Bigg Boss Telugu 8: సోనియా కంటే రతికనే 1000 రెట్లు బెటరట! రొమాన్స్‌తో కేక పుట్టిస్తున్న బేబీ

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ అంటేనే దిమ్మతిరిగే ట్వీసులు, ఒళ్ళు ఓనమయ్యే టాస్కులు, అర్థం పర్థం లేని గొడవలు, ఎవరూ ఎవర్ని ట్రై చేస్తున్నారో తెలియని లవ్ ట్రాకులు, అందరూ చూస్తున్నారన ఇంగితం మరిచిపోయి రొమాన్స్ మూమెంట్స్ . ఇలా కంటెస్టెంట్లందరూ హౌస్ లో నానా రచ్చ చేస్తున్నారు. కానీ, ఓ కంటెస్టెంట్ మాత్రం సెంటర్ ఆఫ్ షో గా, టాక్ ఆఫ్ ది బిగ్ బాస్ గా మారిపోయింది. ఇప్పటికే నానా రచ్చ చేసింది. గతవారం ఒక కంటెస్టెంట్ తో క్లోజ్ గా మూవ్ అయి.. ప్రస్తుతం మరో కంటెస్టెంట్ ను తన ట్రాప్ లోకి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు? ఆమె వలలో పడ్డ బాధితులెవరో మీరు కూడా ఓ లూక్కేయండి.

ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఫైర్ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ నటి సోనియా ఆకుల. ఈ అమ్మడు తన కసి కసి చూపులతో కంటెస్టెంట్లను ఆగం ఆగం చేస్తుంది. తన కైపెక్కించే మాటలతో తన మయలో వేసుకుంటుంది. దాదాపు సగం షోలో ఆమెనే కనిపిస్తూ.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. నిజంగా ఆమె ఇతర కంటెస్టెంట్లతో వ్యవహరించే తీరు, మాట్లాడే పద్దతి చాలా తేడా ఉన్నాయి.

bigg boss season 8 telugu contestest sonia akula maintain love track with nikhil and prithviraj

వాస్తవానికి బిగ్ బాస్ హౌజ్‌ అంటేనే లవ్ ట్రాక్‌లు, రొమాంటిక్ సీన్స్, ఎమోషన్స్, ఫైట్స్ ఇవి కామన్. బిగ్ బాస్ కూడా ఎక్కువగా లవ్ అండ్ రొమాంటిక్ సోర్టీ మీదనే ఫోకస్ చేస్తాడు. ఈ పాయింట్ ను అర్థం చేసుకున్న సోనియా తన విశ్వరూపం ప్రదర్శిస్తుంది. అందుకే లవ్ మంత్రాన్ని జపిస్తుంది సోనియా ఆకుల. మొదట వారంలో నిఖిల్ తో గొడవ పడింది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆయనతోనే కలిసిపోయింది. దీంతో వాళ్లిద్దరూ నాన్నా.. బుజ్జీ.. కన్న.. బంగారం.. రోమాంటిక్ అంటూ పిలుచుకునే స్టేజ్ వరకు వెళ్లిపోయారు.

అంతేకాదు.. ఇద్దరు కలిసే ఉండటం, కిచెన్ రూమ్ లో, హాల్ లో, బెడ్ రూంలో ఎక్కడ చూసిన వారే కనిపిస్తున్నారు. ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ చేయాలని భావించిన నిఖిల్ తో ఇంత పర్సనల్ గా మూ కావడం, సిగరెట్‌ తాగకుండా ఉంటే నువ్వు అడిగినా ఇస్తానంటూ నిఖిల్ కు సోనియా బంపర్‌ ఆఫర్‌ ఇవ్వడం. ఇవన్నీ చూస్తే.. వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందా అనే అనుమానం హౌజ్‌లో ఉన్న వారికే కాదు బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అందరికీ అదే డౌట్ వస్తుంది.

ఈ క్రమంలోనే నిఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నన్ను దత్తత తీసుకోవచ్చుగా..నాకు తల్లిగా ఉండొచ్చుగా అంటూ సోనియాతో అన్నారు. ఈ విషయం రెగ్యూలర్ ఎపిసోడ్ లో చూపించలేదు. కానీ లైవ్‌లో చూసినవాళ్లు మాత్రం షాక్ అయ్యారు. ఇన్ని రోజులు లవర్స్ అనుకుంటే..
తల్లికొడుకులు అంటూ రూట్ మార్చేఅనుకున్నారు.

bigg boss season 8 telugu contestest sonia akula maintain love track with nikhil and prithviraj

ఇక్కడ కట్ చేస్తే.. పృథ్వీని తన ట్రక్ లోకి వచ్చేలా ప్రయత్నం చేస్తోంది సోనియా. ప్రుథ్వీతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతోంది. ఒకే బెడ్ పై ఉంటడం, ఒకే సోపాలో కూర్చోవడం, మీటింగ్ హాల్ లో అందరి ముందే.. పుథ్వీ పక్కన కుర్చోని చేతిలో చెయ్యేసి మాట్లాడుతూ తల నిమురుతూ కసి చూపులతో ఆగం చేసింది సోనియా.

ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. ఆర్జీవీ సినిమాలాగా.. సోనియా మరో ట్వీస్టు ఇచ్చింది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోల్లో సోనియా మాట్లాడుతూ.. 'నేను లోసర్ లో ఉండలేను. వారితో మాట్లాడలేను'అని నిఖిల్ కు చెప్పింది. వెంటనే నిఖిల్ మాట్లాడుతూ.. ' ప్రాబ్లెమ్, నేను కూడా ఒకరిని హాట్ చేసి వారితో ఉండలేను. కానీ, నువ్ ఇతరులను హాట్ చేసేలా ఉండంటే.. నేను నీ సంతోషం కోసం ఆ పని చేయడానికి సిద్దమే'అని నిఖిల్ అనడంతో సోనియా వెంటనే రియాక్ట్ అయ్యింది. 'నేనే అలా అనడం లేదు' అని అంటుంది. దీంతో 'సరే నా గేమ్ నేను ఆడుతా' అని నిఖిల్ అనగానే నీకు నామినేట్స్ చేయడానికి కారణాలే దొరకవని సోనియా నిఖిల్ కు సమాధానం ఇస్తుంది.

మళ్లీ కట్ చేస్తే.. ప్రుద్వీతో ఒకే బెడ్ పడుకోని చేతులో చేయి వేయి.. రోమాన్స్ చేస్తూ కనిపించింది సోనియా. 'మనోడు చూడటానికి అంత బ్యాడ్ గా కనిపించడు. కానీ మనుషులను అర్థం చేసుకోవడం రాదు' అంటూ ప్రుద్వీతో ఫీలయింది సోనియా. ఏదిఏమైనా బిగ్ బాస్ లో సోనియాలా వ్యవహరించడం ఎవరికి సాధ్యం కాదనే చెప్పాలి. ఈ వీడియో క్లిప్స్ చూసిన నెట్టిజన్లు సోనియా మీద మండిపడుతున్నారు. మొదట నిఖిల్ గాడ్ని ఎర్రీ పుష్పం చేసి.. ఇప్పుడు ప్రుధ్వీ గానీ తో రొమాన్స్ చేస్తున్నావా అంటు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మరీ కొందరూ ఇలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ లో ఉంటే.. మిగితా వాళ్లు కూడా ఆగమవుతారు. సోనియా కంటే.. గత సీజన్ లో రతిక 1000 రెట్లు బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: bigg boss 8 telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X