బిగ్ బాస్ లహరి ఎద అందాల దర్శనం: టైట్ టాప్‌లో మొత్తం బయటకు కనిపించేలా!

ఒకప్పుడు తెలుగు తెరపై లోకల్ అమ్మాయిలు పెద్దగా కనిపించేవారు కాదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం చాలా మంది భామలు తెగ సందడి చేస్తోన్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటోన్నారు. అందులో బిగ్ బాస్ ఫేం లహరి షారి ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. ఈ మధ్య కాలంలోనే పాపులర్ అయింది. దీంతో స్పీడుగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ లహరి షారి విపరీతంగా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ పిక్ వదిలింది. దాన్ని మీరే చూసేయండి!

సారీ నాకు పెళ్లైంది అంటూ

సారీ నాకు పెళ్లైంది అంటూ

లహరి షారి ముందుగా మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా ఎన్నో బ్రాండ్‌లకు అంబాసీడర్‌గా చేసింది. అలా దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే 2014లో వచ్చిన 'సారీ నాకు పెళ్లైంది' అనే మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ప్రవేశించింది కొన్ని షోలు చేసింది. వీటి తర్వాత న్యూస్ ఛానెల్‌లోనూ ప్రజెంటర్‌గానూ వర్క్ చేసింది.

ఎన్నో సినిమాలను చేసినా

ఎన్నో సినిమాలను చేసినా

న్యూస్ ఛానెల్‌లో పని చేస్తోన్నప్పుడే లహరి షారి 'అర్జున్ రెడ్డి' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత ఈ తెలుగమ్మాయి వరుసగా 'మళ్లీ రావా', 'పటేల్ సార్', 'అజ్ఞాతవాసి', 'పేపర్ బాయ్', 'శ్రీనివాస కల్యాణం', 'తిప్పరా మీసం', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాల్లో కీలక పాత్రలను పోషించింది. కానీ, గుర్తింపును, సక్సెస్‌ను మాత్రం లహరి అందుకోలేదు.

బిగ్ బాస్ ఎంట్రీతో పాపులర్

బిగ్ బాస్ ఎంట్రీతో పాపులర్

ఎన్నో సినిమాల్లో నటించినా అంతగా సక్సెస్ కాలేకపోయిన లహరి షారి.. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ మంచి పేరును తెచ్చుకోవడంతో పాటు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

వరుస ఆఫర్లు.. ఫుల్ బిజీగా

వరుస ఆఫర్లు.. ఫుల్ బిజీగా

బిగ్ బాస్ షోతో మరింత హైలైట్ అయిన లహరి షారి.. మధ్యలోనే ఎలిమినేట్ అయినా గతంలో కంటే క్రేజ్‌ను బాగా పెంచుకుంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటికే ఈమె పలు చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు, సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.

అందులో ఫుల్ యాక్టివ్‌గానే

అందులో ఫుల్ యాక్టివ్‌గానే

లహరి షారి నటిగా మారడానికి ముందే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయింది. ఇక, హీరోయిన్‌గా సత్తా చాటుతోండడం.. బిగ్ బాస్ షోలో పాల్గొనడంతో ఈ అమ్మడు ఇందులో మరింతగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో కవ్విస్తోంది

గ్లామర్ ట్రీట్‌తో కవ్విస్తోంది

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హల్చల్ చేస్తోన్న లహరి షారి.. అందాలను కూడా ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ తర్వాత మరింత స్పీడు పెంచేసిన ఈ భామ.. అప్పుడప్పుడూ విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. ఫలితంగా ఫాలోయింగ్‌ను బాగా పెంచుకుంటోంది.

బిగ్ బాస్ లహరి ఘాటు షో

బిగ్ బాస్ లహరి ఘాటు షో

తెలుగు హాట్ హీరోయిన్ లహరి షారి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బ్లాక్ కలర్ టైట్ టాప్‌లో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ ఘాటు ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్‌లో ఈ హాట్ బ్యూటీ ఎద అందాలు బాగా కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ వచ్చి యమ వైరల్‌గా మారిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X