twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్2: తనీష్, సునైనా సీక్రెట్‌గా అల్లరి పని, కలసి తప్పు చేశారు.. శిక్ష విధించిన బిగ్ బాస్!

    |

    Recommended Video

    బిగ్ బాస్2: తనీష్, సునైనా సీక్రెట్‌గా అల్లరి పని, కలసి తప్పు చేశారు.. శిక్ష విధించిన బిగ్ బాస్!

    నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున బిగ్ బాస్ షో లో చివరి దశ ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు నెలలు పూర్తయిపోయింది. మిగిలిన నెలన్నరలో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తారనేదానిపైనే విజేత ఎవరో తేలనుంది. ఈ వారం ఎలిమినేషన్ గురించి కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. నేడు జరగబోయే ఎపిసోడ్ ప్రోమో విడుదుల చేశారు. ఈ ప్రోమో తనీష్, సునైనా బిగ్ బాస్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

     సీక్రెట్‌గా

    సీక్రెట్‌గా

    బిగ్ బాస్ ఆరంభంలో క్లోజ్ గా మెలిగిన తనీష్, దీప్తి ప్రస్తుతం బిగ్ బాస్ ఆగ్రహానికి గురయ్యారు. సీక్రెట్ గా కునుకుతీస్తున్న సమయంలో కుక్కల శబ్దం వచ్చింది. నిద్ర పోకూడదని నిభందనని ఉల్లంఘించడంతో బిగ్ బాస్ వీరి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

    విసన కర్రతో

    విసన కర్రతో

    తనీష్ కు, సునైనాకు బిగ్ బాస్ విధించిన శిక్ష ఏంటంటే.. బిగ్ బాస్ చెప్పేంతవరకు ఇంటిలోని సభ్యులందరికి వీరిద్దరూ విసన కర్రతో విసురుతూనే ఉండాలి. వీరిద్దరికి పడ్డ శిక్షతో హౌస్ లో సరదా వాతావరణం నెలకొంది.

     కెప్టెన్‌గా

    కెప్టెన్‌గా

    తనీష్ ఇంటి కెప్టెన్ గా ఉండి కూడా నిబంధన ఉల్లంఘించడం ఆశ్చర్యకర విషయం. హౌస్ లో తనీష్ రెండవ సారి కెప్టెన్ గా భాద్యతలు నిర్వహిస్తున్నాడు. కెప్టెన్ కాబట్టి ఈ వారం నామినేషన్ నుంచి కూడా తనీష్ కు మిహాయింపు లభించింది.

    దీప్తి సునైనా

    దీప్తి సునైనా నిన్న జరిగిన టాస్క్ లో నామినేట్ అయింది. ఈ వారం పెర్ఫామెన్స్ బట్టే ఆమె హౌస్ లో ఉంటుందా లేక ఎలిమినేట్ అవుతుందా తేలనుంది. ఎలిమినేషన్ అవకాశాలు సునైనకు ఎక్కువగానే ఉన్నాయి. పలుమార్లు సునైనాని నాని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

    English summary
    Bigg Boss gives punishment to Tanish and Sunaina. Here is the reason
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X