అందానికి అడ్డు తీసేసిన బిగ్ బాస్ బ్యూటీ: చేతులతో మొత్తం కవర్ చేయలేదుగా!
సోషల్ మీడియా వల్ల నిత్యం ఎన్నో దారుణాలను చూడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఎంతో మంది నటీమణులు అందాలను వరదలా పారిస్తూ రెచ్చిపోతోన్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో ఉర్ఫీ జావేద్ ఒకరు. అప్పుడెప్పుడో గ్లామర్ ఫీల్డులోకి వచ్చిన ఈ చిన్నది.. సరికొత్త డ్రెస్సింగ్ స్టైల్స్‌తో ఫ్యాషన్ ఐకాన్‌గా మారింది. దీంతో మరింతగా రెచ్చిపోతూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఉర్ఫీ జావేద్ మరో బోల్డు వీడియోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
సీరియళ్లతో ఫుల్ పాపులారిటీ:యూపీలోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఉర్ఫీ జావేద్.. చదువు పూర్తైన వెంటనే సోనీ టీవీలో ప్రసారం అయిన 'బడే భయ్యా కి దుల్హానియా' అనే సీరియల్ ద్వారా నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత 'చంద్ర నందిని', 'మేరీ దుర్గా', 'జేపన్నా', 'దయాన్', 'యే రిష్తా క్యా కెహ్లతా హై' వంటి ధారావాహికల్లో నటించి దేశ వ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ అందుకుంది.

బిగ్ బాస్ ఎంట్రీతో ఫుల్ క్రేజ్:ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా సీరియళ్లు చేస్తూ.. కెరీర్ పరంగా ముందుకు సాగుతోన్న సమయంలోనే ఉర్ఫీ జావేద్ హిందీలో ప్రసారం అయిన 'బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్'లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తక్కువ రోజులే ఉన్నా తనదైన రీతిలో అలరించింది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అప్పటి నుంచి మరింతగా రెచ్చిపోతూనే ఉంది.

డేటింగ్‌లు.. కాంట్రవర్శీలతో:సీరియల్ నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఉర్ఫీ జావేద్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ముఖ్యంగా 2018లో తన బాయ్‌ఫ్రెండ్ పరాస్ కల్నావత్‌కు బ్రేకప్ చెప్పింది. అలాగే, ఇస్లాం మతం గురించి వివాదాస్పద కామెంట్లు చేయడం.. లైంగిక వేధింపుల గురించి మాట్లాడడం వంటి వాటిలో ఎన్నో కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది.

ఫ్యాషన్ అంటే ఉర్ఫీనే అని:ఉర్ఫీ జావేద్ పేరు మారుమ్రోగిపోవడానికి ఆమె ఫాలో అయ్యే ఫ్యాషన్ ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ చిన్నది చిత్ర విచిత్రమైన డ్రెస్‌లతో కనిపిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. అంతేకాదు, విభిన్నమైన స్టైల్స్‌ను ఫాలో అవుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. తద్వారా తనను ఎంతో మంది ఫాలో అయ్యేలా చేసుకుంటోంది. దీంతో సెన్సేషన్ అవుతోంది.

అందులో ఎప్పుడూ బిజీనే:నటిగా కెరీర్ మొదలెట్టినప్పటి నుంచి సీరియళ్లు, షోలు చేస్తూ కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా దూసుకుపోతోన్నా.. ఉర్ఫీ జావేద్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతోంది.

అందానికి అడ్డు తీసేసింది:చాలా కాలం పాటు పద్దతిగానే కనిపించిన ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియాలో మాత్రం యమా హాట్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును యమా రెచ్చగొడుతోంది. ఈ మధ్య మరింతగా డోస్ పెంచేసి రచ్చ చేస్తోంది. ముఖ్యంగా తన కొత్త కొత్త హాట్ డ్రెస్‌లు, ఫొటోషూట్లతో సంచలనం అవుతోంది.
బట్టలు లేని ఉర్ఫీ వీడియో:సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బట్టలు మొత్తం విప్పేసి దర్శనమిచ్చింది. అయితే, పైన భాగానికి చేతులను అడ్డుగా పెట్టుకుని బాడీ మొత్తం కనిపించేలా ఘాటుగా ఫోజులిచ్చింది. ఫలితంగా ఉర్ఫీ షేర్ చేసిన ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











