ఫార్మ్ హౌస్ కి వస్తే 30 లక్షలు ఇస్తా.. స్టార్ ప్రొడ్యూసర్ పై బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్..
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణమైపోయింది. అవకాశాలు రావాలంటే డైరెక్టర్లకు గాని, ప్రొడ్యూసర్లకు గాని పడక సుఖాన్ని అందించాలంటూ ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నటీమణులు తన చేదు అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తాజా ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ తాను కూడా కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు ఫార్మ్ హౌస్ కి వస్తే 30 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ బిగ్ బాస్ బ్యూటీ ఎవరు?
ఆ బ్యూటీ ఎవరో కాదు.. నటి కిరాక్ సీత Bigg Boss Kirrak Seetha. కిరాక్ సీత పేరు వినగానే.. ఈ అమ్మాయి బోల్డ్ వీడియోలు గుర్తుకు వస్తాయి. దీనితో ఆమె చాలా బోల్డ్, బూతు వీడియోలు నటించిన ఈ అమ్ముడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ తరువాత టీవీ షోలు, సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఎన్నో ఎన్ని విమర్శలు ఎదురైనా కిరాక్ సీత మాత్రం తన పంథాలో ముందు వెళుతోంది. ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కూడా పాల్గొంది. నంద్యాలలో పుట్టి పెరిగిన సీత ఆ తర్వాత హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో స్థిరపడ్డారు.

సీత తాను కాలేజీ చేస్తున్న సమయంలో ఇంట్లో వారిపై ఆధారపడకూడదని ట్యూషన్స్ చెప్పిందట. సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న సీతా ఎన్నో కష్టాలు పడిందట. కూచిపూడి, భరత నాట్యంలో కూడా మంచి ప్రావీణ్యం సాధించింది. అలాగే. యాక్టింగ్ కోసం శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలో పలు యూట్యూబ్, షార్ట్ ఫిలిం వీడియోలు చేస్తూ మంచి పాపులర్టీ సంపాదించుకుంది.మెయిన్ గా 7 ఆర్ట్స్ లాంటి యూట్యూబ్ వీడియోల్లో అవకాశం వచ్చింది. సరయుతో కలసి చాలా వీడియోలు చేసింది. బోల్డ్ గా, డబుల్ మీనింగ్ తో వీడియోలు చేసింది.
య్యూబ్యూట్ ద్వారా గుర్తింపు పొందిన కిరాక్ సీత బేబీ సినిమాతో సినీఎంట్రీ ఇచ్చింది. ఇందులో నెగిటివ్ రోల్లో నటించి, మెప్పించింది. షార్ట్ ఫిలిం, యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు పొందిన కిరాక్ సీత.. తాను కూడా కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొనని పేర్కొంది. ఇంటర్య్వూలో తెలిపిందే. ఇంటర్య్వూలో సితా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్ననని చెప్పింది. తన కెరీర్ ప్రారంభంలో తనకు సినిమా ఆఫర్ వచ్చిందని , 30 లక్షల పారితోషకం ఇస్తామని ఆఫర్ చేశారు.

కానీ, ఆ సినిమాలో నటించాలంటే.. మూవీ మేకర్స్ ని కలవాలని, ఫామ్ హౌస్ కి వెళ్ళాలని, ఫారెన్ ట్రిపులకు వెళ్లాల్సి ఉంటుందనీ చెప్పారు. అలా సంబంధం లేకుండా మాట్లాడడంతో తనకు అనుమానం వచ్చిందని,కెరీర్ ప్రారంభంలోనే ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్ చేయడంతో తనకు అనుమానం వచ్చిందన్నారు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యాయనని, వెంటనే ఆ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేశారని పేర్కొంది.


Click it and Unblock the Notifications











