లంగావోణిలో మతిపోగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ!.. ఆ టెంప్టింగ్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే..
Bigg Boss Harika: నేటి సమాజంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కమ్యూనికేషన్ పరంగానే కాకుండా తమ టాలెంట్ ను ప్రపంచానికి చూపించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ను వేదికగా మార్చుకుంటున్నారు. తమ టాలెంట్ తో నెటిజనులను ఎంటర్టైన్ చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. తమకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ ఏర్పరచుకుంటున్నారు. అలాంటి వారిలో దేత్తడి పిల్ల హారిక ఒకరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అదిరిపోయే అందాలను ఆరబోస్తూ నెటీజనులను అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.
అలేఖ్య హారిక అలియాస్ దేత్తడి హరిక .. అమ్మడు యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఈ తెలుగింటి ముద్దుగుమ్మ డిఫరెంట్ వీడియోలు, మెసేజ్ ఓరియెంటెడ్, ఫన్ టాపిక్ తో వీడియోలను తీస్తూ యూట్యూబ్లో సంచలనంగా మారింది. దేత్తడి అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తుంది. ఈ ఛానల్ కు తెలుగు ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభిస్తుంది. లక్షలాది సబ్స్క్రైబర్స్ ను సొంతం చేసుకుంది. కేవలం యూట్యూబ్ లో వీడియోలు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా గ్లామర్ షోలతో హల్చల్ చేస్తూ ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.

ఈ క్రమంలోనే ప్రముఖ పాపులర్ రియార్టి షో బిగ్ బాస్ పాల్గొనే అవకాశం వచ్చింది. బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్న ఈ బ్యూటీ. ఈ సీజన్ లో తన అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. మేల్ కంటెస్టెంట్లకు కూడా గట్టి పోటీ ఇస్తూ.. ఆ సీజన్ లో ఏకంగా ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్కులు గెలిచి.. బిగ్ బాస్ షోలోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఈ అమ్మడుకు ఎనలేని క్రేజ్ సంపాదించకుంది. ఇక బిగ్ బాస్ సీజన్ లో టైటిల్ విన్నర్ హీరో అభిజీత్ నిలువగా..టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరుగా నిలిచారు. ఈ సీజన్ ద్వారా హారిక సుమారు రూ. 40 లక్షలు వరకూ సంపాదించినట్లు వార్తలు వచ్చాయి.
బిగ్ బాస్ షో తో తన కెరీర్ మొత్తం చేంజ్ అయిపోతుందని ఈ అమ్మడు ఎంతగానో భావించింది. కానీ, అనుకున్న స్థాయిలో సినిమా అవకాశాలు అందుకోలేకపోయింది. కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని నటించాల్సి వచ్చింది. దీంతో నిరాశపడ్డ అమ్మడు. తిరిగి యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ చేస్తూ తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది దేత్తడి హారిక.
ఇలా షార్ట్ ఫీలిస్, యూట్యూబ్ వీడియో కవర్ సాంగ్స్ తో బిజీగా ఉన్న బ్యూటీ అలేఖ్య హారిక తన ఇన్ స్టా ఖాతాలో హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. తాజాగా పోస్టు చేసిన ఫొటోల్లో ఈ అమ్మడు బ్లాక్ కలర్ లంగావోణి ధరించిన ఈ బ్యూటి ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపిస్తూ తన గ్లామర్ షో చేసింది. అలాగే నడుము అందాలను ఆరబోస్తూ.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్ల మతిని పోగుతున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ బ్యూటీ ఫొటోలు గింగిరాలు తిరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











