Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Bigg Boss Non Stop: ఆ లేడీ కంటెస్టెంట్ అసభ్య ప్రవర్తన.. బట్టలిప్పి చూపిస్తానంటూ మొత్తం తీసేసిందిగా!
చిత్ర విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య కొట్టాటలు.. లవ్ ట్రాకులు.. రొమాన్స్.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇలా ఎన్నో రకాల నిజమైన సన్నివేశాలతో సాగుతోన్న షోనే బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా అన్ని భాషల కంటే మన దగ్గరే ఇది సూపర్ డూపర్ హిట్ అయింది.
Recommended Video
అందుకే నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'ను మొదలు పెట్టారు. ఇది 24 గంటల పాటు రన్ అవుతుండడంతో బోల్డు కంటెంట్ కూడా కనిపిస్తోంది. ఇక, తాజాగా ఓ లేడీ కంటెస్టెంట్ బట్టలు విప్పేసింది. ఆ సంగతులు మీకోసం!

ఒకరోజు ఆలస్యం నాన్ స్టాప్ షో
ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్ రెండు వారాల క్రితమే ఎంతో వైభంగా ప్రారంభం అయింది. ఇది మొత్తం 84 రోజుల పాటు ప్రసారం అవబోతుంది. ఇందులో ఏకంగా 17 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే, మధ్యలో ఒకరోజంతా ప్రసారాన్ని ఆపేసి.. 24 గంటలు లేటుగా చూపిస్తున్నారు.
Rashmika Mandanna: గ్లామర్ కంచె తెంచేసిన శ్రీవల్లి.. బౌండరీ దాటేసి మరీ ఘాటుగా!

పాత వాళ్లతో కొత్త వాళ్లు పోటీగా
'బిగ్ బాస్ నాన్ స్టాప్' మొదటి సీజన్‌లోకి కొత్త వాళ్లతో పాటు మాజీలు కూడా కంటెస్టెంట్లుగా వచ్చారు. ఇందులో గత సీజన్లలో పాల్గొన్న వాళ్లను వారియర్స్ అని.. కొత్త కంటెస్టెంట్లను చాలెంజర్స్ అని రెండు గ్రూపులుగా ఎంపిక చేశారు. వీళ్లకు పోటాపోటీగా టాస్కులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా గేమ్ సాగుతూ రసవత్తరంగా మారిపోతోంది.

లైవ్ సీజన్... బోల్డుగా ప్రసారం
సాధారణంగా బిగ్ బాస్ షో బుల్లితెరపై ప్రసారం అవుతుంటుంది. కానీ, నాన్ స్టాప్ సీజన్ మాత్రం ఓటీటీలో వస్తోంది. దీంతో దీనికి సెన్సార్ చిక్కులు ఎదురు కావడం లేదు. పైగా రోజంతా చూపించడంతో కొన్ని ఊహించని పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ సీజన్ మొత్తం ఎంతో బోల్డుగా సాగుతోంది. దీంతో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులూ వినిపిస్తున్నాయి.
బ్రాతో యాంకర్ వర్షిణి అందాల విందు: ఆమెను ఈ ఘాటు ఫోజుల్లో చూశారంటే!

కంటెస్టెంట్లలో ఆమె స్పెషల్‌గా
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో అమ్మాయిలనే ఎక్కువగా తీసుకొచ్చారు. అందులోనూ బోల్డ్ బ్యూటీలు సంఖ్య భారీగా ఉంది. ఇలా వచ్చిన వారిలో తెలుగు బ్యూటీ తేజస్వీ మదివాడ ఒకరు. బిగ్ బాస్ రెండో సీజన్‌లో రచ్చ చేసిన ఈ బ్యూటీ.. మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది. ఇందులో మాత్రం ఆమె చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది.

బూతులతో అరాచకంగా రచ్చ
సాధారణంగా తేజస్వీ మదివాడ ఎంత బోల్డుగా ఉంటుందో తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లోనూ ఈ అమ్మడు అదే కంటిన్యూ చేస్తోంది. గతంలో కంటే ఈ సారి ఆమె మరింత రచ్చ చేస్తోంది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేస్తోంది. ఫలితంగా తేజస్వీ ఈ సీజన్‌లో తన మార్కును చూపిస్తూ హైలైట్ అవుతోంది. ఇక, మొదటి వారమే కెప్టెన్‌గానూ ఎంపికైంది.
హాట్ షోలో గీత దాటిన సమంత: వీడియోలో అలా అందాలను ఆరబోస్తూ.. హాట్ హాట్‌గా!

తగ్గేదేలే టాస్కులో తగ్గకుండా
రెండో వారం కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ 'తగ్గేదేలే' టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా.. వారియర్స్ టీం సభ్యులు స్మగ్లర్స్‌గా.. ఛాలెంజర్స్ టీ సభ్యులు పోలీసులుగా మారారు. పోలీసుల కళ్లు కప్పి ఇంట్లో బొమ్మల్ని చెక్‌పోస్ట్ దాటించాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా వారియర్స్ స్మగ్లర్లుగా చేయగా.. తేజస్వీ బోల్డుగా వ్యవహరించి యమ రచ్చ రచ్చ చేసేసింది.

లుంగీ విప్పేసి షాకిచ్చిందిగా
స్మగ్లర్ గెటప్ కోసం లుంగీ కట్టుకున్న తేజస్వీ.. తన సహచరులతో 'నన్ను కానీ చెక్ చేస్తామని వచ్చారనుకో.. ఏమాత్రం మొహమాటం లేకుండా ఈ లుంగీ విప్పి చూపిస్తా' అంటూ మొత్తం లాగేసి మరీ చూపించింది. అప్పుడామె చిన్న షార్ట్ మాత్రమే ధరించి ఉంది. దీంతో అక్కడున్న వాళ్లందరూ షాక్ అయిపోయారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.