twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోహెల్ గుట్టును బయటపెట్టిన లాస్య.. ఇలాంటి కోణం కూడా ఉందా?

    |

    బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్ నుంచి ఎలిమినేషన్ తర్వాత యాంకర్ లాస్య నాగార్జునతో కలిసి లాస్య ఇంటి సభ్యులతో ముచ్చటించింది. ఇంటిలోని తన తోటి కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ వారి బలాన్ని, బలహీనతలను చెప్పుకొంటూ వచ్చింది. ఈ సందర్భంగా సోహెల్‌లోన మరో కోణాన్ని లాస్య బయటపెట్టింది. సోహెల్‌లోని మరో కోణం ఏమిటంటే..

    సోహెల్‌కు ముక్కు మీద కోపం

    సోహెల్‌కు ముక్కు మీద కోపం

    ఇక లాస్య ఇంటి నుంచి బయటకు వెళ్తూ సోహెల్ గురించి చెబుతూ.. నరాలు, కోపం ఆయన ముక్కు మీదే ఉంటాయి. ఒక్కోసారి గొడవలు ఏమీ లేకుంటే.. అక్క ఏదైనా గొడవ పెట్టుకొందామా? అని వచ్చి నాతో అడుగుతుంటాడు అని లాస్య అంటే ఇలాంటి టాలెంట్ కూడా సోహెల్ ఉందా అంటూ నాగ్ ప్రశ్నించాడు.

     అక్కా గొడవ పెట్టుకొందామా అంటూ

    అక్కా గొడవ పెట్టుకొందామా అంటూ

    సోహెల్‌కు కాస్త టైమ్ దొరికితే నా వద్దకు వచ్చి అక్కా.. ఏదైనా చేయాలని ఉంది.. గొడవ పెట్టుకొందామా అంటూ కామెంట్ చేస్తుంటాడు. సొహెల్‌లో ఎంత త్వరగా కోపం వస్తుందో.. కోపాన్ని కూడా అంత త్వరగా కరిగించుకొంటాడు. కానీ కోపం వస్తే మాత్రం.. మరుక్షణం ఏం జరిగిపోతుందో అనే ఫీలింగ్ కలుగుతుంది అని లాస్య చెప్పింది.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Jordar Sujatha Re Entry In Bigg Boss House
    నేను వీక్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్‌తో

    నేను వీక్ కంటెస్టెంట్ అనే ఫీలింగ్‌తో

    లాస్య మాటలపై సొహెల్ స్పందిస్తూ.. అక్కా.. నేను ఇప్పటి వరకు ఇంటిలో నేను బలహీనమైన కంటెస్టెంట్ అనే ఫీలింగ్ ఉండేది. కానీ నీ అభిప్రాయం చెప్పిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ అక్కా అంటూ సోహెల్ కామెంట్ చేశాడు. దాంతో యాంకర్ లాస్య, సోహైల్ మధ్య ఓ ఫ్రెండ్లీ చాట్ వేదిక మీద ముగిసింది.

    English summary
    Bigg Boss Telugu 4 elimination: Anchor Lasya reveals inner side of Syed Sohel Ryan: Bigg Boss Telugu 4's 11th week Elimination: Abijeet, Lasya, Ariana Glory, Syed Sohel Ryan, Harika, Monal Gajjar in the nominations list. On 74th day, Lasya husband, son entry into Bigg Boss Telugu 4. Monal Gajjar upset with Akhil Sarthak behaviour in Bigg Boss Telugu 4
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X