Uorfi Javed: బట్టలన్నీ విప్పేసిన బిగ్ బాస్ పిల్ల.. ఆడ అందాలకు అవి అడ్డు పెట్టినా!

సోషల్ మీడియా వాడకం పెరుగుతున్న కొద్దీ ఎంతో మంది నటీమణులు అందాల ఆరబోతతో హైలైట్ అవుతోన్నారు. తద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడమో.. ఆఫర్లను దక్కించుకోవడమో చేస్తున్నారు. అలాంటి వారిలో సంచలన నటి, బుల్లితెర బ్యూటీ ఉర్ఫీ జావేద్ ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. కొత్త కొత్త ఫ్యాషన్ డ్రెస్‌లతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికితోడు అప్పుడప్పుడూ బట్టలు లేకుండానూ షాకిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఉర్ఫీ జావేద్ ఓ హాట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వదిలింది. దాన్ని మీరే చూసేయండి!

సీరియల్ నటిగా పాపులర్ : ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఉర్ఫీ జావేద్.. చదువు పూర్తైన వెంటనే సోనీ టీవీలో ప్రసారం అయిన 'బడే భయ్యా కి దుల్హానియా' అనే సీరియల్ ద్వారా నటిగా పరిచయం అయింది. ఆ తర్వాత 'చంద్ర నందిని', 'మేరీ దుర్గా', 'జేపన్నా', 'దయాన్', 'యే రిష్తా క్యా కెహ్లతా హై' వంటి ధారావాహికల్లో నటించి ఫుల్ పాపులర్ అయింది.

Uorfi Javed

బిగ్ బాస్ ఓటీటీ షోతో క్రేజ్ : వరుసగా సీరియళ్ల మీద సీరియళ్లు చేసుకుంటూ కెరీర్ పరంగా ముందుకు సాగుతోన్న సమయంలోనే ఉర్ఫీ జావేద్ హిందీలో ప్రసారం అయిన 'బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్'లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో తక్కువ రోజులే ఉన్నా తనదైన రీతిలో అలరించింది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అప్పటి నుంచి మరింతగా దూసుకుపోతోంది.

డేటింగ్‌లు, వివాదాలతోనే : నటిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఉర్ఫీ జావేద్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ముఖ్యంగా 2018లో తన బాయ్‌ఫ్రెండ్ పరాస్ కల్నావత్‌కు బ్రేకప్ చెప్పింది. అలాగే, ఇస్లాం మతం గురించి వివాదాస్పద కామెంట్లు చేయడం.. లైంగిక వేధింపుల గురించి మాట్లాడడం వంటి వాటిలో ఎన్నో వివాదాల్లోనూ ఉర్ఫీ చిక్కుకుంది.

ఫ్యాషన్ ఐకాన్... స్టైల్స్‌తో : ఉర్ఫీ జావేద్ పాపులర్ అవడానికి ఆమె ఫాలో అయ్యే ఫ్యాషన్ ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ చిన్నది చిత్ర విచిత్రమైన డ్రెస్‌లతో కనిపిస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. అంతేకాదు, విభిన్నమైన స్టైల్స్‌ను ఫాలో అవుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. తద్వారా తనను ఎంతో మంది ఫాలో అయ్యేలా చేసుకుంటోంది. దీంతో సంచలనంగా మారిపోతోంది.

అందులో అరాచకంగానే: కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సీరియళ్లు, షోలు చేస్తూ కెరీర్ పరంగా గ్యాప్ లేకుండా దూసుకుపోతోన్నా.. ఉర్ఫీ జావేద్ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ రెచ్చిపోతోంది.

గ్లామర్ కంచె తెంచేసింది : సీరియళ్లలో పద్దతిగా కనిపించిన ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో హాట్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును యమా రెచ్చగొడుతోంది. ఈ మధ్య మరింతగా డోస్ పెంచేసి రచ్చ చేస్తోంది. ముఖ్యంగా తన కొత్త కొత్త హాట్ డ్రెస్‌లు, ఫొటోషూట్లతో సెన్సేషన్‌గా మారిపోతోంది.

బట్టలు విప్పేసిన ఉర్ఫీ : సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావేద్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బట్టలు మొత్తం విప్పేసి దర్శనమిచ్చింది. అయితే, ఎద భాగానికి చేతులను, కింద నుంచి మల్లెపూలను అడ్డుగా పెట్టుకుని బాడీ మొత్తం కనిపించేలా ఘాటుగా ఫోజులిచ్చింది. ఫలితంగా ఉర్ఫీ షేర్ చేసిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X