షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ శ్వేత వర్మ: వామ్మో తొలిసారి ఇంత హాట్‌గా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు అస్సలు అవకాశాలు దొరకవు అన్న టాక్ ఉంది. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది తెలుగు అమ్మాయిలు ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతుండడమే. అలా ప్రస్తుతం సందడి చేస్తోన్న వారిలో బిగ్ బాస్ ఫేం శ్వేత వర్మ ఒకరు. చాలా కాలం క్రితమే నటిగా పరిచయమైన ఈ చిన్నది.. ఈ మధ్యనే బాగా పాపులర్ అయింది. దీంతో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తుండే శ్వేత వర్మ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌లపై మీరూ లుక్కేయండి మరి!

అలా పరిచయం... వరుస ఆఫర్లు

అలా పరిచయం... వరుస ఆఫర్లు

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే శ్వేత వర్మ మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా కొన్ని సినిమాల్లో ఛాన్స్‌లను కూడా దక్కించుకుంది. ఈ క్రమంలోనే 'గ్యాంగ్ ఆఫర్ గబ్బర్ సింగ్' అనే చిత్రంతో ఆమె పరిచయమైంది. దీని తర్వాత వరుసగా 'కల్యాణ వైభోగమే', 'లవ్ చేయాలా వద్దా', 'పనిలేని పులిరాజు', 'సంజీవనీ' వంటి సినిమాలు చేసింది.

హీరోయిన్‌గా అలాంటి మూవీలు

హీరోయిన్‌గా అలాంటి మూవీలు

అప్పట్లోనే శ్వేత వర్మ హీరోయిన్‌గా మారి చాలా సినిమాల్లో నటించింది. అందులో పెద్దగా ఏమీ సక్సెస్ కాలేదు. కానీ, నటన పరంగా ఆమెకు మంచి మార్కులు తెచ్చిపెట్టాయి. సుదీర్ఘమైన ఆమె కెరీర్‌లో 'విష్ యూ హ్యాపీ బ్రేకప్', 'పచ్చీస్', 'ముగ్గురు మొనగాళ్లు', 'మాడ్', 'నెగెటివ్' వంటి చిత్రాలు పేరు తెచ్చాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోంది.

బిగ్ బాస్ ఎంట్రీతో క్రేజ్ రెట్టింపు

బిగ్ బాస్ ఎంట్రీతో క్రేజ్ రెట్టింపు

కెరీర్ ఆరంభంలోనే పలు సినిమాల్లో నటించినా శ్వేత వర్మకు రావాల్సిన బ్రేక్ మాత్రం దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు వచ్చిన బిగ్ బాస్ ఆఫర్ ఆమె కెరీర్‌కు బాగా ప్లస్ అయింది. ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన శ్వేత.. అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, ఎప్పుడూ నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది.

వరుస ఆఫర్లతో శ్వేత ఫుల్ బిజీగా

వరుస ఆఫర్లతో శ్వేత ఫుల్ బిజీగా

బిగ్ బాస్ షోలో చక్కని ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించిన శ్వేత వర్మ.. ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. అయినప్పటికీ ఆమెకు పాపులారిటీ పెరిగి ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ప్రస్తుతం శ్వేత వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోంది. అంతేకాదు, 'నిన్నే పెళ్లాడతా' సహా పలు వెబ్ సిరీస్‌లు చేస్తోంది. ఇలా కొంత కాలంగా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్

నటిగా పరిచయం అయినప్పటి నుంచే సోషల్ మీడియాలో శ్వేత వర్మ ఎంతో పాపులర్ అయింది. బిగ్ బాస్ షో తర్వాత ఆమె ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోయింది. దీంతో ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోన్న ఈ చిన్నది.. తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫలితంగా శ్వేత వర్మ ఫాలోయింగ్ మరింతగా పెరిగిపోతూనే ఉంది.

అప్పుడప్పుడూ అందాల విందు

అప్పుడప్పుడూ అందాల విందు

కెరీర్ పరంగా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. శ్వేత వర్మ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. తద్వారా తరచూ ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

తొలిసారి హాట్ ఫొటోలు వదిలింది

తొలిసారి హాట్ ఫొటోలు వదిలింది

బిగ్ బాస్ బ్యూటీ శ్వేత.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు షర్ట్ విప్పేసి మరీ ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. తద్వారా ఈ బ్యూటీ అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె నాభి అందాలు హైలైట్ అయ్యాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కి తెగ వైరల్ అయిపోతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X