బెడ్‌పై రెచ్చిపోయిన బిగ్ బాస్ లహరి: షర్ట్ విప్పేసి.. ప్యాంటు లేకుండా!
గతంలో కంటే ఇప్పుడు గ్లామర్ ఫీల్డులోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎన్నో మార్గాలు దొరుకుతున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలోనే చాలా మంది తెలుగు భామలు బుల్లితెర మీదనో, వెండితెరపైకో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతోన్నారు. అందులో లహరి షారి ఒకరు.
అప్పుడెప్పుడో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. బిగ్ బాస్ షో తర్వాత మరింత ఫేమస్ అయింది. అప్పటి నుంచి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా లహరి కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి!

పెళ్లైంది అంటూ.. షోలలో: మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టుకున్న లహరి షారి.. చాలా వ్యాపార ప్రకటనల్లో నటించింది. ఇలా ఎంతో మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడిపోయింది. ఈ క్రమంలోనే 2014లో వచ్చిన 'సారీ నాకు పెళ్లైంది' అనే మూవీతో ఆమె నటిగా ఎంటరైంది. ఆ తర్వాత బుల్లితెరపైకి వచ్చి కొన్ని షోలు చేసింది. వీటి తర్వాత న్యూస్ ఛానెల్‌లోనూ లహరి ప్రజెంటర్‌గానూ పని చేసింది.

ఆ సినిమాలు.. తక్కువగా: బుల్లితెర వల్ల గుర్తింపు తెచ్చుకున్న లహరి షారి 'అర్జున్ రెడ్డి' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఈ తెలుగమ్మాయి వరుసగా 'మళ్లీ రావా', 'పటేల్ సార్', 'అజ్ఞాతవాసి', 'పేపర్ బాయ్', 'శ్రీనివాస కల్యాణం', 'తిప్పరా మీసం', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాల్లో కీలక పాత్రలను చేసింది. కానీ, గుర్తింపును, సక్సెస్‌ను మాత్రం ఆమె దక్కించుకోలేదు.

బిగ్ బాస్ చాన్స్‌తో ఫేమస్: చాలా సినిమాల్లో నటించినా ఆశించిన రీతిలో సక్సెస్ కాని లహరి షారి.. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ మంచి పేరును తెచ్చుకోవడంతో పాటు ఫుల్‌గా ఫేమస్ అయిపోయింది.

ఆఫర్లతో బిజీ.. పెద్దవి లేవు: బిగ్ బాస్ షోలో మధ్యలోనే ఎలిమినేట్ అయినప్పటికీ.. లహరి షారికి మంచి పేరు దక్కింది. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్ల దక్కాయి. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. కానీ, పెద్ద పెద్ద సినిమాల్లో ఆఫర్లు మాత్రం అస్సలు రావడం లేదు.

సోషల్ మీడియాలో బిజీగా: నటిగా మారడానికి ముందే లహరి షారి సోషల్ మీడియాలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక, హీరోయిన్‌గా సత్తా చాటుతోండడం.. బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఈ అమ్మడు ఇందులో మరింతగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఫాలోయింగ్‌ను బాగా పెంచుకుంటోంది.

బోల్డు షో చేస్తూ అరాచకం: సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న లహరి షారి.. అందాలను కూడా ఆరబోస్తూ అరాచకం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. ఫలితంగా తరచూ ట్రెండింగ్‌లోనే నిలుస్తోంది.

లహరి బెడ్ పిక్స్ వైరల్‌గా: తెలుగు బోల్డు హీరోయిన్ లహరి షారి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ బ్యూటీ బెడ్‌పై షర్ట్ బటన్స్ తీసేసి.. ప్యాంటు లేకుండా చిన్న షార్ట్‌తోనే కనిపించింది. అంతేకాదు, యమ ఘాటు ఫోజులిచ్చింది. దీంతో వీటిలో ఆమె అందాలు బాగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ దక్కుతూనే ఉంది.


Click it and Unblock the Notifications











