పైన ఏం లేకుండా బిగ్ బాస్ భామ.. ఎద అందాలు మొత్తం కనిపించేలా.. క్లియర్ గా చూపిస్తూ!
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దీంట్లో ఔట్ ఫిట్స్ ఎలా వేసుకోవడం, ఫ్యాషన్, డ్యాన్స్ అంటూ ప్రమోట్ చేసుకుంటే.. కొంతమంది మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తించి, రీల్స్ చేస్తూ నెటిజన్ల చేతిలో స్క్రోల్ అవుతున్నారు. ఇక గత రెండేళ్ల నుంచి డిఫరెంట్ క్యాస్ట్యూమ్స్ తో అందాలను డిఫరెంట్ గా ఆరబోస్తూ ఎంటర్టైన్ చేస్తున్న బ్యూటి ఉర్పీ జావేద్. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మ అంతకుమించి తన విచిత్రపు వేషధారణతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ట్రోలింగ్స్, ద్వేషం, ఫిర్యాదులు వంటి ఎంతో నెగెటివిటీని తట్టుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది. తాజాగా మరోసారి తన ఎద అందాలు స్పష్టంగా కనిపించేలా హల్ చల్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

పీఎమ్ కావొచ్చని..
సోషల్ మీడియా వాడే వాళ్లకు గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిత్ర విచిత్రమైన, విభిన్నమైన దుస్తులు, వెరైటీ డిజైన్లతో నిత్యం ట్రెండీగా హాట్ టాపిక్ గా మారుతుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడి వేషధారణపై విమర్శలు చేసేవాళ్లు ఉన్నారు. అలాగే ప్రశంసించే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది న్యూడిటినీ ఎంకరేజ్ చేస్తున్నావని అంటే.. మరికొంతమంది ఆమె తెలివికి పీఎమ్ కూడా కావొచ్చు అని పొగుడుతున్నారు.

ఇలాంటి థాట్స్ ఎలా..
అయితే చాలా కాలంగా తను ధరించే దుస్తులపై ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా.. అవేం పట్టించుకోకుండా మరింత డిఫరెంట్ గా ఉండేందుకు ప్రయత్నించిన హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ ప్రస్తుతం సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెగెటివిటీ నుంచి తను ప్రదర్శించే డిఫరెంట్ స్టైల్స్, మోడలింగ్ ను ప్రశంసించి.. ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి అని మెచ్చుకునే వారు కూడా ఉన్నారు. అలాగే తన చేష్టలకు అలవాటు పడిన నెటిజన్లు, ప్రేక్షకులు ఉన్నారు.

టెలివిజన్ రంగంలో..
అంతేకాకుండా గతేడాది గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ 57వ స్థానం సంపాదించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా ద్వారా తెగ పాపులర్ అయిన ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. తర్వాత మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేసింది. అయితే ఈ అందాల భామ ప్రయత్నాలు ఏవి అంతగా వర్కౌట్ కాకపోవడంతో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక లాభం లేదనుకున్న ఉర్ఫీ టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది.

దూకుడు తనం కారణంగా..
టీవీ రంగం వైపు దృష్టి సారించిన ఉర్ఫీ జావేద్ కు అనుకోకుండా హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. హిందీ చిత్ర పరిశ్రమలో పేరు పొందిన పాపులర్ దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గా గ్లామర్ షో చేసింది. అలాగే బోల్డ్ గా మాట్లాడుతూ హల్ చల్ చేసింది. ఉర్ఫీ జావేద్ దూకుడు తనం కారణంగా బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు నిలవలేక.. 13వ స్థానంతో బిగ్ బాస్ హౌజ్ ను వీడాల్సి వచ్చింది.

మంచి పేరు తీసుకొచ్చిన పాత్ర..
హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఉర్ఫీ జావేద్ అనుకున్నట్లు జరగకపోయేసరికి ఎలాగైనా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాబట్టుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ అక్కడ కూడా ఆమె ప్రయత్నాలు విజయం సాధించలేదు. దీంతో మరోసారి టెలివిజన్ రంగంలోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే పాత్ర చేసిన ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది.

ప్రయోగాత్మక దుస్తుల్లో..
టీవీ రంగంలో ఉర్ఫీ జావేద్ క్రమక్రంగా బిజీగా మారిపోయింది. మేరీ దుర్గా, బేపన్నా, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది. రెండేళ్ల క్రితం 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో శివానీ భారియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది ఈ బిగ్ బాస్ సుందరి. ఇక బుల్లితెర అయిన టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ లుక్స్ తోపాటు విభిన్నంగా స్కిన్ షో చేస్తూ మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.

సైడ్ నుంచి పూర్తిగా కనిపించేలా..
నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఉర్ఫీ జావేద్ తాజాగా మరొక వీడియోను వదిలింది. ఇందులో పైన ఏం వేసుకోకుండా రెడ్ కలర్ లో ఉన్న రెండు లంగ్స్ షేప్స్ వంటివాటిని ధరించింది. కింద బ్లాక్ పాయింట్ వేసుకుని అటు ఇటు చుట్టూ తిరుగుతూ పోజులిచ్చింది. అలా తిరుగుతూ పోజులివ్వడంతో ఆమె ఎద అందాలు సైడ్ నుంచి పూర్తిగా కనిపించేస్తున్నాయి. ఎన్నడు చూపించని విధంగా ఈ వీడియోలో ఆమె ఎద భాగాన్ని చాలా స్పష్టంగా చూపించేసింది.
అవి కనిపించనంతవరకు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉర్ఫీ జావేద్ క్లీవేజ్ క్లియర్ షో వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇంతకుముందు స్థనాలు, వజైనా కనిపించనంతవరకు న్యూడిటీ కిందకు రాదని ఉర్ఫీ తెలిపింది. ఇప్పుడు మాత్రం స్థనాలు కనిపించకుండా మిగతా ఎద భాగాన్ని మాత్రం చాలా క్లియర్ గా చూపించింది. దీనిపై ఎలాంటి విమర్శలు వస్తాయో వేచి చూడాలి మరి. వాటికి ఉర్ఫీ ఎలా ఆన్సర్ ఇస్తుందో అనే దానికి కూడా ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











