For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

  |

  దేశంలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న షో బిగ్ బాస్. కంటెంట్ ఎలా ఉన్నా రెస్పాన్స్‌ను మాత్రం దక్కించుకుంటోన్న ఈ కార్యక్రమం.. ఇండియాలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా సీజన్ల మీద సీజన్లను కూడా కంప్లీట్ చేసుకుంటోంది.

  ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ను కూడా మొదలు పెట్టారు. ఇది మొదటి నుంచే చిత్ర విచిత్రమైన సంఘటనలతో యమ రంజుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అసభ్యకరమైన సన్నివేశాలను చూపించారు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  24 గంటలు వినోదాన్ని ఇచ్చేలా

  24 గంటలు వినోదాన్ని ఇచ్చేలా

  భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి నెలలో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ ప్రారంభం అయింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే, ఒక గంటసేపు ఉన్న ఎపిసోడ్‌ను కూడా అందులో వదులుతున్నారు. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఆరంభంలోనే ఇది రసవత్తరంగా మారి వినోదాన్ని పంచుతోంది.

  డోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చ

  17 మందిలో ఇద్దరు ఎలిమినేట్

  17 మందిలో ఇద్దరు ఎలిమినేట్

  ఓటీటీ మొదటి సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ వీక్ ముమైత్, రెండో వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయిపోయారు.

  మూడో వారం మరింత ఫన్నీగా

  మూడో వారం మరింత ఫన్నీగా

  బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్‌ ఆరంభం నుంచే వినోదాత్మకంగా సాగుతోంది. దీన్ని ప్రతివారం సరికొత్త టాస్కులతో మరింత రంజుగా మార్చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వారం ఏకంగా 12 మందిని నామినేట్ చేశారు. అలాగే, ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం 'అంతా మీ ఇష్టం' అనే టాస్క్‌ను ఇచ్చారు. అలాగే, యాంకర్ శివ, ఆరియానాకు సీక్రెట్‌ టాస్కును ఇచ్చారు.

  భూమిక చావ్లా అందాల విందు: టాప్‌ను కిందకు జరిపి మరీ ఘాటుగా!

   పూల్ డ్యాన్స్ టాస్క్ ఇచ్చాడు

  పూల్ డ్యాన్స్ టాస్క్ ఇచ్చాడు

  తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లు అందరికీ బిగ్ బాస్ స్విమ్మింగ్ పూల్ డ్యాన్స్ టాస్కును ఇచ్చాడు. మొదట ఒకరు దిగి సాంగ్ పూర్తయ్యే వరకూ డ్యాన్స్ చేయాలి. ఆ తర్వాత మరో ఇద్దరు దిగాలి. అప్పుడు ముగ్గురు కలిసి డ్యాన్స్ చేయాలి. అలా ఇంట్లోని సభ్యులందరూ పూల్‌లోకి దిగాలని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో భాగంగానే ముందుగా మహేశ్ విట్టాతో దీన్ని మొదలెట్టారు.

  అశ్లీలతపైనే దృష్టి సారించేసి

  అశ్లీలతపైనే దృష్టి సారించేసి

  స్విమ్మింగ్ పూల్ డ్యాన్స్‌లో భాగంగా ఇంట్లోని అమ్మాయిలు, అబ్బాయిలు పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ఇందులో ఎక్కువగా లేడీ కంటెస్టెంట్లపైనే బిగ్ బాస్ ఫోకస్ చేసినట్లు అనిపించింది. వాళ్ల తడిచిన అందాలను హైలైట్ చేస్తూ విజువల్స్ ప్లే చేశారు. మరీ ముఖ్యంగా బిందు మాధవి, తేజస్వీ మదివాడ, హమీదాలు తమ గ్లామర్ ట్రీట్‌తో ప్రేక్షకులందరినీ మాయ చేసేశారు.

  శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!

  అజయ్‌తో తేజస్వీ సరసాలు

  అజయ్‌తో తేజస్వీ సరసాలు

  ఇక, ఈ స్విమ్మింగ్ పూల్ డ్యాన్స్‌ టాస్కులో భాగంగా తేజస్వీ మదివాడ మరింతగా రెచ్చిపోయింది. షర్ట్ లేకుండా ఉన్న అజయ్ దగ్గరకు వెళ్లిన ఈ బ్యూటీ అతడితో కలిసి తెగ రొమాన్స్‌ను పండించింది. పూల్‌లో అతడి మీదకు ఎక్కడం.. హత్తుకుని ఉండడం.. కసికసిగా మీద మీద పడడం వంటివి చేసింది. అజయ్ కూడా రెచ్చిపోయాడు. దీంతో వీళ్లను బాగా హైలైట్ చేశారు.

  ఇది ఫ్యామిలీ షో కాదంటూ

  ఇది ఫ్యామిలీ షో కాదంటూ

  స్విమ్మింగ్ పూల్ డ్యాన్స్‌ టాస్కులో ఎక్కువగా అశ్లీలతే కనిపించింది. అమ్మాయిల అంగాంగాలను హైలైట్ చేసి చూపించడం.. రొమాన్స్‌పై ఫోకస్ చేయడం వంటి వాటితో ఇది అసభ్యకరంగా కనిపించింది. దీంతో బిగ్ బాస్ షో చరిత్రలోనే అత్యంత చెత్త టాస్కు ఇదేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే షో ఇది కాదని పలువురు అంటున్నారు.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Ajay Kathurvar and Tejaswi Madivada Romance in Pool In Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X