twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్2: తనీష్, దీప్తి ఏడ్చేలా మాట్లాడిన బిగ్ బాస్.. ఒక్కొక్కరిని పిలిచి!

    |

    Recommended Video

    బిగ్ బాస్2: తనీష్, దీప్తి ఏడ్చేలా మాట్లాడిన బిగ్ బాస్.. ఒక్కొక్కరిని పిలిచి!

    మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ 2 సమరం ముగియబోతోంది. ఆధ్యంతం వినోదాత్మకంగా సాగిన బిగ్ బాస్ 2 ఇంటి సభ్యులకు ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించింది. ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. బిగ్ బాస్ 2 టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారు అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉండగా బిగ్ బాస్ హౌస్ లో మాత్రం భావోద్వేగాలు నెలకొని ఉన్నాయి. నేడు జరగబోయే ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో చాలా ఎమోషనల్ గా ఉంది.

    పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

    ఫీడ్ బ్యాక్ ఇస్తున్న బిగ్ బాస్

    ఫీడ్ బ్యాక్ ఇస్తున్న బిగ్ బాస్

    నేడు బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బిగ్ బాస్ ఒక్కొక్కరిని పిలిచి వారికి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ దృశ్యాలు నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. బిగ్ బాస్ మాటలతో హౌస్ ఎమోషనల్ గా మారబోతోంది.

    యాంగ్రీ యంగ్ మ్యాన్

    యాంగ్రీ యంగ్ మ్యాన్

    బిగ్ బాస్ కౌశల్ గురించి మాట్లాడుతూ.. మీరు హౌస్ లోకి వచ్చిన కొత్తలో యాంగ్రీ యంగ్ మాన్ అనిపించారు. మీలాగా స్నేహానికి కట్టుబడి ఉండడం ఈ హౌస్ లో ఇంకెవరికి తెలియదేమో అని బిగ్ బాస్ తనీష్ ని ఉద్దేశించి అన్నాడు. ఆ మాటతో తనీష్ భావోద్వేగానికి గురయ్యాడు. ఎమోషన్ తో ఏడ్చేశాడు కూడా.

    అత్యంత సున్నితమైన వ్యక్తి

    అత్యంత సున్నితమైన వ్యక్తి

    సామ్రాట్ గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ లో అత్యంత సున్నితమైన వ్యక్తి మీరు. కానీ అందరితో చాలా బాగా కలసిపోయారు. హౌస్ లో ప్రతి ఒక్క సభ్యుడు ఇష్టపడే వ్యక్తి మీరే అని బిగ్ బాస్ కౌశల్ ని ఉద్దేశించి తెలిపాడు. హౌస్ లో కౌశల్ అందమైన బంధాలు ఏర్పరుచుకున్నాడని వివరించారు.

    సాధారణమైన అమ్మాయిగా

    సాధారణమైన అమ్మాయిగా

    దీప్తిని ఉద్దేశించి మాట్లాడుతూ.. సాధారణమైన అమ్మాయిగా మీరు అడుగుపెట్టారు. ప్రతి ఇంటి సభ్యుడిని అమ్మలా చూసుకోవడం బిగ్ బాస్ గమనిస్తూనే ఉన్నారని తెలిపాడు. ఆ మాటతో దీప్తి కళ్ళు చెమ్మగిల్లాయి.

    అందరి గురించి మంచిగా

    అందరి గురించి మంచిగా

    తనీష్, సామ్రాట్, దీప్తి గురించి బిగ్ బాస్ మంచిగా మాట్లాడారు. దీనితో ఈ ముగ్గురికి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ లభించినట్లు అయింది. ప్రోమోలో కౌశల్, గీత గురించి చూపించలేదు. వీరిద్దరి గురించి బిగ్ బాస్ ఎం చెప్పాడో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే.

    English summary
    Bigg Boss gives feedback to housemates. Shocking comments on Tanish
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X