Bigg Boss Non Stopలో అరచాకం.. హమీదా మీద పడి.. ఎక్కడెక్కడో తాకుతూ..బూతులతో రెచ్చిపోయి!
బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో తెలుగు ఓటింగ్ బిగ్ బాస్ షో నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీవీలో టెలికాస్ట్ కాదు కాబట్టి 18 ప్లస్ కంటెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అనిపిస్తుంది.. ఈ షోలో కంటెస్టెంట్లు మాట్లాడుతున్న మాటలు వాళ్ళు చేస్తున్న వికృత చేష్టలను సైతం ప్రేక్షకుల ముందుకు ఏమాత్రం కటింగులు లేకుండా కేవలం బీప్ లు వేసి టెలీకాస్ట్ చేస్తున్నారు. సాధారణంగా రోజువారీ జీవితాల్లో దొర్లే బూతులు మాత్రమే కాకుండా కొత్త రకమైన బూతులు చేష్టలతో విరుచుకుపడుతున్నారు కంటెస్టెంట్ లు. తాజాగా హమీదతో ముమైత్ ఖాన్ ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

కిచెన్‌లోకి వచ్చి
రోజుకు గంట ఎపిసోడ్ విడుదల చేస్తున్నారు కానీ అందులో ఇలాంటి సన్నివేశాలు కనపడడం లేదు. ఇక శనివారం నాటి లైవ్ స్ట్రీమింగ్ ఎపిసోడ్‌లో అనేక దారుణమైన విషయాలు కంట పడుతున్నాయి. తాజాగా ఘటనల ప్రకారం భోజనం చేసిన తరువాత తనకి టీ కావాలని కిచెన్‌లోకి వచ్చి అడిగింది హమీదా. అయితే రేషన్ అయిపోయింది.. నీకు కావాలంటే టీ అడుగు తప్ప అందరికీ పెట్టి ఇవ్వడానికి రేషన్ లేదని కెప్టెన్‌గా ఉన్న తేజస్వి చెప్పింది.

టీ చేసి ఇస్తానని
అయితే హమీదా కావాలని గోల చేసింది. దీంతో అక్కడే ఉన్న అఖిల్, నటరాజ్ మాస్టర్, అషురెడ్డిలు కూడా సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. అయితే రోజు ఇస్తున్నారు అనే అడిగా, నేను నా గురించి కాదు హౌస్‌లో టీ తాగేవాళ్లందరి కోసం అడిగానని టీ కోసం కన్నీళ్లు పెట్టుకుంది హమీదా. ఇదెందుకు వచ్చిన గోల రా బాబూ అనుకున్న అఖిల్ ఏడ్వకమ్మా నీకు టీ నేను చేసి ఇస్తానని టీ పెడుతుండగా ఇదో అవమానంలా భావించిన హమీదా ఏడుస్తూనే ఉంది.

హమీద సిగ్గుపడుతూ
అయితే ఆమెను ఓదార్చడానికి అంటూ రంగంలోకి దిగిన ముమైత్ ఖాన్, అరియానా రచ్చ చేశారు. ముందు అరియానా సీన్‌లోకి వచ్చి ఓదార్చుతూ.. హమీద ఎదభాగం కనిపిస్తూ ఉండటంతో 'ఐ లైక్ ఇట్.. గట్టిగా వెనక్కి లాగి కట్టెయ్' అంటూ దారుణంగా మాట్లాడింది. ఆ మాటతో హమీద సిగ్గుపడుతూ... ఎద భాగాన్ని సరి చేసుకుంది. అప్పుడు ఆ పక్కనే ఉన్న ముమైత్, సరయులు బాగా నవ్వుకున్నారు.

అందరికీ షాక్
ఆ తర్వాత ముమైత్ ఖాన్ కూడా రెచ్చిపోయింది. హమీదాను పట్టుకుని నా దగ్గర క్యారెక్టర్ ఒకటి ఉంది చేద్దురు అంటూ హమీద ఎద మీద సహా తొడల మీద చేతులు వేస్తూ రుద్దుతూ ఆ సోఫాపై హమీదా మీద పడుకోబెట్టి ఆమె ప్రైవైట్ పార్ట్స్‌పై చేతులు వేస్తూ చాలా టైట్ అని నీఛంగా మాట్లాడిన మాటలు అందరికీ షాక్ కలిగించాయి. కొంత వరకు ఆమె మాట్లాడిన మాటలకు బీప్ సౌండ్స్ వేశారు.
Recommended Video

రా చూపిస్తా అంటూ
అనంతరం హమీదా అఖిల్ దగ్గరకు వెళ్లగా ఆమె వెనుకే వెళ్లి ముమైత్.. మరింత దిగజారి ప్రవర్తించింది 'నా దగ్గర పెద్ద పెద్ద క్యారెక్టర్ ఉంది.. రా చూపిస్తా' అంటూ తన ఎద భాగాన్ని చూపిస్తూ కనిపించింది. ముందు నుంచి ముమైత్ చేష్టలు చూసి నటరాజ్ మాస్టర్, అఖిల్ కూడా షాక్ అయినట్టు కనిపిస్తోంది. మొత్తం మీద షోకి పిల్లలను దూరంగా ఉంచితే మంచిది.


Click it and Unblock the Notifications











