For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: కెమెరా ముందే ఆరియానా అందాల ఆరబోత.. ఫాలో అవండంటూ టాప్ విప్పేసి మరీ!

  |

  తెలుగు బుల్లితెరపై భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇప్పటికే ఇది ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులను బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేసింది. అలా ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన వాళ్లలో బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్‌గా పరిచయం అయిన ఆమె.. ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా గుర్తింపును అందుకుంది. ఇందులో గెలవకున్నా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాన్ స్టాప్‌లోకి ఎంటరైంది. ఇందులో ఆరియానా హాట్ షోతో రెచ్చిపోయింది. ఆ వివరాలు చూద్దాం పదండి!

  ఆయన వల్ల ఆరియానా ఫేమస్

  ఆయన వల్ల ఆరియానా ఫేమస్

  యూట్యూబ్ యాంకర్‌గా ఆరియానా గ్లోరీ కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆయనతో ఆమె బోల్డుగా చర్చలు జరపడంతో హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఆరియానాను ప్రశంసిస్తూ వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అప్పటి నుంచి ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఫేమస్ అయింది.

  స్విమ్‌సూట్‌తో షాకిచ్చిన కాజల్: ప్రెగ్నెంట్ అయినా అందాలు ఆరబోస్తూ ఘాటుగా!

  బిగ్ బాస్ ఎంట్రీ.. 4వ స్థానంలో

  బిగ్ బాస్ ఎంట్రీ.. 4వ స్థానంలో

  రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూతో వచ్చిన గుర్తింపుతో ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఛాన్స్ పట్టేసింది. అందులోకి అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బోల్డ్‌నెస్‌తో పాటు చక్కని ఆటతీరుతో ఆకట్టుకుంది. ముక్కుసూటిగా ఉంటూ నిజాయితీ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంలో నిలిచింది.

  వరుస ఆఫర్లతో రచ్చ చేస్తోంది

  వరుస ఆఫర్లతో రచ్చ చేస్తోంది

  బిగ్ బాస్‌లో పాల్గొనడం వల్ల ఆరియానా ఎంతో ఫేమస్ అయింది. అంతేకాదు, వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు ఇలా ఎన్నో చేస్తోన్న ఈ బ్యూటీ.. పలు సినిమాల్లోనూ నటిస్తోంది. ఈ మధ్యనే కొన్ని సినిమాలు చేసింది. అలాగే, బిగ్ బాస్ బజ్ టాక్ షోకు హోస్టుగానూ వ్యవహరించింది. ఇలా అమ్మడు ఫుల్ బిజీగా మారిపోయింది.

  Sonam Kapoor Pregnant: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. భర్త మీద పడుకుని.. హాట్ ఫొటోను వదిలి!

  నాన్ స్టాప్‌ సీజన్‌లోకి ఎంటర్

  నాన్ స్టాప్‌ సీజన్‌లోకి ఎంటర్


  బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' ఇటీవలే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఇది మొత్తం 84 రోజుల పాటు సాగబోతుంది. ఇక, ఇందులో 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. ఆరంభంలోనే అదిరిపోయే లుక్‌తో మరోసారి అందరి దృష్టినీ లాగేసింది. ఈ సారి మంచి ఫాలోయింగ్‌తో వచ్చింది.

  బోల్డుగా ఉంటోన్న ఆరియానా

  బోల్డుగా ఉంటోన్న ఆరియానా

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు కొందరు హైలైట్ అవుతున్నారు. వారిలో ఆరియానా గ్లోరీ మరింత స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. గతంలో బిగ్ బాస్‌లో మిస్సైనా హాట్‌నెస్‌ను ఇప్పుడు చూపిస్తోంది. అంతేకాదు, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు మాట్లాడుతూ మరింత హడావిడి చేస్తూనే ఉంది.

  బీచ్‌లో బికినీతో శ్రీయ శరణ్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇంత దారుణంగా!

  కెమెరా ముందు గ్లామర్ ట్రీట్

  కెమెరా ముందు గ్లామర్ ట్రీట్

  తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆరియానా బిగ్ బాస్ కెమెరా ముందుకు వచ్చి ‘ఏంటి బిగ్ బాస్.. నన్ను ఎవరూ ఫాలో కావడం లేదని మీరు ఫాలో అవుతున్నారా? అయితే చూసుకోండి' అంటూ తన టాప్‌ను విప్పేసింది. అంతేకాదు, కెమెరాకు ముద్దులు పెడుతూ, ఘాటుగా ఫోజులిస్తూ రచ్చ రచ్చ చేసింది. ఇందులో ఆమె ప్రైవేట్ భాగాలు కూడా ప్రేక్షకులకు కనువిందు చేసేశాయి.

  Recommended Video

  Ek Mini Katha Funny Skit With Ariyana, Avinash, Santosh Sobhan | Filmibeat Telugu
  ఫాలో అవండి.. ఫుటేజ్ కాదు

  ఫాలో అవండి.. ఫుటేజ్ కాదు

  తన ఓవర్ యాక్షన్ గురించి ఆలస్యంగా గ్రహించిన ఆరియానా.. చివర్లో ‘నేను ఓవర్ చేస్తున్నానా? నా గురించి జనం అప్పుడప్పుడూ తప్పుగా అనుకుంటారు. నేను ఇలా బట్టలు వేసుకున్నది ఫుటేజ్ కోసం అనే అనుకుంటారు. కానీ, దానికోసం అయితే కాదు.. ఫుటేజ్ అనుకుంటే దెబ్బలు పడతాయని నాకు తెలుసు' అంటూ కవర్ చేసుకుంది. కానీ, అప్పటికే ఇదంతా ప్రసారమైంది.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Ariyana Glory Shows her Body Parts to Audience in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X