twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోనాల్‌కు అవినాష్ క్రీమ్ బిస్కెట్.. అఖిల్‌కు హారిక హెడ్ మసాజ్.. భలే రోమాన్స్

    |

    బిగ్‌బాస్ ఇంటిలో జరిగిన కెప్టెన్సీ టాస్క్‌కు‌ ముందు తర్వాత చాలా ఎమోషనల్ విషయాలు చోటుచేసుకొన్నాయనే విషయం స్పష్టమైంది. ఇంటి సభ్యులు వినోదంతో.. అగ్రహాన్ని ఒకరిపై మరొకరు వ్యక్తం చేసుకొన్నారు. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య ఆగ్రహ జ్వాలలు కనిపించాయి. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఎలాంటి విషయాలు చోటుచేసుకొన్నాయంటే..

    మోనాల్ కోసం పాట పాడుతూ అవినాష్

    మోనాల్ కోసం పాట పాడుతూ అవినాష్


    ఆదివారం యాంకర్ సుమ చెప్పినట్టే.. మోనాల్ గజ్జర్‌కు అవినాష్ బిస్కెట్లు విసురుతూ కనిపించాడు. లడ్కీ లడ్కీ గుజరాత్ లడ్కీ.. మా కోసమే వచ్చావే బిగ్‌బాస్‌లోకి అంటూ పాట అందుకొన్నాడు. లడ్కీ లడ్కీ టాప్ ఫైవ్ లడ్కీ.. అని అవినాష్ పాట పడుతూ ఆటపట్టిస్తూ కనిపించాడు. ప్రశ్నించింది.

    నన్నెందుకు నామినేట్ చేశావు మరి..

    నన్నెందుకు నామినేట్ చేశావు మరి..

    అయితే అలా అవినాష్ పాట పాడుతూ ఆటపట్టిస్తుంటే మరి ఎందుకు నామినేట్ చేశావు అని మోనాల్ అడిగింది. దాంతో నాకు నచ్చిన వాళ్లను నేను నామినేట్ చేస్తాను అని అవినాష్ సమాధానం ఇవ్వగానే... అఖిల్ స్పందిస్తూ.. నిన్ను నేను వచ్చే వారం నామినేట్ చేస్తాను అంటూ ఝలక్ ఇచ్చాడు. దాంతో కంగు తిన్న అవినాష్.. జోక్ చేశాను అంటూ సర్దుకునే ప్లాన్ చేశాడు.

    అఖిల్‌కు హారిక హెడ్ మసాజ్

    అఖిల్‌కు హారిక హెడ్ మసాజ్

    ఇక మోనాల్‌ను అలా అవినాష్ టీజ్ చేస్తూ.. ఓ పక్కన అఖిల్ కూర్చుంటే.. హారిక మసాజ్ చేస్తూ కనిపించింది. అఖిల్ తలను తన ఒడిలో పెట్టుకొని హెడ్ మసాజ్ చేస్తూ కనిపించింది. అలా మోనాల్ ముందే హారిక చేస్తుండటంతో మధ్య అవినాష్ దూరి ఉడికించే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. అలా సరదాగా గడుపుతున్న సమయంలోనే బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్‌కు తెరలేపారు.

    Recommended Video

    Chiranjeevi Tests Positive For COVID-19, Under Home Quarantine | Filmibeat Telugu
    ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ అలా

    ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ అలా

    బిగ్‌బాస్ ఇంటిలో 10 వారానికి కెప్టెన్ ఎంపిక కోసం అఖరి బంతి అనే కాన్సెప్ట్‌తో గేమ్ ఆడించారు. ఇంటి సభ్యులందరూ బంతిని పట్టుకొని బాస్కెట్ బాల్ నెట్‌లోకి వేయాల్సి ఉంటుంది. అలా అందరూ పరుగెత్తి ముందుగా గోల్ వేసేందుకు ప్రయత్నించారు. ఈ గేమ్ సందర్భంగా ఇంటి సభ్యులు వ్యూహాలు పన్నుతూ కనిపించారు.

    English summary
    Bigg Boss Telugu 4 captaincy task update: Akhil, Avinash romance with Monal gajjar and Harika dettadi. Avinash sings a song for Monal in the house and Harika Dettadi is doing Head massage in the promo.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X