ట్రాన్సపరెంట్ ఇన్నర్ వేర్ లో బిగ్ బాస్ బ్యూటి.. చెప్పలేని అందాలు చూపిస్తూ అరాచకం సామీ!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా ఉందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దీంట్లో ఔట్ ఫిట్స్ ఎలా వేసుకోవడం, ఫ్యాషన్, డ్యాన్స్ అంటూ ప్రమోట్ చేసుకుంటే.. కొంతమంది మాత్రం చిత్ర విచిత్రంగా ప్రవర్తించి, రీల్స్ చేస్తూ నెటిజన్ల చేతిలో స్క్రోల్ అవుతున్నారు. ఇక గత రెండేళ్ల నుంచి డిఫరెంట్ క్యాస్ట్యూమ్స్ తో అందాలను ప్రదర్శిస్తూ ఎంటర్టైన్ చేస్తున్న బ్యూటి ఉర్పీ జావేద్.

బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ముద్దుగుమ్మ అంతకుమించి తన విచిత్రపు వేషధారణతో సూపర్ ఫేమ్ సంపాదించుకుంది. ట్రోలింగ్స్, ద్వేషం, ఫిర్యాదులు వంటి ఎంతో నెగెటివిటీని తట్టుకుంటూ తనదైన స్టైల్ లో దూసుకుపోతోంది. తాజాగా మొత్తం కనిపించేలా దర్శనం ఇచ్చిం హల్ చల్ చేసింది ఉర్ఫీ.

ప్రశంసించే వాళ్లు కూడా..

ప్రశంసించే వాళ్లు కూడా..

సోషల్ మీడియా వాడే వాళ్లకు స్టన్నింగ్ బ్యూటి ఉర్ఫీ జావేద్ గురించి పరిచయం ఏమాత్రం అక్కర్లేదు. చిత్ర విచిత్రమైన, విభిన్నమైన దుస్తులు, వెరైటీ డిజైన్లతో నిత్యం ట్రెండీగా హాట్ టాపిక్ గా మారుతుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్మడి వేషధారణపై విమర్శలు చేసేవాళ్లు ఉన్నారు.. అలాగే ప్రశంసించే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది న్యూడిటినీ ఎంకరేజ్ చేస్తున్నావని అంటే.. మరికొంతమంది ఆమె తెలివికి పీఎమ్ కూడా కావొచ్చు అని పొగుడుతున్నారు.

డిజైన్, చేష్టలకు అలవాటు పడి..

డిజైన్, చేష్టలకు అలవాటు పడి..

అయితే చాలా కాలంగా తను ధరించే దుస్తులపై ఎలాంటి ట్రోలింగ్ వచ్చినా.. అవేం పట్టించుకోకుండా మరింత డిఫరెంట్ గా ఉండేందుకు ప్రయత్నించిన హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ ప్రస్తుతం సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెగెటివిటీ నుంచి తను ప్రదర్శించే డిఫరెంట్ స్టైల్స్, మోడలింగ్ ను ప్రశంసించేవారు కూడా ఉన్నారు. అలాగే తన చేష్టలకు అలవాటు పడిన నెటిజన్లు, ప్రేక్షకులు ఉన్నారు. అంతేకాకుండా గతేడాది గూగుల్ అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియన్ జాబితాలో 57వ స్థానం సంపాదించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.

అందుకోసం విశ్వ ప్రయత్నాలు..

అందుకోసం విశ్వ ప్రయత్నాలు..

సోషల్ మీడియా ద్వారా తెగ పాపులర్ అయిన మోస్ట్ గ్లామరస్ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. తర్వాత మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేసింది. అయితే ఈ అందాల భామ ప్రయత్నాలు ఏవి అంతగా వర్కౌట్ కాకా.. ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక లాభం లేదనుకున్న ఉర్ఫీ టెలివిజన్ రంగం వైపు దృష్టి మళ్లించింది.

డిఫరెంట్ గా చేసి బయటకు..

డిఫరెంట్ గా చేసి బయటకు..

టీవీ రంగం వైపు దృష్టి సారించిన ఉర్ఫీ జావేద్ కు అనుకోకుండా హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. 2021 సంవత్సరంలో వచ్చిన హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. హిందీ చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన దర్శకనిర్మాత కరణ్ జోహర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ సీజన్ లో ఉర్ఫీ జావేద్ డిఫరెంట్ గా గ్లామర్ షో చేస్తూ బోల్డ్ గా మాట్లాడుతూ హల్ చల్ చేసింది. ఉర్ఫీ జావేద్ దూకుడు తనం కారణంగా బిగ్ బాస్ షోలో ఎక్కువ రోజులు నిలవలేక.. 13వ స్థానంతో బిగ్ బాస్ హౌజ్ ను వీడాల్సి వచ్చింది.

హైలెట్ అయ్యేందుకు..

హైలెట్ అయ్యేందుకు..

హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో ఉర్ఫీ జావేద్ అనుకున్నట్లు జరగకపోయేసరికి ఎలాగైనా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాబట్టుకోవాలని ప్రయత్నం చేసింది. కానీ అక్కడ కూడా ఆమె ప్రయత్నాలు విజయం సాధించలేదు. దీంతో మరోసారి టెలివిజన్ రంగంలోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది. అనంతరం బడే భయ్యాకు దుల్హానియాలో అవనీ అనే పాత్ర చేసిన ఉర్ఫీకి మంచి పేరు వచ్చింది.

స్కిన్ షో చేస్తూ హాట్ గా..

స్కిన్ షో చేస్తూ హాట్ గా..

టీవీ రంగంలో ఉర్ఫీ జావేద్ క్రమక్రంగా బిజీగా మారిపోయింది. మేరీ దుర్గా, బేపన్నా, బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో నటించి ఆకట్టుకుంది. రెండేళ్ల క్రితం 'యే రిష్తా క్యా కెహ్లతా హై'లో శివానీ భారియా అనే క్యారెక్టర్ తో మంచి క్రేజ్ అందుకుంది ఈ బిగ్ బాస్ సుందరి. ఇక టెలివిజన్ రంగంలో సత్తా చాటిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్ 2021 నుంచి గ్లామరస్ లుక్స్ తోపాటు విభిన్నంగా స్కిన్ షో చేస్తూ మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిఫరెంట్ అండ్ ఎక్స్ పరిమెంటల్ దుస్తులతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది.

దాదాపు నగ్నంగా చెప్పలేని అందాలతో..

నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేసే ఉర్ఫీ జావేద్ తాజాగా మరొక వీడియోను వదిలింది. ఇందులో కేవలం గ్రీన్ కలర్ ట్రాన్సపరెంట్ బ్రా అండ్ ప్యాంటీ ధరించి యమ హాట్ గా దర్శనం ఇచ్చింది ఈ బిగ్ బాస్ బ్యూటి. ఈ వీడియోలో తన ఎద, నాభి, నడుము మాత్రమే కాకుండా చెప్పలేని అందాలను ప్రదర్శించింది. దాదాపుగా ఈ ట్రాన్సపరెంట్ ఇన్నర్ వేర్ లో నగ్నంగానే కనిపించి హీట్ పుట్టిస్తోంది. అలాగే తన కొంటే చూపులతో కవ్విస్తోన్న ఈ వీడియో నెట్టింట్లో గింగిరాలు తిరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X