నిన్న బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.... నేడు ప్రియురాలిని పెళ్లాడాడు (ఫోటోస్)

By Bojja Kumar

Recommended Video

Bigg Boss Tamil Contestant Married His Girl Friend

తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో సాగుతున్నట్లే.... తమిళంలో కూడా కమల్ హాసన్ హోస్ట్‌గా బిగ్ బాస్ రియాల్టీ షో రెండో సీజన్ రన్ అవుతున్న సంగతి తెలిసింద. తెలుగులో నిన్న నూతన్ నాయుడు ఎలిమినేట్ అవ్వగా... తమిళంలో డానీ అలియాస్ డేనియల్ అన్నె పోప్ ఎలిమినేట్ అయ్యాడు. నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన డానీ... నేడు (సెప్టెంబర్ 3, 2018) తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ డెనీషాను పెళ్లాడాడు. ఈ మేరకు అతడు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫోటోస్ పోస్టు చేశాడు. డానీ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో అతడి తల్లితో పాటు డెనీషా కూడా వచ్చి కలిశారు. అయితే ఈ సడెన్ పెళ్లి మాత్రం ఎవరూ ఊహించలేదు.

 నా ప్రియురాలు ఇపుడు నా భార్య

నా ప్రియురాలు ఇపుడు నా భార్య

నా ప్రియురాలు ఇపుడు నా భార్యగా మారింది. ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా చిన్నగా రిజిజస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని డానీ తెలిపారు.

ఫ్యామిలీ ఇష్యూల కారణంగానే ఇలా..

ఫ్యామిలీ ఇష్యూల కారణంగానే ఇలా..

ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఇష్యూల కారణంగా ఈ సంతోషకరమైన మా లైఫ్ మూమెంట్స్ మీతో పంచుకోలేక పోతున్నాను. భార్యభర్తలుగా జర్నీ మొదలు పెట్టిన మాకు మీ ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను అని డానీ వ్యాఖ్యానించారు.

 డానీ పోస్ట్ వైరల్

డానీ పోస్ట్ వైరల్

డానీ ఈ ప్రకటన చేయగానే... సోషల్ మీడియాలో అతడిని శుభాకాంక్షలతో ముంచెత్తుతూ అభిమానులు సందేశాల వర్షం కురిపించారు. వేలాది లైకులు, కామెంట్లతో డానీ పోస్ట్ సోషల్ మీడియాలో వైల్ అయింది.

బిగ్ బాస్ ఇంట్లో 78 రోజులు

బిగ్ బాస్ ఇంట్లో 78 రోజులు

తమిళ బిగ్ బాస్ ఇంట్లో 78 రోజులు గడిపిన డానీ... నిన్న(సెప్టెంబర్ 2)న ఎలిమినేట్ అయ్యాడు. తమిళ బిగ్ బాస్ టైటిల్ గెలిచే సత్తా ఉన్న కంటెస్టంట్లతో ముందు నుండి ఇతడి పేరు ప్రముఖంగా వినిపించినా... అతడి బిహేవియర్, స్ట్రాటజీలు వర్కౌట్ కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X