Bigg Boss Telugu 4: తొలి కంటెస్టెంట్‌గా మోనాల్ గుజ్జర్.. నాన్నను తలచుకొని కంటతడి

లాక్‌డౌన్ పరిస్థితులను ఎదిరిస్తూ భారీ హంగామా మధ్య ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4‌లోకి యువ నటుడు అభిజిత్ భాగమయ్యారు. ఆదివారం సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమైన రియాలిటీ షోలోకి హీరోయిన్ మోనాల్ గజ్జర్ అడుగుపెట్టింది. సరిలేరు నీకెవ్వరూ చిత్రంలోని బ్యాంగ్ బ్యాంగ్ పాటతో వేదిక మీదకు వచ్చారు. నాలుగో సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా మోనాల్ గజ్జర్ ఇంటిలోకి వెళ్లే అవకాశాన్ని దక్కించుకొన్నారు.

తెలుగు పూర్తిగా మాట్లాడటం వచ్చా అంటూ నాగార్జున అడిగితే కొంచెం కొంచెం అంటూ సమాధానమిచ్చారు. నేను గుజరాతీ అమ్మాయిని. నా చివరి సినిమా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అంటూ మోనాల్ చెప్పారు. నాకు ఎవరైనా స్నేహం చేస్తే ఎప్పటికైనా వదలను. నా బలహీనత అదే అంటూ మోనల్ చెప్పారు. నా చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు. నా తండ్రి కూడా నీ మాదిరిగా అందంగా ఉంటారు అని మోనాల్ చెప్పారు.

Bigg Boss Telugu 4: first Contestant Monal Gajjar life story..

మోనాల్ గుజ్జర్ తన కెరీర్‌ను సుడిగాడు సినిమాతో ప్రారంభించారు. ఆ తర్వాత ఓ కాలేజ్ స్టోరి, బ్రదర్ ఆఫ్ బోమ్మాలి, దేవదాసి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం గుజరాతీ, మరాఠీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X