నిన్ను పీసులు చేస్తాడు జాగ్రత్త.. దివికి నాగార్జున హెచ్చరిక.. లాస్య గోడమీద పిల్లి అంటూ కామెంట్

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ సరదాగా జరిగిపోయింది. 6వ రోజు ఆటలో ఇంటి సభ్యుల జోష్ మరింత పెరిగింది. గంగవ్వతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వానలో, స్విమ్మింగ్ పూల్‌లో ఆడుతూ ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మలిచేందుకు ప్రయత్నించారు. హోస్ట్ నాగార్జున రాకతో మరింత సందడిగా మారింది. శనివారం ఎపిసోడ్‌లో జరిగిన విశేషాలు ఏమిటంటే..

Recommended Video

Bigg Boss Telugu 4 | Episode 6 Highlights | ఎలిమినేషన్ నుంచి గంగవ్వ సేఫ్ | Filmibeat Telugu
తొలి వీకెండ్ కోసం నాగ్

తొలి వీకెండ్ కోసం నాగ్

తొలి వీకెండ్ కోసం బాహుబలి పాటతో హోస్ట్ నాగార్జున వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. చిన్నగా స్టెప్పులేసిన నాగ్ ఆ తర్వాత ఇంటి సభ్యులు ఆరో రోజు ఏం గురించి మన టీవీలో చూపించారు. కట్టప్ప ఎవరో తెలియ చేస్తానంటూ ఆరో రోజు ఎపిసోడ్‌లోకి వెళ్లారు. ఇంటిలో సభ్యుల చేసిన విషయాలను చూపిస్తూ కామెంటరీ వినిపించారు.

గంగవ్వపై ప్రేమను కురిపిస్తూ

గంగవ్వపై ప్రేమను కురిపిస్తూ

గంగవ్వపై ప్రేమను కురిపిస్తూ ఇంటి సభ్యులు పాటలు పాడుతూ హ్యాపీగా ఫీలయ్యారు. గంగవ్వ చుట్టూ చేరి పాటలు పాడుతూ తిరిగి ఆనందంగా ఫీలయ్యారు. దాంతో గంగవ్వ మరోసారి ఎమోషనల్ అయ్యారు. ఎపిసోడ్‌లో మళ్లీ ఓసారి తన జీవిత కథను చెప్పి ఎమోషనల్‌గా మార్చేసింది.

గంగవ్వ జీవితంలో కష్టాలు

గంగవ్వ జీవితంలో కష్టాలు

తనకు చిన్నతనంలో పెళ్లి అయింది. 15 ఏళ్లలోనే తొలి సంతానం పుట్టింది. ఆ తర్వాత నా భర్త తాగుడుకు బానిసయ్యారు. నగలు అమ్ముకొని ముంబైకి వెళ్లిపోయేవాడు. అలాంటి పరిస్థితుల్లో నా గురించి పట్టించుకొనే వారు లేరని చెప్పారు. దాంతో ఆమె కథను విన్నవారంతా చాలా ఎమోషనల్ అయ్యారు.

వర్షంలో తడిసి ముద్దైన సెలబ్రిటీలు

వర్షంలో తడిసి ముద్దైన సెలబ్రిటీలు

ఇంటిలోని మేల్ సెలబ్రీటలందరూ స్విమ్మింగ్ ఫుల్‌లో దిగి ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. అంతలోనే వర్షం రావడంతో అమ్మాయిలు కూడ వానలో తడిసి ముద్దయ్యారు. వారితోపాటు పురుషులు కూడా జత కలిసి వర్షం సినిమాలో పాట.. ఎన్నాళ్లకు గుర్తొచ్చావో వాన అంటూ చిందులేశారు. అలా అందరూ కలిసి కాసేపు సరదా గడిపేశారు.

లాస్య గోడమీద పిల్లి

లాస్య గోడమీద పిల్లి


ఇంటి సభ్యులందరితో నాగార్జున మాట్లాడుతూ ఒక్కొక్కరి గురించి చెప్పారు. ఇంటి సభ్యులు బలం, బలహీనతల గురించి చెప్పారు. అలా ఇంటిలోని కంటెస్టెంటుల ప్రవర్తన ఆధారంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. మోనాల్ గజ్జర్‌ను డామ్ అని, లాస్యను గోడమీద పిల్లి అని, నోయల్‌ను అతిగా ఆలోచిస్తావు అని ట్యాగ్ ఇచ్చేశారు.

దివి.. నిన్ను పీసులు చేస్తాడు...

దివి.. నిన్ను పీసులు చేస్తాడు...

కిచెన్‌లో దివి, అమ్మా రాజశేఖర్ మధ్య రొమాంటిక్ విషయాన్ని గుర్తు చేస్తూ.. నీకు వంట వండే అబ్బాయిలు ఇష్టమన్నావు.. ఈ అంకుల్స్ పీలవుతున్నారు. అమ్మా రాజశేఖర్‌తో మాట్లాడితే పీస్‌గా ఉంటుందంటే.. జాగ్రత్త అతను పీసులు చేస్తాడు అంటూ నాగార్జున కామెంట్ చేశారు. ఇక గంగవ్వను ప్రశంసలతో ముంచెత్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X