బిగ్ బాస్ భామ కాలికి గాయం.. అయినా తగ్గట్లేదు… అసలేమైంది?

"బిగ్ బాస్ 2″లో పాల్గొన్న తేజస్వి మాదివాడకి బిగ్ బాస్ అస్సలు కలిసి రాలేదు. నిజానికి ఆ షోలోకి వెళ్లకముందే సినిమా ఆఫర్లు కాస్త ఎక్కువగా ఉండేవి. కానీ.. ఆ షోకి వెళ్లొచ్చాక అమ్మడికి సినిమాల్లో అసలు ఆఫర్లు రాలేదు. వచ్చిన ఒకే ఒక్క షో హోస్ట్ ఛాన్స్ కూడా ఆ షోకి రేటింగ్ లేని కారణంగా పోయింది. దీంతో ఇప్పుడు అమ్మడు మళ్ళీ సినిమాల మీద పడింది. అంతే కాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ హాట్ హాట్ ఫోటోలు వదులుతూ ఉంటుంది. అయితే ఆమె కాలికి గాయం అయింది.. అసలు ఆమెకు ఏమైంది ? అనే వివరాల్లోకి వెళితే

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

తేజస్వి 2013లో తెలుగులో మహేష్ బాబు - వెంకటేష్ హీరోలుగా నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో ఒక చిన్న పాత్రతో నటించింది. a తరువాత ఆమె అక్కినేని కుటుంబ కదా చిత్రం మనం, నితిన్ హార్ట్ ఎటాక్ లాంటి సినిమాల్లో కూడా చిన్న పాత్రలలో నటించింది.

అయితే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ఐస్ క్రీమ్ లో హీరోయిన్ అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ఆమె ఒక సీన్ లో నగ్నంగా కనిపించినట్లు వార్తలు రావడంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ లభించింది. ఈ ఐస్ క్రీమ్ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది.

వర్కౌట్ కాలేదు

వర్కౌట్ కాలేదు

ఆ సినిమా మంచి పేరు తెచ్చుకున్నా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆమె తర్వాత లవర్స్, అనుక్షణం, అనే సినిమాను మరొక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేశారు. ఆ తర్వాత క్రాంతి మాధవ్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, సినిమాలో నటించింది. ఆ సినిమాలో ఆమె నిత్యా మీనన్ కుమార్తెగా నటించింది. అలాగే శ్రీమంతుడు, పండగ చేస్కో, ఓంకార్ యొక్క రాజు గారి గాడి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లో నటించింది.

కమిట్ మెంట్ అంటున్నా

కమిట్ మెంట్ అంటున్నా

ప్రస్తుతం కమిట్ మెంట్ అనే సినిమాలో తేజస్వి నటించింది. ఇండస్ట్రీ కమిట్ మెంట్స్ నేపథ్యంలో వేడెక్కించే పాత్రలో ఆమె దర్శనమీయనుంది. ఇంతకుముందు కమిట్ మెంట్ పోస్టర్లు ఈ సినిమా ఎంత బోల్డ్ గా ఉండనుందో చెప్పేశాయి. లక్ష్మీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో తేజస్వితో పాటు అన్వేష్ జైన్, రమ్య పసుపులేటి కూడా ప్రధాన పాత్రలు పోషించారు. చూడాలి. ఎప్పటికప్పుడు ఆ సినిమా రాబోతోందని ఊరిస్తున్నా అది వచ్చేట్టు కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు చిట్టి పొట్టి నిక్కర్లతో, ఉల్లిపొర లాంటి బట్టలతో వేడెక్కిస్తూ వెళ్తోంది.

Recommended Video

Prabhas 24 కి అంతా సిద్ధం, Radhe Shyam పై Prabhas స్పెషల్ కేర్!!
కాలికి గాయం

కాలికి గాయం

అయితే తాజాగా ఆమె కాలికి గాయమైంది. ఆమె తాజాగా ఇన్స్టా గ్రామ్ స్టోరీస్ లో పెట్టిన కొన్ని స్టోరీలలో హాట్ గా కనిపించింది. అలా కనిపించిందని అనుకునేలోగా ఆమె కాలికి పెద్ద కట్టు కూడా ఉంది. అయితే అసలు ఆ కట్టు ఏంటి? ఏమయినా గాయం అయిందా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆమె కుంటుతూ ఉండడంతో ఆమె కాలికి ఏదో గాయం అయిందని అందరూ అనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X