మీడియాలో శ్వేత వర్మ ఎంతో పాపులర్ అయింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమె ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోయింది. దీంతో ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోన్న ఈ చిన్నది.. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫలితంగా శ్వేత వర్మ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.

ఈ మధ్య గ్లామర్ షో చేస్తోంది:వరుస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. శ్వేత వర్మ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాల విందు ఇస్తోంది. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ ఓ రేంజ్‌లో హైలైట్ అవుతోంది.
ట్రాన్స్‌పరెంట్ డ్రెస్‌లో శ్వేత:బిగ్ బాస్ బ్యూటీ శ్వేత వర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ట్రాన్స్‌పరెంట్ క్యాజువల్ డ్రెస్ ధరించి ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. తద్వారా ఈ బ్యూటీ అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె ఎద, తొడ అందాలు హైలైట్ అయ్యాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది.


Click it and Unblock the Notifications











