Jani Master Case: ‘అందుకే అమ్మాయిని బయటకు రానివ్వడం లేదు’: జానీ మాస్టర్ కేసుఫై శేఖర్ బాషా షాకింగ్ కామెంట్స్

Jani Master Case: గతవారం రోజులుగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక కేసు వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. నేషనల్ వైడ్ గా ఎంతోమంది స్టార్ హీరోస్, హీరోయిన్ తో పనిచేసి ప్రశంసలు అందుకున్న జానీ మాస్టర్.. నేడు లైంగిక ఆరోపణలెదుర్కొంటున్నారు. ఆయనపై పోక్సో ప్రకారం కేసు నమోదు చేసి.. రిమాండ్ కు తరలించారు. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు షాకింగ్ కామెంట్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై బిగ్ బాస్ 8 కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ బాషా స్పందించారు. కేసులోని షాకింగ్ విషయాలను బయటపెడ్డారు. ఈ విషయాలేంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన శేఖర్ బాషా వరుసగా పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీబిజీగా మారారు. ఈ క్రమంలో ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ జానీ మాస్టర్ కేసుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు అందిన సమాచారం ప్రకారం, తన అభిప్రాయాలను జోడించి ఈ కేసులోని విషయాలను వెల్లడిస్తానని సంచలన విషయాలను వెల్లడించారు.

Bigg Boss RJ SHEKAR BHASHA Revelas Key Facts on Jani Master Case

ప్రస్తుత సమాజంలో బార్యభర్తలు, ఓ బాయ్ ఫ్రెండ్ - గర్ల్ ఫ్రెండ్, లేదా ఓ ఆడ మగ ఎన్ని రోజులైనా రిలేషన్ లో ఉండవచ్చు. ఏదైనా గొడవ జరిగితే.. వెంటనే వచ్చి కేసు పెట్టేయవచ్చు. ప్రస్తుతం చట్టాలు ఆడవారికి చుట్టాల్లా మారాయి. మగవారి పరిస్థితి పెనం నుంచి పోయ్యిలో పడట్టు గా మారిందని అన్నారు. 'ప్రస్తుత చట్టాల ప్రకారం చూస్తే.. భార్త భార్యను బలవంతం చేయకుండా నేరంగానే పరిగణించవచ్చు. దీనికి పది సంవత్సరాల జైలు శిక్ష కూడా పడవచ్చు. ఈ చట్టాలను చూస్తే.. జనాభాను తగ్గించడానికి ఇలాంటి సెక్షన్లు తీసుకవచ్చారా? లేదా సంసారాలు కూడా చేయనికుండా ఇలా చట్టాలు ఎందుకు వచ్చాయో అర్థం కావడం లేదు.' అని షాకింగ్ కామెంట్స్ చేసింది.

రాజ్ తరుణ్ కేసుకు జానీ మాస్టర్ కేసుకు చాలా వ్యత్యాసం ఉంది. జానీ మాస్టర్ కేసు విషయంలో బాధితురాలు మునుప్పెడూ ఇలాంటి కేసు పెట్టలేదు. ఆమె అమ్మాయి వేరే నెగిటివ్ ట్రాక్ రికార్డు లేదు. కానీ, ఈ వివాదంలో మాత్రం జానీ మాస్టర్ కు ఆ అమ్మాయినికి గతంలో రిలేషన్ ఉందని, పలు ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఐదేండ్లు లేని ఇప్పుడే బయటి వచ్చింది అనేది ఇక్కడ క్వచ్చన్ మార్క్. ఈ తరుణంలో ఆమె వేరే రిలేషన్ లోకి వెళ్లకుండా జానీ మాస్టర్ అడ్డుపడుతున్నారు. సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారు అనే ఊహాగానాలు వస్తున్నాయి అని అన్నారు.

Bigg Boss RJ SHEKAR BHASHA Revelas Key Facts on Jani Master Case

'ఇవి కారణాలు అయితే.. జానీ మాస్టర్ తో గానీ, ఆయన భార్యతో గానీ లేదా సిని పెద్దల మధ్య కూర్చోని మాట్లాడుకుంటే అక్కడితో మ్యాటర్ సెటిల్ అయ్యేది. కానీ అలా జరగలేదు. అలాంటి జరిగితే ఈ విషయం ఇక్కడి వరకు వచ్చేంది కాదు.' అనే సందేహం వ్యక్తం చేశారు. ఈ ఇష్యూలో అమ్మాయిని జానీ మాస్టర్ బెదిరించి ఉండటం. లేదా భయాభంత్రులకు గురి చేయడం జరిగి ఉండవచ్చు అని సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో వేరే పెద్దవాళ్లు ఇన్ వ్యాల్ అయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X