Don't Miss!
- Finance
Intel: షాకిచ్చిన ఇంటెల్ త్రైమాసిక ఫలితాలు.. ఒక్క రోజులోనే 8 బిలియన్ల డాలర్ల నష్టం..
- Sports
అర్ష్‌దీప్ సింగ్ వైఫల్యానికి కారణం అదే: మహమ్మద్ కైఫ్
- News
మరోసారి భగ్గుమన్న తాడిపత్రి
- Technology
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- Lifestyle
భాగస్వామితో పెరుగుతున్న విభేదాలను తొలగించడానికి ఈ పనులు చేయండి
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
Bigg Boss Non Stop: మొగుడంటూ అతడితో బెడ్‌పై అషు రచ్చ.. అలాంటి సైగలు.. బూతులతో దారుణంగా!
దాదాపు పదిహేనేళ్ల క్రితమే హిందీలో పరిచయమై.. ఆ తర్వాత ఇండియాలోని చాలా భాషల్లోకి వచ్చిన షో బిగ్ బాస్. అన్ని చోట్లా మంచి విజయాన్ని అందుకోవడంతో దీన్ని తెలుగులోకి కూడా తీసుకు వచ్చారు. అయితే, ఇక్కడ మాత్రం దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుని దేశంలోనే నెంబర్ వన్ షోగా మారిపోయింది. దీంతో నిర్వహకులు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి.. ఓ కంటెస్టెంట్‌తో కలిసి రెచ్చిపోయింది. అసలేం జరిగిందో చూద్దాం పదండి!

ఆరంభం నుంచే ఆసక్తికరంగా
తెలుగులో బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అవడంతో నిర్వహకులు ఇప్పుడు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు మరో కొత్త ప్రయోగం చేశారు. ఇందులో భాగంగానే ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. మొత్తం ఈ షో 84 రోజుల పాటు సాగనుంది. ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది.
డ్రెస్ తీసేసి మరీ రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా అస్సలు తగ్గకుండా!

17 మందిలో ఆమె ఎలిమినేట్
బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్‌లోకి అషు రెడ్డి, సరయు రాయ్, బిందు మాధవి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, హమీదా ఖతూన్, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, అఖిల్ సార్థక్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీళ్ల నుంచి మొదటి వారం ముమైత్ బయటకు వెళ్లిపోయింది.

గతంలో చూడనంత బోల్డుగా
మామూలుగా బిగ్ బాస్ బుల్లితెరపై ప్రసారం అయ్యేది. 24 గంటల పాటు జరిగిన సంఘటనలను ఒక గంట మాత్రమే చూపించేవాళ్లు. దీనికితోడు ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే షో కావడంతో చాలా కట్స్ చేసేవాళ్లు. అయితే, ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండడంతో దీన్ని ఎంతో బోల్డుగా చూపిస్తున్నారు. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులతో రచ్చ చేస్తున్నారు.
ఘాటు ఫోజుతో కాజల్ అగర్వాల్ హాట్ ట్రీట్: ప్రెగ్నెంట్ అయినా అస్సలు తగ్గకుండా!

బాగా ఫోకస్ అవుతోన్న అషు
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో ఎక్కువగా అమ్మాయిలే కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు తెగ సందడి చేస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ అషు రెడ్డి ఒకరు. అప్పుడు మూడో సీజన్‌లో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. ఇందులో మాత్రం బాగా ఫోకస్ అవుతూనే ఉంది.

బోల్డుగా ఉంటూ సందడి చేసి
అషు రెడ్డి మామూలుగానే ఎంత బోల్డుగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లోనూ ఈ అమ్మడు అదే కంటిన్యూ చేస్తోంది. గతంలో కంటే ఈ సారి ఆమె మరింత రచ్చ చేస్తోంది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం.. ముక్కుసూటిగా ఎఫైర్ల గురించి రివీల్ చేయడం.. టాస్కులు చక్కగా ఆడడం వంటివి చేస్తూ తరచూ హాట్ టాపిక్ అవుతోంది.
పాయల్ రాజ్‌పుత్ హాట్ వీడియో వైరల్: పైనుంచి కింద వరకు మొత్తం చూపిస్తూ!

అతడిని మొగుడంటూ రచ్చ
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో మార్నింగ్ యాక్టివిటీలో భాగంగా బిగ్ బాస్ రెండు టీమ్‌లకు ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో వారియర్స్ విజయం సాధించారు. దీంతో చాలెంజర్లకు ఏదైనా టాస్క్ ఇవ్వొచ్చని చెప్పాడు. దీంతో అషు రెడ్డి.. అజయ్‌ను పిలిచి తనకు భర్తకు నటించమని ఆదేశించింది. దీంతో అతడు రెచ్చిపోయి నటించాడు. ఇలా ఇద్దరూ చాలా సేపు రచ్చ రచ్చ చేశారు.

బూతులు, సైగలతో దారుణం
ఈ
టాస్కులో
భాగంగా
అషు
రెడ్డి..
అజయ్
నా
భర్త..
అతడికి
ఆరియానా
మరదలు
అని
చెప్పింది.
దీంతో
అతడు
‘ఇంకేంటి
రా
మరి'
అని
కొంటెగా
సైగలు
చేస్తూ
రచ్చ
చేశాడు.
ఆ
తర్వాత
దిండు
పట్టుకుని
బయటకు
పో
అని
అషు
అనగా..
దిండు
ఎందుకు
నువ్వు
ఉన్నావుగా
అని
డబుల్
మీనింగ్
డైలాగ్‌లు
వేశాడు.
అతడికి
అనుగుణంగానే
అషు,
ఆరియానా
కూడా
రెచ్చిపోయారు.
హాట్ ఫొటోతో షాకిచ్చిన యాంకర్ విష్ణుప్రియ: వామ్మో ఆమెనిలా చూస్తే అస్సలు తట్టుకోలేరు
Recommended Video

సరదాగా మొదలై అలా పూర్తి
అషు రెడ్డి, ఆరియానా, అజయ్‌ల మధ్య జరిగిన ఈ ఫన్ టాస్క్ సరదాగా మొదలై.. బోల్డుగా ముగిసింది. ఇందులో ఫ్రస్టెటేడ్ మొగుడిగా అజయ్.. భార్యగా అషు రెడ్డి, మరదలిగా ఆరియానా తమ తమ డైలాగులతో రక్తి కట్టించారు. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, కొంటె సైగలు, మధ్యలో కొన్ని బూతులతో రచ్చ చేశారు. ఫలితంగా వీళ్లపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.