twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non Stop: రాంగోపాల్ వర్మ పరువు తీసిన అషు రెడ్డి.. తొడలు, బూరెలు అంటూ అందరి ముందే!

    |

    సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు విపరీతంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. తద్వారా బుల్లితెరపైనో, వెండితెరపైనో అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ అషు రెడ్డి ఒకరు. చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన ఈ భామ.. ఆ తర్వాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. దీంతో మరిన్ని ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది.

    Recommended Video

    Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu

    ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే మొదలైన బిగ్ బాన్ నాన్ స్టాప్ సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అషు రెడ్డి.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పరువు తీసేసింది. ఇంతకీ ఏం జరిగిందో చూద్దాం పదండి!

    17 మంది ఎంట్రీ.. అషు హైలైట్

    17 మంది ఎంట్రీ.. అషు హైలైట్

    బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో 17 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు చాలా మందే ఉన్నారు. ఇలా వచ్చిన వారిలో తెలుగు భామ అషు రెడ్డి ఒకరు. గతంలో మూడో సీజన్‌లో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే బయటకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. ఇందులో మాత్రం అషు తెగ హైలైట్ అవుతోంది.

    Bigg Boss Non Stop: అతడిపై ఎదురు తిరిగిన కంటెస్టెంట్లు.. కంప్లైంట్ చేయడంతో ఇంట్లో నుంచి ఔట్Bigg Boss Non Stop: అతడిపై ఎదురు తిరిగిన కంటెస్టెంట్లు.. కంప్లైంట్ చేయడంతో ఇంట్లో నుంచి ఔట్

    బోల్డుగా ఉంటూ.. బూతులతోనే

    బోల్డుగా ఉంటూ.. బూతులతోనే

    మామూలుగానే అషు రెడ్డి ఎంతో బోల్డుగా ఉంటుంది. అలాంటిది 24 గంటల పాటు సెన్సార్ లేకుండా రన్ అవుతోన్న బిగ్ బాస్‌లో ఆమె ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే ఈ సారి ఆమె మరింత రెచ్చిపోతోంది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం.. ముక్కుసూటిగా సీక్రెట్లు లీక్ చేయడం వంటివి చేసి వార్తల్లో నిలుస్తోంది.

    అతడితో ట్రాక్ అంటూ పుకార్లు

    అతడితో ట్రాక్ అంటూ పుకార్లు

    బిగ్ బాస్ హౌస్‌లో అషు రెడ్డి వ్యవహరించే తీరు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. బోల్డుగా వ్యవహరిస్తూ హాట్ టాపిక్ అవుతోన్న ఈ బ్యూటీ.. అదే సమయంలో అనిల్ రాథోడ్‌తో కలిసి రచ్చ చేస్తోంది. దీంతో అతడితో అషు లవ్ ట్రాకును నడుపుతున్నట్లు కంటెస్టెంట్లు చెవులు కొరుక్కొంటున్నారు. దీంతో వీళ్లిద్దరినీ జంటగా చూస్తున్నారు. ఫలితంగా ఈమె పేరు మారుమ్రోగుతోంది.

    Rashmika Mandanna: గ్లామర్ కంచె తెంచేసిన శ్రీవల్లి.. బౌండరీ దాటేసి మరీ ఘాటుగా!Rashmika Mandanna: గ్లామర్ కంచె తెంచేసిన శ్రీవల్లి.. బౌండరీ దాటేసి మరీ ఘాటుగా!

    హౌస్‌లోకి వచ్చిన సెలెబ్రిటీలు

    హౌస్‌లోకి వచ్చిన సెలెబ్రిటీలు

    శనివారం రాత్రి ప్రసారం అయిన ఎపిసోడ్‌లో 'స్టాండప్ రాహుల్' సినిమా ప్రమోషన్ కోసం హీరో హీరోయిన్లుగా నటించిన రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లకు కంటెస్టెంట్లు స్వాగతం పలికిన తర్వాత సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ కొన్ని సందర్భాలు చెప్పి కంటెస్టెంట్లను యాక్టింగ్ చేయమంటూ ఓ టాస్కును ఇచ్చారు.

    ఆరియానాతో కలిసి ఫన్నీ స్కిట్

    ఆరియానాతో కలిసి ఫన్నీ స్కిట్

    సెలెబ్రిటీలు ఇచ్చిన టాస్కులో భాగంగా అషు రెడ్డి, ఆరియానా గ్లోరీ రీల్, రియల్ అత్త కోడళ్లు ఎలా ప్రవర్తిస్తారో అన్న దానిపై ఫన్నీ స్కిట్ చేశారు. ఇది ఆద్యంతం నవ్వు తెప్పించేలా కాకుండా ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపించింది. ఇక, ఇందులో అషు రెడ్డి అత్తగా, ఆరియానా కోడలిగా నటించారు. ఈ స్కిట్ చాలా సేపు నడిచింది. నవ్వు రాకపోయినా సెలెబ్రిటీలు నవ్వుకున్నారు.

    బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!

    రాంగోపాల్ వర్మపై కామెంట్స్

    రాంగోపాల్ వర్మపై కామెంట్స్

    అత్తా కోడలు టాస్కులో భాగంగా అత్తగా నటించిన అషు రెడ్డి.. మధ్యలో రాంగోపాల్ వర్మ ప్రస్థావనను తీసుకు వచ్చింది. ఇందులో డంబెల్స్ పట్టుకుని వర్కౌట్ చేస్తోన్న ఆమె.. 'ఓ పెద్దాయన నా తొడలు బాగుంటాయని చెప్పాడు. అందుకే బూరెలు లాంటివి అస్సలు తినను. కోడలా చూడవే నా తొడలు ఎలా ఉన్నాయో' అంటూ ఆరియానాను తన కాళ్ల వైపు వంచి మరీ చెప్పుకొచ్చింది.

    ఆరియానా కూడా తగ్గకుండానే

    ఆరియానా కూడా తగ్గకుండానే

    అషు రెడ్డి.. రాంగోపాల్ వర్మ గురించి కామెంట్స్ చేసిన సమయంలో.. ఆరియానా గ్లోరి కవర్ చేసే ప్రయత్నం చేసింది. 'ఒక పెద్దాయన వల్లే నేను ఫేమస్ అయ్యాను. నేనే కాదు.. మేమిద్దరం కూడా ఈ స్థాయిలో ఉన్నాము. ఈ సభాముఖంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి వర్మ బిగ్ బాస్‌లో కూడా తన మార్కును పరోక్షంగా చూపిస్తున్నాడు.

    English summary
    Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Ashu Reddy did Shocking Comments on Ram Gopal Varma in Recent Episode.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X