twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్‌ 4లోకి కనుమరుగైన డైరెక్టర్ ఎంట్రీ.. ఆ క్యాటగిరీలో ఆఫర్..

    |

    కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్‌గా అభిమానులు ఆకట్టుకొన్న అమ్మ రాజశేఖర్ ఇటీవల కాలంలో దక్షిణాదిలో దాదాపుగా కనుమరుగైపోయారనే చెప్పాలి. ఎందుకంటే దక్షిణాదిలో ఇటీవల కాలంలో సినిమాలు చేసిన దాఖలాలు కనిపించవు. అయితే అడపదడపా సంచలన ఇంటర్వ్యూలతో మీడియాలో మెరిసిన ఈ డైరెక్టర్ ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ 4 ప్రత్యక్షమవుతున్నారనే వార్త బలంగా వినిపిస్తున్నది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు..

    Recommended Video

    Bigg Boss 4 Telugu Official Announcement,Contestants List Goes Viral || Oneindia Telugu
     బిగ్‌బాస్ ప్రారంభానికి ముందు ఊహాగానాల జోరు

    బిగ్‌బాస్ ప్రారంభానికి ముందు ఊహాగానాల జోరు

    బిగ్‌బాస్‌కు ముందు ఊహాగానాలు, గాసిప్స్ వార్తల జోరుందుకొన్నది. ఫలానా సెలబ్రిటీ రంగం ప్రవేశం చేయబోతున్నారని వార్త రావడం క్రేజీగా మారింది. అలాగే తాము బిగ్‌బాస్ షోలో పాల్గొనడం లేదంటూ కొందరు క్లారిటీ ఇవ్వడం లాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వార్తల మధ్య అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

     ఆగస్టు 30న ప్రారంభం సీజన్ 4 ప్రారంభం

    ఆగస్టు 30న ప్రారంభం సీజన్ 4 ప్రారంభం

    గత మూడు సీజన్లకు భారీగా రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ షోను ఆగస్టు 30న ప్రారంభించేందుకు నిర్వాహకులు తగిన ఏర్పాట్లలో మునిగిపోయారు. లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో హీరో, హీరోయిన్లు షూటింగులకు దూరమై ఖాళీగా ఉండటంతో పలువురు హాట్ తారలను బిగ్‌బాస్‌లోకి దించుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సారి ఈ షో మరింత కలర్‌ఫుల్‌గా ఉండే అవకాశం కనిపిస్తున్నది.

    English summary
    Bigg Boss Season 4 telugu news: Big Boss Telugu Show season 4 is getting ready to telecast. Reports sugggest that on August 30th show will be aired. As Some of the celebrities list have been leaked in the media for season 4. Viva Harsha, Akhil Sardak, Yamini Bhaskar, Mangli, Priya Vadlamani name are in the list. Now Amma Rajasekhar name added to rumoured list.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X