ఉల్లిపొర లాంటి షర్ట్‌లో బిగ్ బాస్ లహరి రచ్చ: లోపలికి కనిపించేలా హాట్ షో

గతంలో కంటే ఇప్పుడు తెలుగు బుల్లితెర, వెండితెరపై ఎంతో మంది లోకల్ అమ్మాయిలు సందడి చేస్తోన్నారు. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో లహరి షారి ఒకరు. చాలా రోజుల క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఫేమస్ అయింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ లహరి షారి తెగ హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

 అలా ఎంట్రీ ఇచ్చిన లహరి షారి

అలా ఎంట్రీ ఇచ్చిన లహరి షారి

సినిమాల్లోకి పరిచయం అవడానికి ముందే లహరి షారి మోడల్‌గా పరిచయం అయింది. ఈ క్రమంలోనే ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించింది. అప్పుడే ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో 2014లో 'సారీ నాకు పెళ్లైంది' అనే మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి కొన్ని షోలు చేసింది. అలాగే న్యూస్ ఛానెల్‌లోనూ ప్రజెంటర్‌గానూ పని చేసింది.

చాలా సినిమాలు.. గుర్తింపు రాలే

చాలా సినిమాలు.. గుర్తింపు రాలే

న్యూస్ ఛానెల్‌లో ప్రజెంటర్‌గా చేస్తోన్నప్పుడే లహరి షారి 'అర్జున్ రెడ్డి' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఈ తెలుగమ్మాయి వరుసగా 'మళ్లీ రావా', 'పటేల్ సార్', 'అజ్ఞాతవాసి', 'పేపర్ బాయ్', 'శ్రీనివాస కల్యాణం', 'తిప్పరా మీసం', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాల్లో కీలక పాత్రలను పోషించింది. కానీ, గుర్తింపును, సక్సెస్‌ను మాత్రం లహరి సొంతం చేసుకోలేకపోయింది.

బిగ్ బాస్ ఎంట్రీ.. ఫుల్ పాపులర్

బిగ్ బాస్ ఎంట్రీ.. ఫుల్ పాపులర్

వరుస పెట్టి సినిమాలు చేసినా బ్రేక్‌ను మాత్రం దక్కించుకోలేకపోయిన లహరి షారి.. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ మంచి పేరును తెచ్చుకుని ఫుల్ పాపులర్ అయింది.

వరుస ఆఫర్లు.. అన్నింటిలోనూ

వరుస ఆఫర్లు.. అన్నింటిలోనూ


బిగ్ బాస్ షోతో తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్న లహరి షారి.. మధ్యలోనే ఎలిమినేట్ అయినా గతంలో కంటే క్రేజ్‌ను బాగా పెంచుకుంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతూ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

నటిగా మారడానికి ముందే లహరి షారి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. ఇక, హీరోయిన్‌గా సత్తా చాటుతోండడం.. బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఈ అమ్మడు ఇందులో మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

 అందాలను ఆరబోస్తోన్న నటి

అందాలను ఆరబోస్తోన్న నటి

చాలా కాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న లహరి షారి.. అందాలను కూడా ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.

 లహరి షారి ఫొటోలు వైరల్‌గా

లహరి షారి ఫొటోలు వైరల్‌గా

తెలుగు హాట్ బ్యూటీ లహరి షారి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ట్రాన్స్‌పరెంట్ షర్ట్ వేసుకుని ఘాటు ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్‌లలో ఈ హాట్ బ్యూటీ లోపలి అందాలు బాగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పిక్స్ అన్నీ విపరీతంగా వైరల్ అవుతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X