Bigg Boss Non Stop: అఖిల్ చీప్ గేమ్ పై గుట్టు రట్టు చేస్తున్న బిందుమాధవి.. ఇది మహా దారుణం!

బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదలైనప్పుడు టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే విషయం విషయంలో ఎవరికి అంత ఈజీగా క్లారిటీ రాలేదు. కానీ ఆ తరువాత పరిస్థితులు అన్ని కూడా అఖిల్ కు తగ్గట్టుగా మారుతూ ఉండడంతో మూడు వారాల అనంతరం ఈసారి విన్నర్ అతనే అనే టాక్ అయితే గట్టిగానే వస్తోంది. ప్రస్తుతం ఓట్ల విషయంలో అయితే అఖిల్ సార్ధక్ బలంగానే ఉన్నాడు. అయితే మిగతా కంటెస్టెంట్స్ కొంతమంది అఖిల్ తప్పులను హైలెట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక అవకాశాలు దొరికిన ప్రతీసారి బిందుమాధవి మిగతా కంటెస్టెంట్స్ తో అఖిల్ విషయాలను గుట్టు రట్టు చేస్తోంది. ఇటీవల మహేష్ తో ఆమె కొనసాగించిన చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
అఖిల్ స్ట్రాటజీ

అఖిల్ స్ట్రాటజీ

బిగ్ బాస్ లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా కొంతమంది మాత్రం చాలా సునాయసంగా వాటిని దాటుకుంటూ వెళతారు. మరికొంతమంది మాత్రం సెంటిమెంట్ తో ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువగా పాజిటివ్ టాక్ వచ్చిన ఎక్కువగా వచ్చిన అది కొంత వరకు లాభమే అవుతుంది. కంటెస్టెంట్స్ ఫైనల్ గా వచ్చే ఆటుపోట్లను ఎలా ఎదుర్కొంటున్నారు అనేది ఈ ఆటలో అసలైన యూ టర్న్. అఖిల్ సార్ధక్ కు కూడా గత రెండు వారాలుగా అదే తరహాలో స్ట్రాటజీ తో ముందుకు సాగుతున్నాడు.

ఈసారి విన్నర్ అఖిల్..?

ఈసారి విన్నర్ అఖిల్..?

అఖిల్ ప్రస్తుతం ఓట్ల విషయంలో అయితే అందరి కంటే ముందుగా ఉన్నాడు. ఈసారి బిగ్ బాస్ నాన్ స్టాప్ షో టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారు అనే ఈ విషయంలో అయితే ఎక్కువగా అతని పేరే వినిపిస్తోంది. తప్పకుండా అతను ఈసారి కప్పు గెలుస్తాడు అని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దానికితోడు మరికొంతమంది కంటెస్టెంట్స్ కూడా హౌస్లో అతనికి సహాయం చేస్తున్నారు అని కూడా బయట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అఖిల్ వాడుకుంటున్నాడు

అఖిల్ వాడుకుంటున్నాడు

ఇక బిందుమాధవి కూడా ప్రతిసారి అఖిల్ సార్ధక్ కు సంబంధించిన లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా మహేష్ విట్టా తో కూర్చున్న ఆమె కెప్టెన్సీ టాస్క్ విషయంలో ప్రతి సారి కూడా అఖిల్ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నాడు అని.. అజయ్ అలాగే శ్రవంతి ఇద్దరిని కూడా తన నుంచి దూరం చేసుకోకుండా జాగ్రత్త పడుతున్నాడు అని అతను తన స్థానానికి ఎసరు పడినప్పుడు మాత్రం వాళ్లనే వాడుకుంటున్నాడు అని మాట్లాడుతున్నారు.

 అఖిల్ చాలా చీప్ గా..

అఖిల్ చాలా చీప్ గా..

బిందుమాధవి కూడా మహేష్ విట్టా తో ఒక బలమైన మాట కూడా అనేసింది. అఖిల్ చాలా చీప్ గా గేమ్ అడుతున్నాడు అని అతను అలా.. ఆడే విధానం మాత్రం కరెక్ట్ కాదు అని కూడా చెప్పింది. ఇక శ్రవంతి కూడా త్వరలోనే హౌస్ లో నుంచి వెళ్లి పోవడం ఖాయమని కూడా ఆమె ఇదివరకే చాలా సార్లు తన అభిప్రాయాన్ని చెప్పింది. అజయ్ ను కూడా గేమ్ కు తగ్గట్టుగా అఖిల్ వాడుకుంటున్నాడు అని మహేష్ వివరణ ఇచ్చాడు.

మొన్నటివరకు బిందు మెజారిటీ..

మొన్నటివరకు బిందు మెజారిటీ..


ఇక మొన్నటివరకు బిందుమాధవి ఎక్కువ మెజారిటీ ఓట్లతో డామినేట్ చేసే ప్రయత్నం చేసింది. కాని ప్రస్తుతం మాత్రం ఓట్ల విషయంలో అఖిల్ రోజురోజుకీ తన స్థాయిని పెంచుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న హౌస్ అతని పేరు చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల సరయు వెళ్లిపోవడానికి కూడా అఖిల్ కారణమని కూడా బిందుమాధవి కామెంట్స్ చేసింది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి అడుగులు వేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X