Bigg Boss NonStopలో యాంకర్ శివ గురించి అఖిల్ బీప్ మాటలు.. అర్ధం కాదు కానీ అర్దమైతే బూతే?

ఎట్టకేలకు ఎంతో ఆసక్తి రేపిన 'బిగ్ బాస్' నాన్-స్టాప్ షో మొదలైంది. హోస్ట్ నాగార్జున 17 మంది కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించగా గత బిగ్ బాస్ సీజన్లలో నుంచి తీసుకున్న బిగ్ బాస్ సభ్యులను వారియర్స్‌గా, కొత్త సభ్యులను ఛాలెంజర్స్‌గా పేర్కొన్నారు. ఇక హౌస్ లో ఎంటర్ అయినప్పటి సెన్సార్ కట్లు కూడా మొదలయ్యాయి. యాంకర్ శివ గురించి అఖిల్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఆ వివరాలలోకి వెళితే

వారియర్స్

వారియర్స్

మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించగా వీరిలో కొత్త కంటెస్టెంట్స్, పాత కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారు. వీరిని రెండు గ్రూపులుగా విడగొట్టారు నాగార్జున. అందులో వారియర్స్ టీమ్ లో అషురెడ్డి (సీజన్ 3), మహేష్ విట్టా (సీజన్ 3), ముమైత్ ఖాన్ (సీజన్ 1), అరియనా (సీజన్ 4), నటరాజ్ మాస్టర్ (సీజన్ 5), తేజస్వి మదివాడ (సీజన్ 2), సరయు (సీజన్ 5), హమీద (సీజన్ 5), అఖిల్ సార్థక్ (సీజన్ 4) ఉండనున్నారు.

 ఛాలెంజర్స్

ఛాలెంజర్స్

ఛాలెంజర్స్ గా ఆర్జే చైతు, అజయ్ కతుర్వర్, స్రవంతి చొక్కారపు, శ్రీరాపాక, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, యాంకర్ శివ, బిందు మాధవి ఉండనున్నారు. అయితే ఆదివారం బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఆర్జే చైతు ఇతర హౌస్ మేట్స్ కంటే ముందే నిద్ర లేచాడు. 'బిగ్ బాస్ కెమెరాలతో కబుర్లు చెబుతూ టైంపాస్ చేశాడు.

 సామాన్లు తోమమని చెబితే

సామాన్లు తోమమని చెబితే

హౌస్‌లో అన్ని సామాన్లు తానే క్లీన్ చేశానని, రేపు తనకు పెళ్లి అయితే తన భార్య సామాన్లు తోమమని చెబితే ఏం చెప్పాలి అని కూడా సరదాగా ప్రశ్నించాడు. ఆ తర్వాత తేజస్వి మదివాడ నిద్రలేవడంతో ఆమెతో కబుర్లు చెప్పాడు. సమయం 9.30 కావస్తున్నా.. బిగ్ బాస్ ఇంకా ఎవరినీ నిద్ర లేకపోవడం ఆసక్తికరంగా మారింది.

ఎంట్రీ గేట్ వద్దకు వెళ్ళి

ఎంట్రీ గేట్ వద్దకు వెళ్ళి


అయితే ఆ తర్వాత ఒక్కరొక్కరుగా నిద్ర లేస్తూ బయటకు వస్తున్నారు కానీ మొదటి రోజు కావడం వల్లనో లేక మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయో తెలియదు. కానీ పొద్దున్నే ఒక పాట పెట్టి అందరిని నిద్రలేపే బిగ్ బాస్ ఎంత సమయం అవుతున్నా చాలా సేపు నిద్ర లేపలేదు. ఈ లోపు నిద్రలేచిన తర్వాత అఖిల్ బిగ్ బాస్ ఎంట్రీ గేట్ వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. దీంతో అజయ్, అనిల్ రాథోడ్ వంటివారు వెళ్లి అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారు.. ఈ సందర్భంగా మొదటి రోజు కావడంతో రాత్రి చాలా మందికి నిద్ర పట్టలేదు అని అందరూ చెప్పారు.

తమ్ముడితో ఇబ్బంది పడుతున్నా అంటూ

తమ్ముడితో ఇబ్బంది పడుతున్నా అంటూ

అయితే యాంకర్ శివ కూడా తనకు నిద్రపట్టలేదు అనే విషయాన్ని నాతో అన్నాడు అని అఖిల్ చెప్పుకొచ్చాడు.. శివ తమ్ముడితో ఇబ్బంది పడుతున్నాను అందుకే నిద్ర పట్టలేదు అని తనతో చెప్పాడు అంటూ అఖిల్ పేర్కొన్నాడు. సింగిల్ గా ఉన్నా కాబట్టి అలా ఇబ్బంది పడుతున్నాను అని శివ అన్నట్లుగా అఖిల్ పేర్కొన్నాడు. అయితే ఇందులో ఎక్కడా అసభ్యత కనిపించకపోయినా అర్థం అయిన వారు మాత్రం ఇది అసభ్యకరమైన విషయమని అంటున్నారు. వాడు సింగిల్ గా వస్తే మేము ఏమైనా వేరే వాళ్లని తీసుకువచ్చి పక్క రూమ్ లో పెట్టామా అంటూ అఖిల్ కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X