twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Non Stop: స్నానం చేసి రెడీ అవుతుంటే అషుని అలా చూసిన శివ.. డబుల్ మీనింగ్ సౌండ్స్

    |

    బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మొదటి రోజు నుంచి కూడా చాలా విభిన్నంగా కొనసాగుతోంది అని చెప్పాలి. మొదట్లో కొంత షోకు నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత చాలా తొందరగానే జనాలను ఆకర్షించే విధంగా కొనసాగుతోంది. బిగ్ బాస్ కూడా నిత్యం ఒక ట్విస్ట్ ఇస్తూ ఉండడం విశేషం. ఇక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కొంతమంది కంటెస్టెంట్స్ మాత్రమే ప్లేబాయ్ తరహాలో దర్శనమిస్తూ వుండటం విశేషం. అందులో ముఖ్యంగా యాంకర్ శివ అయితే అమ్మాయిలను ఆకట్టుకునే విధంగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

    మరొకవైపు అతనికి తోడుగా ఆర్జే చైతు కూడా సెటైర్లు వేస్తున్నాడు. రీసెంట్ గా అమ్మాయిలు రెడీ అవుతుంటే డైరెక్ట్ గా చూసిన యాంకర్ శివ చైతు బూతుల అర్థం వచ్చేలా సౌండ్స్ కూడా ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఆసక్తికరమైన టాస్క్ లతో..

    ఆసక్తికరమైన టాస్క్ లతో..

    బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారుతుంది. మొన్నటివరకు షోను చూసేందుకు ఓ వర్గం ప్రేక్షకులు అయితే అంతగా ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు విభిన్నమైన టాస్క్ లతో బిగ్ బాస్ ప్రతిరోజు ఆకట్టుకునే విధంగా ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కంటెస్టెంట్స్ కూడా వారి శక్తిని మొత్తం బయట పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ షోను ఒకసారి చూస్తే మళ్ళీ వదిలి పెట్టడానికి నెటిజన్లు ఇష్టపడడం లేదు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది.

     బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసే విధంగా..

    బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసే విధంగా..

    అయితే టాస్క్ ల సమయంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను కొన్నిసార్లు కన్ఫ్యూజన్ కూడా కు గురి చేస్తున్నారు. దీంతో రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలి అని లేకపోతే మేము కూడా బ్రేక్ చేస్తాము అంటూ కొందరు ఎదురు తిరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ కంటెస్టెంట్స్ వారియర్స్ అయితే బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసే విధంగా ఇటీవల చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.

    అమ్మాయిలు రెడీ అవుతుంటే

    అమ్మాయిలు రెడీ అవుతుంటే

    ఇక హౌస్ లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కొంతమంది మాత్రం వారి రొమాంటిక్ వేషాలతో హైలెట్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా ఆర్జే చైతు యాంకర్ శివ ఇద్దరు కూడా ముగ్గురు అమ్మాయిలు రెడీ అవుతుంటే వారిని అదేపనిగా చూస్తూ ఉన్నారు. ఎవరు తొందరగా రెడీ అవుతారో వారికి నెంబర్ వన్ ర్యాంక్ కి ఇస్తాను అంటూ చైతూ తన రొటీన్ జోకులతో వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అరియానా, అషు , హామీదా ముగ్గురు కూడా స్నానం చేసుకొని రెడీ అవుతుంటే అదేపనిగా ఈ ఇద్దరు పలు కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు.

    డబుల్ మీనింగ్ సౌండ్స్

    డబుల్ మీనింగ్ సౌండ్స్

    ఇక ఆ తరువాత యాంకర్ శివ ఏ మాత్రం ఆగకుండా చైతు మాటలు కొనసాగింపుగా కొన్ని బూతులు అర్థం వచ్చేలా సౌండ్స్ కూడా ఇవ్వడం విశేషం. అషు రెడ్డి అరియానా హామీదా ముగ్గురు కూడా రెడీ అవుతుండగా చైతు శివ అలానే చూస్తూ ఉండిపోయారు. అనంతరం అషు రెడ్డిని పొట్టి డ్రెస్ లో చూసిన యాంకర్ శివ ఆ..హు..ఆ.. అంటూ డబుల్ మీనింగ్ సౌండ్స్ తో రెచ్చిపోయాడు.

    అయినప్పటికీ అషు ఏమీ అనకుండా..

    అయినప్పటికీ అషు ఏమీ అనకుండా..

    గతంలో అజయ్ అషు రెడ్డి ఇద్దరూ కూడా మొగుడు పెళ్ళాలు అంటూ ఒక వింత ప్రవర్తనతో అందరికీ షాక్ ఇచ్చారు. అజయ్ అయితే బెల్ట్ తీసుకొని అలాంటి మీనింగ్స్ వచ్చేలా సౌండ్స్ కూడా ఇచ్చాడు. దీంతో అషు సిగ్గుపడిపోతూ చాలా నవ్వేసింది. ఇక ఇప్పుడు యాంకర్ శివ కూడా అదే తరహాలో సౌండ్ చేయడంతో ముగ్గురు ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ అషు ఏమీ అనకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. యాంకర్ శివ మరోవైపు బిందు మాధవితో ఎక్కువగా ట్రావెల్ అవుతున్నాడు.

    English summary
    Bigg boss non stop telugu anchor shiva shocking sounds on ashu reddy..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X