twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 4: మహర్షి ఫేం దివి వద్యా 14వ కంటెస్టెంట్‌గా..

    |

    అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4‌లోకి మోడల్, హీరోయిన్‌ దివి వద్యా ప్రవేశించారు. దివి వద్యా 14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టారు. మహేష్ బాబు, పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. ఎంబీఏ పూర్తి చేసిన ఈ అమ్మాయి పక్కా హైదరాబాదీ. యాక్టింగ్ అంటే ఆమెకు పిచ్చి అనే విషయం తన ఇన్స్‌టాగ్రామ్‌లో చూస్తే తెలుస్తుంది.

    మహర్షి చిత్రంలో ఓ పాటలో అందాల ఆరబోతతో తెరపైన గుర్తింపు పొందారు. మంచి జోష్ ఉన్న పాటతో బిగ్‌బాస్ వేదికపైకి వచ్చి నాగార్జునతో ముచ్చటపెట్టారు.

    Bigg Boss Telugu 4: Divi Vadthya into Nagarjunas popular show

    దివి వద్యా తన గురించి చెబుతూ.. మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత యాక్టింగ్‌పై ఇష్టం ఉండటంతో ఎంటర్‌టైన్ ఇండస్ట్రీలోకి వచ్చాను. సినిమా అంటే నాకు చాలాఇష్టం. నా ఫ్యామిలీ కూడా నా ఇష్టాన్ని గౌరవించారు. సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేశాను.

    అందరు పేరు తెచ్చుకొన్న తర్వాత బిగ్‌బాస్‌లోకి వచ్చారు. కానీ బిగ్‌బాస్ ద్వారా పేరు తెచ్చుకొంటాను అని దివి అన్నారు. దివి తల్లి, సోదరుడు డాక్టర్లుగా సేవలందిస్తున్నారు.

    English summary
    Bigg Boss Telugu Season 4: Opening Ceremony Live amma rajasekhar Entered In Bigg Boss As 5th Contestant.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X