‘ప్రభాస్, అనుష్క అలా ఉంటున్నారు.. నేను ఉంటే తప్పా’: బిగ్ బాస్ బేబక్క
Bigg Boss 8 Telugu: గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త కాన్సెప్టుతో ముందుకు వచ్చిన రియాలిటీ షో బిగ్ బాస్ 8 తెలుగు. ఈ సీజన్ మొదటి వారంలోనే నటి, సింగర్, యాంకర్, యూట్యూబర్ బెజవాడ బెజక్క ఎలినేట్ అయ్యింది. నిజంగా ఆమె ఏంట్రీ అవతార్ రేంజ్లో ఉన్నా ఫర్మామెన్స్ మాత్రం అట్టర్ ప్లాప్ మూవీ తీరుగా మారింది. సరే ఆమె ఎలిమినేట్ కు కారణమేమైనా తొలివారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇదెలా ఉంటే.. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్, అనుష్క, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లే అలా ఉంటున్నారు. నేను ఉంటే తప్పా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది బేబక్క. బేబక్క షాకింగ్ కామెంట్స్ పై మీరు కూడా ఓ లూక్కేయండి
బిగ్ బాస్ కంటెస్టెంట్ బెజవాడ బేబక్క ఓ ఇంటర్య్వూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ..'మ్యారేజ్ అయి.. పోయింది. ఐ డివర్స్. దాని గురించి మాట్లాడటం అనవసరం. ఆ పెళ్లి గురించి మాట్లాడం వెస్ట్. దాని గురించి మాట్లాడకపోవడానికి వేరే కారణాలున్నాయి. వేరే వాళ్ల నా పెళ్లి విషయంలో ఎంట్రీ కావడం. చాలా రచ్చ చేయడంతో నేనే ఎప్పుడూ కూడా ఆ విషయం గురించి మాట్లాడను. జరిగిపోయిన విషయాల గురించి మాట్లడం వేస్ట్. ఇప్పుడూ ఐ హ్యాపీ' అంటూ కామెంట్స్ చేసింది.

బేబక్క ఇంకా మాట్లాడుతూ..'నాకు పెళ్లి సెట్ కాదు. నేను ఈ విధంగా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కొంతమందిని చూస్తున్నా.. వారి జీవితాలను గమనిస్తున్నా.. ఎవరైతే.. సింగల్ గా ఉన్నారో.. వారు వాళ్ల కెరీర్ పై చాలా ఫోకస్ చేస్తున్నారు. అందులో ఆర్జీవీ, సల్మాన్ ఖాన్,ప్రభాస్ లాంటి వాళ్లు.. సింగల్ గా ఉంటూ.. లైఫ్ లో సూపర్ సక్సెక్ అయ్యారు. చాలా బ్యూటీపుల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాగే, అనుష్క కూడా సింగల్ గా ఉంటూ తన కెరీర్ లో దిబెస్ట్ ఇస్తుంది. ఇవ్వని చూశాక నేను కూడా సింగల్ గా ఉండాలని ఫిక్స్ అయ్యా.'అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
బిగ్ బాస్ బేబక్క కంటిన్యూ చేస్తూ..నాకు సింగల్ గా ఉండటమే నాకు చాలా ఇష్టం. నాలాంటి హైపర్ ఎనర్జీటిక్ గా ఉన్నవాళ్లకు నెటివిగ్ ఎనర్జీ పార్టనర్ ఉంటే.. పెళ్లి చేసుకుంటే.. కెరీర్ లో ముందుకు వెళ్లలేరు. అలాంటి జీవితాన్ని గడపలేను. ఆ బంధంతో హ్యాపీగా ఉండలేను. వాళ్లు కూడా హ్యాపిగా ఉండలేరు. కాబట్టి నేను కావాలనే సింగల్ గా ఉండిపోయాను. ఒక్కొక్క సారి నేను కూడా బాధపడిన రోజులు ఉంటాయి. దేవుడా నువ్వే దిక్కు అనే పరిస్థితులు కూడా తలెత్తుతాయి' అని ఎమోషనల్ అయ్యారు.
'పెళ్లి అనే రిలేషన్స్ తో అవతలి వాళ్ల ఫీలింగ్స్ ను అర్థం చేసుకోకపోవడం కూడా సరికాదు. నాకు బాధగా అనిపించినప్పుడు బయటకు ఎక్కడికి వెళ్లకుండా.. చక్కగా ఇంట్లోనే ఉండి.. టీవీలో పెట్టుకుని అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో నచ్చిన వెబ్ సీరిస్ లు చూస్తూ ఎంజాయ్ చేస్తాం. అందుకే పెళ్లి అనే బంధానికి దూరం అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.


Click it and Unblock the Notifications











