For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: షోలో లేడీ కంటెస్టెంట్ బూతులు.. నా బొ** చూపించాలారా అంటూ ఘోరంగా!

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు సందడి చేస్తున్నాయి. అందులో రియాలిటీ ఆధారంగా నడిచేవి మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి. అందుకే మన భాషలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే సూపర్ సక్సెస్ అయింది బిగ్ బాస్. టాస్కులకు టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య కనిపించే చిత్ర విచిత్రమైన ఎమోషన్స్‌తో ఈ షో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది.

  Recommended Video

  Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu

  ఇక, ఇటీవలే మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ కూడా అదే రీతిలో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోలో కంటెస్టెంట్లు స్పెషల్ స్కిట్లతో ప్రేక్షకులను అలరించారు. ఇందులో ఓ లేడీ కంటెస్టెంట్ డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది. అసలేం జరిగిందో మీరూ చూడండి!

  మరింత వినోదాన్ని అందిస్తూ

  మరింత వినోదాన్ని అందిస్తూ

  ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ రెండు వారాల క్రితమే ప్రారంభం అయింది. ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ అవుతోంది. ఫలితంగా ప్రేక్షకులు ఆశించిన దాని కంటే ఎక్కువ వినోదమే అందుతోంది. దీంతో ఈ షోకు ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన దక్కుతూ వస్తోంది.

  Bigg Boss Non Stop: అతడిపై ఎదురు తిరిగిన కంటెస్టెంట్లు.. కంప్లైంట్ చేయడంతో ఇంట్లో నుంచి ఔట్

  రెండు గ్రూపుల భీకర పోరాటం

  రెండు గ్రూపుల భీకర పోరాటం

  'బిగ్ బాస్ నాన్ స్టాప్' సీజన్‌లోకి కొత్త వాళ్లతో పాటు మాజీలు కూడా కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త కంటెస్టెంట్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా విభజించారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ సాగుతూ రంజుగా మారిపోయింది.

  లైవ్‌ కావడంతో బూతుల రచ్చ

  లైవ్‌ కావడంతో బూతుల రచ్చ

  బిగ్ బాస్ సీజన్లు బుల్లితెరపై ప్రసారం అవుతుంటాయి. కానీ, నాన్ స్టాప్ సీజన్ మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో దీనికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడం లేదు. పైగా రోజంతా చూపించడంతో కొన్ని ఊహించని పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. తద్వారా కంటెస్టెంట్లు చేసే ప్రతి విషయం ఇందులో రికార్డు అవుతూ బూతులు కూడా కనిపిస్తున్నాయి.

  Rashmika Mandanna: గ్లామర్ కంచె తెంచేసిన శ్రీవల్లి.. బౌండరీ దాటేసి మరీ ఘాటుగా!

  ఆమెపై ఫోకస్.. కారణం ఇదేనా

  ఆమెపై ఫోకస్.. కారణం ఇదేనా

  బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకూ అమ్మాయిలు గెలవలేదు. దీంతో నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అమ్మాయిలనే ఎక్కువగా తీసుకొచ్చారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు సంఖ్య భారీగా ఉంది. ఇలా వచ్చిన వారిలో తెలుగు బ్యూటీ సరయు రాయ్ ఒకరు. ఐదో సీజన్‌లో ఫస్ట్ వీక్‌లోనే వెళ్లిపోయిన ఈ బ్యూటీపై అందరూ ఫోకస్ చేశారు. దీనికి కారణం ఆమె వ్యవహారశైలే అని తెలిసిందే.

  బూతులు లేకుండా సరికొత్తగా

  బూతులు లేకుండా సరికొత్తగా

  యూట్యూబ్‌లో వదిలే వీడియోల్లో సరయు రాయ్ ఎంత రచ్చ చేస్తుందో తెలిసిందే. అయితే, బిగ్ బాస్ హౌస్‌లో మాత్రం ఈ అమ్మడు అది కంటిన్యూ చేయడం లేదు. గతంలో మొదటి వారమే ఎలిమినేట్ అయిందన్న కారణమో.. తరచూ నామినేషన్స్‌లో ఉంటున్నానన్న టెన్షనో తెలియదు కానీ.. ఈమె చాలా భిన్నంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా తనలోని కొత్త యాంగిల్ చూపిస్తోంది.

  బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!

  సెలెబ్రిటీల టాస్కులో రచ్చ

  సెలెబ్రిటీల టాస్కులో రచ్చ

  శనివారం రాత్రి ప్రసారం అయిన ఎపిసోడ్‌లో 'స్టాండప్ రాహుల్' సినిమా ప్రమోషన్ కోసం రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లిద్దరూ కొన్ని సందర్భాలు చెప్పి కంటెస్టెంట్లను యాక్టింగ్ చేయమన్నారు. ఇందులో ఆర్జే చైతూ, అఖిల్ సార్థక్ మందు తాగి పోలీసులకు దొరికినట్లు నటించారు. అందులో సరయు పోలీస్‌గా ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేసింది.

  నా బొక్క చూపించనా అంటూ

  నా బొక్క చూపించనా అంటూ

  చైతూ, అఖిల్ మందు తాగినట్లు యాక్టింగ్ చేస్తుండగా.. సరయు వచ్చి 'ఏంట్రా నకరాలు చేస్తున్నారు. బొక్కలే వేస్తా పదండి' అని అంది. దీనికి చైతూ 'ఏ బొక్క మేడం' అని డబుల్ మీనింగ్ డైలాగ్ వదిలాడు. అప్పుడు సరయు 'నా బొక్కరా' అంటూ ఘోరంగా సైగలు చేసింది. దీనికి బిగ్ బాస్ టీమ్ బీప్స్ వేసినా అందరికీ అర్థం అయింది. దీంతో సరయు హైలైట్ అవుతోంది.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Sarayu Roy Double Meaning Dialogues in Task In Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X